West bengal Governor Cv ananda bose: రాజ్ భవన్ లో పొరుగు సేవల్లో పనిచేసే ఒక యువతి తనను గవర్నర్ సీవీ ఆనంద బోస్ పలుమార్లు లైంగికంగా వేధించారని ఆరోపించింది. ఈ ఘటన ఒక్కసారిగా దేశంలో తీవ్ర కలకలంగా మారింది. దీనిపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతబెనర్జీ బీజేపీని, గవర్నర్ పై పదునైన విమర్శలు చేశారు.
Shyam Rangeela: దేశ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బరిలో ఉంటున్నట్లు హాస్య నటుడు శ్యామ్ రంగీలా ప్రకటించారు. వారణాసి ప్రజల నుంచి నాకు మంచి స్పందన వస్తుందని కూడా వెల్లడించాడు. ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Polling Time: ఎండలో కొన్నిరోజులుగా చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను దాటేశాయి. ఈ క్రమంలో ఓటింగ్ సమయంలోపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయం పట్ల రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Chhattiasgarh Encounter: నారాయణపూర్ జిల్లాలోని అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు భద్రాతా సిబ్బందికి మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో ఏడుగురు మావోయిస్టుల కీలక నేతలు చనిపోయినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాల్పుల ఘటన మాత్రం తీవ్ర దుమారంగా మారింది.
Tamilisai Soundararajan: లోక్ సభ ఎన్నికలలో ఈసారి తెలంగాణ నుంచి మెజారీటీ కేంద్రమంత్రులు ఉంటారని తెలంగాణ మాజీ గవర్నర్, చెన్నై సౌత్ నుంచి బరిలో నిలబడిన బీజేపీ ఎంపీ అభ్యర్థి తమిళి సై సౌందర రాజన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్ తన బస్సు యాత్రలో భాగంగా తొర్రురు రోడ్డుమీద కాసేపు ఆగారు. అక్కడ మిర్చీ దుకాణంలో వెళ్లి సరదగా అక్కడివారిని పలకరించారు. అంతేకాకుండా అక్కడి చిన్న పిల్లలకు మిర్చీ బజ్జీలను కూడా తన చేతితో ఇచ్చారు.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హోమంత్రి అమిత్ షా పై మండిపడ్డారు. బీజేపీ పైపోరాటం చేస్తున్నందుకే, ఢిల్లీ పోలీసులను పంపి మరీ నోటీసులు ఇప్పించారన్నారు. ఈ ఘటన తెలంగాణ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Kadiyam Srihari:కొన్నిరోజులుగా తాటికొండ రాజయ్య, కడియంశ్రీహరిపై అనేక విమర్శలు గుర్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా..ఎక్కడ సమావేశంలో పాల్గొన్న, ఏ వేదికపై ఉపన్యాసం చేసిన కూడా కడియంను ఏకీపారేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై తాజాగా, కడియం శ్రీహారి రియాక్ట్ అయ్యారు.
Reservations Issue: దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. మూడో దశ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈలోగా రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్‌గా మారి చర్చనీయాంశమవుతోంది. బీజేపీను ఇరుకున పెట్టే విధంగా కొన్ని అంశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BJP Madhavi Latha: బీజీపీ మాధవీలతను సపోర్ట్ చేస్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన పోస్తు ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత ఒక ఎన్నికల బరిలో ఒక స్ట్రాంగ్ మహిళా నేతను చూశానంటూ ఆమె ఎక్స్ లో పోస్టు చేశారు.
Supreme Court: ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈవీఎం ట్యాంపరింగ్, వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కింపు అంశాపై దాఖలైన పిటీషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kerala Woman Usha: కేరళకు చెందిన మహిళ తొమ్మిది ఏళ్లుగా సిరాగుర్తు పోవట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పిన, కూడా అధికారులు దీనిపై సరిగ్గా స్పందించట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ ఘటన మరోమారు ఎన్నికల వేళ వార్తలలో నిలిచింది.
Loksabha elections 2024: ఎన్నికలు దగ్గరపడుతున్న కొలది ఓవైసీ సోదరులకు వరుస షాక్ లు తగులున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా మాధవీలతకు టికెట్ ఇవ్వడం ఓవైసీ బ్రదర్స్ భరించలేకపోతున్నారు.ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో ట్విస్ట్ ఇచ్చింది. సౌత్ జోన్ డీసీపీగా ఒక లేడీ ఐపీఎస్ అధికారిణిని నియమించింది.
Peddapalli Loksabha: పెద్దపల్లి లోక్‌సభ బీజేపీ అభ్యర్థికి మరో నేత తెరపైకి వచ్చారు. తనకు అధిష్టానం నుంచి ఎస్.కుమార్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Brs Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. బిడ్డా రేవంత్ రెడ్డి.. దమ్ముంటే ఆరు గ్యారంటీల పథకంపై నా ఛాలెంజ్ కు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. రేపు ఉదయం అమరవీరుల స్థూపం దగ్గరకు రావాలని డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.