Weird News: ప్రతీ కుక్కకు ఒక రోజు వస్తుంది అంటారు. మిగితా కుక్కల గురించి తెలియదు కానీ.. ఈ కుక్కకు మంత్రం లక్కు కిక్కు ఇస్తూ వరించింది అని చెప్పవచ్చు. కుటుంబ కలహాల మధ్య ఒక కుక్క కోటీశ్వరురాలైంది.
Pumped Air Into Rectum: కొన్ని సంస్థల యాజమాన్యాలు, బాస్‌లు తమ వద్ద పనిచేసే ఉద్యోగులు, పనివారిపై ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో తాజాగా జరిగిన సంఘటనే అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్‌లో ఓ ఉద్యోగిని అతడి యజమాని క్రూరంగా హింసించడంతో అతడు దారుణమైన స్థితిలో మరణించాడు.
పరిపాలనకు పట్టుగొమ్మలు స్థానిక సంస్థలు. స్థానిక సంస్థల సంస్కరణలు మెరుగ్గా ఉంటే రాష్ట్రాల పరిస్థితి బాగుంటుంది. ఏపీ,మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అదే పని చేశాయి. కేంద్రం నుంచి ప్రశంసలందుకున్నాయి.
Kadaknath Black chicken: మీ దగ్గర నల్లకోడి ఉందా..కరోనా వైరస్ నేపధ్యంలో ఈ కోడికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ కోడి మాంసం తింటే చాలు..వైరస్ దరి చేరదట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో మహిళలను వేధించిన పోకిరిలకు తగిన శాస్తి జరిగింది. మహిళలను లైంగికంగా వేధించిన ఇద్దరు యువకులను పట్టుకోని మధ్యప్రదేశ్ పోలీసులు (MP Police) వారి స్టైల్లో బుద్ధి చెప్పారు.
Borewell Incident in Madhya Pradesh | ఆడుకుంటూ మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయాడు. పృథ్వీపూర్ ప్రాంతంలోని సేతుపురలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
లవ్ జిహాద్ (Love Jihad) వంటి కార్యక్రమాలకు పాల్పడే వారు ఇకనుంచి తమ పద్ధతులు మార్చుకోకుంటే వారికి అంతిమయాత్రేనంటూ ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం (UP) తరహాలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh) సైతం చర్యలకు నడుంబిగించింది.
Clashes between BJP, Congress workers: భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హింసాకాండ చెలరేగింది. మంగళవారం ఉప ఎన్నికలు జరగనున్న బద్నవర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ( Badnawar Assembly constituency ) బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. బీజేపి, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన ఈ ఘర్షణలో "ఆరుగురు గాయపడ్డారు. ఏడుగురిపై హత్యాయత్నం కేసు నమోదైంది.
మధ్యప్రదేశ్‌లో ఉపఎన్నికల (Madhya Pradesh bypolls) హాడావిడి వాడీవేడిగా కొనసాగుతోంది. 3న జరగనున్న ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది. అయితే 28 స్థానాలకు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల పోరులో ఎలాగైనా గెలవాలన్న ఆకాంక్షతో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) ప్రచారం నిర్వహించాయి.
దేశమంతటా ఓ వైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల హడావుడి నెలకొంది. మధ్యప్రదేశ్ (madhya pradesh ) లో కూడా పలు స్థానాల్లో ఉప ఎన్నికలు (mp bypolls 2020) జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamal Nath) చేసిన ‘ఐటం’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ మహిళా నాయకురాలు, దాబ్రా బీజేపీ అభ్యర్థిని ఇమార్తి దేవి (Imarti Devi) ని ఐటం అని సంభోదించడంపై బీజేపీ నాయకులు కమల్ నాథ్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Kamal Nath Comments against Imarti Devi | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చేసిన ‘ఐటం’ వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఈ వివాదంపై స్పందించిన కమల్‌నాథ్ వివరణ ఇచ్చుకున్నారు. తనకు ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి పేరు గుర్తుకురాలేదన్నారు.
ఆయనొక ఉన్నతాధికారి.. అధికూడా ప్రజల రక్షణా బాధ్యతలను చూసుకునే పోలీసు రాష్ట్ర అధికారిగా ఉన్నత హోదాలో ఉన్నారు. కానీ ఆయన తన భార్యను కొట్టి పదవిని పొగొట్టుకున్నారు. భార్యను కొట్టిన వీడియో చివరకు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్‌లో (MP) ఓ పోలీస్ ఉన్నతాధికారి విధుల నుంచి తొలగించారు.
భౌతికదూరం, మాస్కు ధరించడం లాంటివి వైద్యులతో పాటు అధికారులు సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు (Narottam Mishra Mask Comments) సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బీహారీ వాజ్‌పేయి ( Atal Bihari Vajpayee ) రెండో వర్ధంతి సందర్భంగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో చాలామంది కీలక నేతలు, ప్రజప్రతినిధులు కరోనావైరస్ (Coronavirus) బారిన పడి కోలుకుంటున్న విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.