Padma Awards 2024: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో దేశానికి అత్యున్నత సేవలు అందించిన వారికి పద్మ విభూషణ్లతో ప్రభుత్వం గౌరవించింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, సినీ నటుడు మిథున్ చక్రవర్తి, ప్రముఖ గాయకురాలు ఉషా ఉథుప్ తదితరులు పద్మభూషణ్, విభూషణ్ పురస్కారాలు పొందారు. ఈ ఏడాది మొత్తం 132 మంది పద్మ పురస్కారాలు ప్రకటించగా.. వాటిలో 5 పద్మభూషణ్, 17 పద్మవిభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి.
Padma Vibhushan: పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించిన దగ్గర నుంచి.. సినీ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవికి…రాజకీయ నాయకుల్లో వెంకయ్య నాయుడు గారికి ఎన్నో ప్రశంసలు దక్కుతున్నాయి..
PM Modi: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనుద్దేశించి ప్రసంగించారు. వెంకయ్య సమక్షంలో సభలో అనేక చారిత్రక ఘటనలు జరిగాయని గుర్తు చేశారు.
Bhoiguda fire accident: సికింద్రాబాద్ గోడౌన్లో అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధితులను ఆదుకుంటుందని సీఎం తెలిపారు. మృతులకు రూ.5 లక్షల చొప్పన పరిహారం ప్రకటించారు.
Venkaiah Naidu Corona: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ గా తేలిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు ఐసోలేషన్ కు తరలించినట్లు వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది.
Amit Shah lauds Venkaiah Naidu: కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై ప్రశంసలు కురిపించారు. కేంద్ర మంత్రి నుంచి ఉప రాష్ట్రపతి వరకు ఆయన చెపట్టిన పదవులకు వన్నె తెచ్చారని పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.