Loksabha elections 2024: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. ఆయన తీవ్ర అసహనంతో, ఓటమి భయంతో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
Loksabha elections 2024: నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల సిబ్బందిపై మండిపడ్డారు. కొందరు ఓటర్లను ఫెస్ రికగ్నిషన్ చేయకుండానే ఓటువేయడానికి పంపిస్తున్నట్లు ఆయనకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఆయన పోలింగ్ బూత్ కు స్వయంగా వెళ్లారు.
AP & TS Polling: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వేసవికాలం కావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల్నించే భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రెండు గంటల్లోనే 10 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
How to Caste Your Vote: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది. దేశంలో 18వ లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇవాళే జరగనున్నాయి. ఐదేళ్లకోసారి పాలకుల్ని ఎన్నుకునే అవకాశమిది. అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా మీరు వేసిన ఓటు సరిగ్గా పడిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి.
Loksabha polls 2024: భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకు ఒక సారి జరిగే ప్రజస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఓటింగ్ అనేది మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కని ఆయన అన్నారు. ప్రజలంతా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు.
Loksabha elections 2024: ఎన్నికల వేళ హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావాలని, సీఎంగా చంద్రబాబు గెలవాలని తన నాలుకను కోసుకున్నాడు.
Polling Rules: దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికలు రేపు మే 13న జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు ఏపీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికలున్నాయి. దేశంలోని 10 రాష్ట్రాల్లో 96 లోక్‌సభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
Election employees diet: దేశ వ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల నేపథ్యంలో అన్నిరకాల ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. పోలింగ్ సిబ్బంది కూడా ఈవీఎంలతో తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లకు సాయంత్రం వరకు చేరుకోవాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది.
Voter Slip: తెలంగాణ లోక్‌సభతో పాటు ఏపీ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు రేపు మే 13న జరగనున్నాయి. చాలామంది ఓటలు స్లిప్ కోసం చూస్తుంటారు. ఓటరు స్లిప్ లేకుంటే ఓటేయలేమని భావిస్తుంటారు. ఓటరు స్లిప్ మీకు అందకపోయినా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
Loksabha Elections 2024: దేశంలో నాలుగో దశ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. మే 13న మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించి 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగోదశ ఎన్నికల్లో దిగ్గజ నేతలు బరిలో ఉండటం విశేషం.
Loksabha elections 2024: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎట్టకేలకు ప్రచార పర్వం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు నోటిఫికేన్ ను విడుల చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణాలలో నాలుగో విడతలో ఎన్నికలు మే 13 న జరుగనున్నాయి.
BJP Madhavi Latha: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి ఎన్నికలలో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన, ఎక్కడైన మజ్లీస్ కు సపోర్ట్ చేసినట్లు తమకు తెలిసిన బాగుండదంటూ హెచ్చరించారు.
MPs Salaries: మనదేశంలో ప్రస్తుతం ఎన్నికల హీట్ నడుస్తోంది. అన్ని పార్టీలు ఎంపీల ఎన్నికల బరిలో తమ అభ్యర్థులను బరిలో ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీగా ఎన్నికైన అభ్యర్థి పొందే శాలరీలు, సదుపాయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Telangana Weather Update: తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీగా వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.
BJP navneet Kaur: అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఇటీవల తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె ఓల్డ్ సిటీ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదే విధంగా షాద్ నగర్ లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.