War Between Mahesh Babu fans and Thalapathy Vijay Fans. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు, తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో రచ్చ రేగింది.
Mahesh Babu Gave Movie Chance to Zee Telugu Dance India Dance Contestants: దటీజ్ మహేష్ అనిపించుకున్నారు మహేష్ బాబు, జీ తెలుగు డాన్స్ ఇండియా డాన్స్ కంటెస్టంట్లకు స్టేజ్ మీదే ఆఫర్ ఇచ్చేశారు. ఆ వివరాలు
Hero Tarun Gives a clarity about Mahesh Babu Film SSMB28. SSMB28 సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం టాలీవుడ్ హీరో తరుణ్‌ని సంప్రదించినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
Malayalam Hero Roshan Mathew roped in Mahesh Trivikram film: త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా కోసం ఒక మళయాళ హీరోను రంగంలోకి దించనున్నారని టాక్ వినిపిస్తోంది.
Nag vs Mahesh babu: సోషల్ మీడియాపై టాలీవుడ్ అభిమానులు ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తుంటారు. హీరో అభిమానుల మధ్య సిల్లీ విషయాలకు ఘర్షణ జరుగుతుంటుంది. అటువంటిదే మహేశ్ బాబు వర్సెస్ నాగార్జున అభిమానుల మధ్య జరిగింది.
Super Star Mahesh Babu and Sithara For Dance India Dance Telugu: సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుమార్తె సీతారతో కలిసి డాన్స్ ఇండియా డాన్స్ షోలో పాల్గొన్నారు.
Mahesh Babu Flaunts his Bare body in Swimming pool: మహేష్ బాబు మొట్టమొదటిసారిగా షర్ట్ లేకుండా కనిపించారు. ఆ ఫోటోను స్వయంగా నమ్రతా షేర్ చేసింది. ఆ వివరాలు
Mahesh Babu's Movie with Trivikram to release on 28 April 2023: మహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్ లాక్ చేశారు. వరుస సెలవులు ఉన్న డేట్లు స్కిప్ చేసి మరీ ఆ డేట్ ఎంచుకోవడం చర్చనీయాంశం అయింది.
Lloyd Stevens Pic With Mahesh Babu gone viral: ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి ఉన్న ఫోటోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో మహేష్ త్రివిక్రమ్ సినిమా కోసం బాడీ పెంచబోతున్నాడు అనే ప్రచారం మొదలైంది.
Tollywood Celebs 75th Day Independence Day Wishes: 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా సినీ తారలు, సినీ సెలబ్రిటీలు కూడా దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Mahesh Babu New Look Viral In Social Media:మహేష్ బాబు కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వెంటనే వైరల్ అవుతోంది.
Trivikram Tension To Mahesh Babu Fans: మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేయబోతున్న క్రమంలో ఆయన అభిమానులలో కొత్త టెన్షన్ నెలకొంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Mahesh Babu's Pokiri Movie re release 2022 collections. పోకిరి మూవీని రి-రిలీజ్ చేసినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద సత్తాచాటింది. మరోసారి కలెక్షన్ల సునామి సృష్టించింది.
Heros Birthday Wishes to Mahesh Babu: మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హీరోలు, సినీ సెలబ్రిటీలు మొదలు సాధారణ ప్రజలు కూడా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Mahesh Babu Bollywood Entry with SS Rajamouli: నన్ను బాలీవుడ్ భరించలేదు అని కామెంట్ చేసిన మహేష్ బాబు ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి సిద్దం అయ్యారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Mahesh Babu Restaurant Business: మహేష్ బాబు మరో బిజినెస్ లో కూడా ఎంటర్ అవబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మినర్వా గ్రూప్ తో కలిసి ఒక రెస్టారెంట్ ప్రారంభించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
Samyuktha Menon gives clarity about Trivikram Movie. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయనున్న సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డేతో పాటు మరో హీరోయిన్గా సంయుక్త నటిస్తోందని టాక్ వినిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.