Minor boy kills another Minor: తమ పంట చేనులో మొక్కను పీకేశాడన్న కారణంగా ఓ మైనర్ బాలుడు మరో మైనర్ బాలుడిని హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
Dog Bite CCTV Footage: మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో భయంకరమైన ఘటన జరిగింది. నాలుగేళ్ల బాలికపై కొన్ని వీధి కుక్కులు భయంకరంగా తీవ్రంగా దాడి చేశాయి. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Minister Cleans Toilet: మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్.. గ్వాలియర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల మురుగుదొడ్డిని తానే స్వయంగా శుభ్రం చేశారు. ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో తాను ఈ పని చేసినట్లు ఆయన మీడియాకు వివరించారు.
Wife chop off husband genitals: తనకు ఇష్టానికి వ్యతిరేకంగా భర్త శృంగారానికి బలవంతపెట్టడంతో ఓ మహిళ ఏకంగా అతని మర్మాంగాన్నే కోసేసింది. మధ్యప్రదేశ్ తికంగఢ్ పరిధిలోని రాంనగర్లో ఈ నెల 7న ఈ ఘటన చోటు చేసుకుంది.
Madhya Pradesh woman complaints over invisible forces: మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ మహిళ అదృశ్య శక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ శక్తులు తన ఆహారం, దుస్తులు, డబ్బు దొంగిలిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. అవి తన బంగారు ఆభరణాల బరువు తగ్గిస్తున్నాయని చెప్పారు. ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు షాక్ తిన్నారు.
Rape in Madhya Pradesh: తన ఇంటి యజమాని అయిన 75 ఏళ్ల వృద్దుడు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్‌కి చెందిన 62 ఏళ్ల వృద్దురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Madhya Pradesh: ఉధంపూర్-దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి..రెండు ఏసీ బోగీలు కాలిపోయాయి . ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మెురేనా ప్రాంతంలో జరిగింది.
Rape survivor killed her newborn baby: ఓ అత్యాచార బాధితురాలు తన కన్నబిడ్డను గొంతు నులిమి హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. శిశువు అనారోగ్యానికి గురైందని మొదట ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆ పసికందు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసుల విచారణ శిశువు తల్లి నేరం అంగీకరించింది.
Crime news: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ 'అమెజాన్'’ ద్వారా ఆన్లైన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మధ్యప్రదేశ్ పోలీసులు విశాఖలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
Excise officer comments: మందు తాగేవాళ్లు నిజాలే తప్ప అబద్దాలు చెప్పరంటూ మధ్యప్రదేశ్‌కి (Madhya Pradesh) చెందిన ఓ ఎక్సైజ్ ఆఫీసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మద్యం కొనుగోలుకు లిక్కర్ షాపుల వద్దకు వెళ్లేవారు వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.