సీఎం కేసీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రవళ్లిక ఆత్మహత్య ఘటనపై ఆయన స్పందించారు. గ్రూప్-2కు ప్రీపేర్ అవుతున్న విద్యార్థిని మరణించడం బాధాకరమని అన్నారు. ఆమెది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వ హత్యనేని అన్నారు.
MP Komatireddy Fires On Minister KTR: కాంగ్రెస్ పార్టీ బానిసత్వ పార్టీ అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవడిదిరా బానిసత్వ పార్టీ అని ఓ రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు రాజకీయాల్లో అనుభవం లేదన్నారు.
MP Komatireddy Letter to CM KCR: రైతు బంధు పథకంపై సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయోనని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు కొంత వరకే విడుదల చేశారని.. పూర్తిస్థాయిలో అందరికీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
TPCC Leaders Meeting: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో బుధవారం టీపీసీసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. అభిప్రాయ భేదాలు మరిచిపోయి.. ఇక నుంచి కలిసి పనిచేద్దామని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. త్వరలోనే బస్సు యాత్ర నిర్వహిస్తామని తెలిపారు.
Komatireddy Venkat Reddy On Revanth Reddy: ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే తప్పేనని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. ఫ్రీ కరెంట్ అంశం రేవంత్‌కు సంబంధించినది కాదని.. హైకమాండ్ చూసుకుంటుందన్నారు. రాష్ట్రంలో కరెంట్ సమస్యను కాంగ్రెస్ తీరుస్తాందని హామీ ఇచ్చారు.
Komatireddy Venkat Reddy: తెలంగాణలో ఓ వైపు మునుగోడు ఎన్నికలు.. రాహుల్ గాంధీ జోడో యాత్ర హోరాహోరీగా సాగుతుంటే కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ ఆస్ట్రేలియాలో చిల్ అవుతున్నారు. దీంతో సొంతపార్టీ నేతలే ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Komatireddy Video Leak: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోె కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తూ కాక రేపుతున్నారు. ఆడియో లీక్ ఘటన మరువకముందే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయన.. ఉప ఎన్నికలో ఎవరూ గెలవబోతున్నారో.. కాంగ్రెస్ పరిస్థితి జోస్యం చెప్పారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Komatireddy Venkat Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పరిణామం చోటు చేసుకోబోతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమయ్యింది.
Yadagirigutta Road Damage: యాదాద్రి ఆలయం చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నరసన్న ఆలయ ప్రాంగణం బుధవారం కురిసిన భారీ వర్షానికి తడిసిముద్దయ్యింది. గంటన్నరపాటు పడ్డ వానకు ఆలయ పరిసర ప్రాంతాలు నీటమునిగాయి.
TSRTC fares hike issue: హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
Komatireddy Venkat Reddy: నేడు ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా భువనగిరిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాలులు అర్పించారు. ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరణ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.