మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన ఈ బామ్మ పేరు ఊర్మిళ చతుర్వేది ( Urmila Chaturvedi ). వయసు 82 సంవత్సరాలు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ ఆమె స్వస్థలం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ( Ram temple ) కోసం గత 28 ఏళ్లుగా ఆహారం మానేసి మరీ ఎదురుచూస్తున్నారు.
ఆ చారిత్రక ఘట్టానికి ఒక్కరోజు ముందు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ నేడు భోపాల్‌లోని తన నివాసంలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ( CM Shivraj Singh Chouhan ) కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రాష్ట్ర ప్రజలకు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు కరోనావైరస్ లక్షణాలు ( Coronavirus symptoms ) కనిపించడంతో కొవిడ్-19 పరీక్షలు చేయించుకున్నానని సీఎం ట్వీట్ చేశారు.
నీటి ప్రవాహంలోకి దిగి సెల్ఫీ ( Selfie ) తీసుకోవాలని ఇద్దరు యువతులు చూపిన అత్యుత్సాహం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. నదిలోకి దిగి సెల్ఫీ తీసుకునే క్రేజ్‌లో పడిన ఇద్దరు యువతులు.. నదిలో పెరుగుతున్న ప్రవాహాన్ని పట్టించుకోలేదు.
Garlic Thief Beaten Up: వెల్లుల్లి దొంగలించిన వ్యక్తిని కొంత మంది కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ( Social Media ) లో వైరల్ ( Viral Video ) అవుతోంది. తన వల్ల తప్పు జరిగింది అని .. తనను కొట్టకండి అని అతను వేడుకున్నా స్థానికులు వినకుండా కొట్టడం కొనసాగించారు.
కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. దేశంలో కోవిడ్ 19 కేసులు ( Covid19 cases ) ఒక మిలియన్ మార్కును దాటేశాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ ( Famous medical Journal The lancet ) దేశంలోని అత్యధిక ప్రమాదకర జిల్లాలున్న రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. ఆ రాష్ట్రాలు ఇవే.
ప్రేమికులకు ఎదురయ్యే సమస్యే ఓ యువకుడికి ఎదురైంది. కానీ చివరికి ఆ పెళ్లి (Man Marries Girlfriend And Bride) సినిమా సీన్లను తలపించింది. పెళ్లికి వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. విషయం వైరల్‌గా మారడంతో లాక్డౌన్ రూల్స్‌తో పాటు చాలా నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు చెబుతున్నారు.
తన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లును చూసి లబోదిబో మంటున్నాడు ఓ ఇంటి యజమాని. పైగా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోకపోవడంతో విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
Locusts swarms attacks: మిడతల దండు నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు ప్రస్తుతానికి తప్పింది. మిడుతల దండు ( Locusts swarms ) తెలంగాణ సరిహద్దులకు 200 కిమీ సమీపానికి రావడంతో అవి ఏ క్షణమైనా తెలంగాణలోకి ( Telangana ) ఆ తర్వాత తెలంగాణ నుంచి ఏపీలోకి ( Andhra Pradesh ) ప్రవేశిస్తాయని రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం తీవ్ర ఆందోళనకు గురైంది.
భారత్‌లో గత 24 గంటల్లో 1,490 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో కరోనా కారణంగా 56 మంది మృతి చెందినట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24,942కి చేరగా.. మృతుల సంఖ్య 779కి చేరింది.
ఈ ప్రాణాంతక మహమ్మారి తమ దరి చేరకూడదని కొందరు పూజలు చేస్తుంటే మరికొందరు కరోనా సమస్య తీరితే మొక్కులు (Youth cuts his tongue) చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. అంధత్వం ఉన్న వృద్ధురాలిపై కొంత మంది దుండగులు అత్యాచారం చేసి పారిపోయారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని షాపూర్లో ఈ దారుణం జరిగింది.
ఐసోలేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఆరుగురు కరోనావైరస్ రోగులు, మరో ఇద్దరు అనుమానితులు కలిపి మొత్తం 8 మంది పరారైన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌లోని ఓ హోటల్లో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయగా... వారు హోటల్ వెనుక భాగంలో ఉన్న గోడ దూకి పారిపోయారు.
కరోనా తెచ్చిన కష్టం బడుగులకు శాపంగా మారింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోన్న నేపథ్యంలో నగరాల్లోని దినసరి కూలీలు దిక్కుతోచక రాత్రి రాత్రే సర్దుకొని తమ సొంత గ్రామాలకు బయల్దేరారు.
మధ్యప్రదేశ్‌లో తమ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం (Kamal Nath`s govt) కోల్పోవడానికి కారణమైన 22 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు (22 Congress rebel MLAs joins BJP) నేడు బీజేపీలో చేరారు.
మధ్యప్రదేశ్ లో 22 మంది ఎమ్మెల్యేల రాజీనామా తరువాత, కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర శాసన సభలో బలపరీక్ష ద్వారా కాంగ్రెస్ తన బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీం కోర్టులో పిటిషన్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.