Lucky Zodiac Signs In 2025 Effect On Zodiac Signs: 2025 సంవత్సరంలోని మొదటి నెల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ నెల మొదటి వారంలోనే కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీనికి తోడు నక్షత్ర సంచారం, గ్రహ కదలికలు కూడా జరుగుతాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి చాలా అదృష్టం కలుగుతుంది. ముఖ్యంగా చంద్రుడు మకర రాశిలో ఉండడం. ఇతర గ్రహాలు ప్రత్యేకమైన శుభ స్థానంలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ధనయోగం ఏర్పడుతుంది.
Shukra Dev Effect: డిసెంబర్ నెలలో శుక్రుడు రెండుసార్లు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారిపై గణనీయమైన ప్రభావం పడుతుంది. దీంతో వీరు అద్భుతమైన ఆర్థిక లాభాలు పొందడమే కాకుండా ఊహించని ప్రయోజనాలను పొందుతారు.
Lucky Zodiac Sign In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గురు గ్రహాన్ని సంపద, ఆనందం, విద్య, పిల్లలకు సూచికగా భావిస్తారు. జాతకంలో ఈ గ్రహం శుభస్తానంలో ఉంటే డబ్బు, సంపదకు ఎలాంటి లోటు ఉండదు. ఈ గురు గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడానికి దాదాపుయ 13 నెలల పాటు సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ గ్రహం వృషభ రాశిలో సంచార దశలో ఉన్నాడు. వచ్చే ఏడాది వరకు ఇదే రాశిలో ఉంటాడు. 2025 సంవత్సరం మే తర్వత ఈ గ్రహం మిథున రాశిలోకి సంచారం చేస్తాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
October 2024 First Week Lucky Zodiac Sign: అక్టోబర్ మొదటివారం కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు ఊహించని విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఈ సమయంలో ఏర్పడే ప్రత్యేకమైన యోగం కారణంగా విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Shani Dev Lucky Zodiac Signs: నవంబర్ 15వ తేదీన శని గ్రహం కీలక కదలికలు చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
Lucky Zodiac Sign: అతి త్వరలోనే కుజ గ్రహం రాశి సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న ఫలితాలు కూడా పొందుతారు అలాగే భాగస్వామ్య జీవితం రొమాంటిక్గా ఉంటుంది.
Lord Vishnu Favorite Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అన్ని దేవతలకు ఇష్టమైన రాశులు ఉంటాయి. అయితే ఈ రోజు విష్ణుమూర్తికి ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం. ఈ రాశులవారు భవిష్యత్లో ఎలాంటి లాభాలు పొందుతారో తెలుసుకోండి.
Lucky Zodiac Sign: జూన్ 14వ తేదీ నుంచి ఎంతో శక్తివంతమైన నాలుగు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని.. అనుకున్న పనులన్నీ సులభంగా జరుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
June Lucky Zodiac Sign 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో ఐదు ముఖ్యమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
June Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే జూన్ నెల కొన్ని రాశుల వారికి అనేక ప్రయోజనాలను అందించబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో జరిగే గ్రహ సంచారాలు జాతకంలో శుభస్థానంలో ఉన్నవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి.
Lucky Zodiac Sign: జన్మ జాతకం ప్రకారం ఈ కింది రాశుల గల స్త్రీలను పెళ్లి చేసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
Money Horoscope New Year 2024: అన్ని గ్రహాలు ఎదో ఒక సమయంలో తప్పకుండా సంచారం చేస్తాయి. అయితే రాబోయే 2024 సంవత్సరంలో కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి.
Rasi Phalalu: 2024 సంవత్సరంలో కేతువు, గురు గ్రహాల కలయిక కారణంగా ప్రత్యేక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా తుల రాశితో పాటు మరికొన్ని రాశులవారు లాభాలు పొందబోతున్నాయి. దీంతో పాటు ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
Sawan 2023: వచ్చే నెలలో శ్రావణ మాసం ఆరంభం కానుంది. 19 ఏళ్ల తర్వాత ఈ శ్రావణ మాసం రెండు నెలలపాటు ఉండనుంది. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Astrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశులవారిపై కుబేరుడు అనుగ్రహం ఉంటుంది. వీరికి దేనికీ లోటు ఉండదు. ఈ రాశులవారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయి. కుబేరుడి కటాక్షం ఎల్లప్పుడూ ఉండే ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Luck zodiacs 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, కొన్ని రాశులవారు చాలా అదృష్టవంతులు. వీరికి దేనికీ లోటు ఉండదు. మీ కెరీర్ చాలా బాగుంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Rain Of Money for These Zodiac Signs due to Kedar Yog 2023. 500 ఏళ్ల తర్వాత 2023 ఏప్రిల్ 23న కేదార్ యోగం ఏర్పడబోతోంది. ఈ 3 రాశుల వారికి ధన వర్షం పక్కా.
Lucky Zodiac Signs, On Kubera's Grace These 3 Zodiac Sign will become Rich. తులా రాశి, మీన రాశి వారు జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తారు. ఈ వ్యక్తులు ధనవంతులు అవడం పక్కా.
Luckiest Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారిపై లక్ష్మీ దేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఆ రాశులేంటో.. లక్ష్మీదేవి అనుగ్రహం వారికి ఎలా కలిసొస్తుందో ఇప్పుడు చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.