ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాల్సిన సమయం, అవసరం వచ్చేసింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏది ఏర్పడినా 8వ వేతన సంఘం విషయంలో నిర్ణయం తీసుకోవచ్చనేది ఉద్యోగుల అంచనాగా ఉంది. ఆ వివరాలు పరిశీలిద్దాం.
Hyderabad: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఒవైసీ మీద ఫైర్ అయ్యారు. తమ నాయకుడు మోదీ మెడిటేషన్ చేసిన కూడా రచ్చ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
PM modi meditation: దేశ ప్రధాని మోదీ చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియగానే తమిళనాడులోని కన్యాకుమారీ చేరుకున్నారు. అక్కడ స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ధ్యానంలో నిమగ్నమయ్యారు.
PM modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాక్ మాజీ మంత్రి చౌదరీ ఫవాద్ హుస్సెన్ రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ లను పొగుడుతూ వీడియో విడుదల చేశారు.
TS Graduate MLC Polling 2024: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మే 27 న సోమవారం జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆయా జిల్లాలో పరిధిలో అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Telangana: తెలంగాణలో ఎంపీ ఎన్నికల ఫలితాలు రాగానే.. మరో కీలక పరిణామం చోటుచేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిలో ఎన్నికల తర్వాత మార్పులు ఉంటాయని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా సంకేతాలు ఇచ్చింది.
Pm modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పటియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాక్ పై, కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు.
Loksabha Elections 2024 Phase 6: దేశంలో18వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగియగా ఆరవ దశ ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. మే 25న ఆరవ దశ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Swati maliwal row: ఆప్ ఎంపీ స్వాతిమాలీవాల్ పై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ ఘటనలో పోలీసులు అరవింద్ కేజ్రీవాల్ బిభవ్ కుమార్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Loksabha elections 2024: ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదస్పదంగా మారాయి. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చుకున్నారు. ప్రాయిశ్చిత్యంగా మూడు రోజుల పాటు ఉపవాసం కూడా ఉంటానని చెప్పుకొచ్చారు.
Loksabha elections 2024: దేశంలో ఈరోజు ఐదో విడత ఎన్నికలు ముగిశాయి. ఉదయం నుంచే రాజకీయ ప్రముఖులు, సినిమా రంగంలోకి దిగ్గజాలు, అనేక రంగాలలోని ఫెమస్ పర్సనాలీస్ తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
Ap assembly election 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదన్నారు.
Bihar news: ఇండిపెండెంట్ అభ్యర్థి వినూత్నరీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. గాడిద మీద గల్లీ గల్లీ తిరుగుతు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకొవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Varanasi pm modi nomination: దేశ ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఆయన పవిత్ర దశ అశ్వమేథ్ ఘాట్ లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
Loksabha elections 2024: పాత బస్తీలో చివరి గంటలో మజ్లీస్ పార్టీకి చెందిన వారు భారీగా రిగ్గింగ్ కు పాల్పడ్డారని బీజేపీ మాధవీలత ఆరోపించారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ శాతం 35 ఉండగా.. కేవలం చివరి గంటలో 14 శాతం ఎలా అవుతుందని ఆమె పలుఅనుమానాలు వ్యక్తం చేశారు.
Loksabha Elections 2024: దేశంలో 18వ లోక్సభకు జరుగుతున్న ఎన్నికల్లో నాలుగో విడత ముగిసింది. మొత్తం 96 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. సరాసరిన 67.70 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు మినహా నాలుగో విడత ఎన్నికలు సజావుగా సాగాయి.
Remove Vote ink From Nail: దేశంలో ఇప్పటిదాక నాలుగు విడతల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో యువత ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొన్నారు.
PM Modi In Patna Gurudwara: దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాట్నాలోని గురుద్వారాను దర్శించుకున్నారు. అక్కడ సిక్కులు ధరించే తలపాగ వేసుకున్నారు. అంతేకాకుండా.. భక్తులకు స్వయంగా లంగర్ భోజనం వడ్డించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.