Kieron Pollard hits longest six of IPL 2021: ఐపిఎల్ 2021లో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మేన్ కీరన్ పొలార్డ్ (35 నాటౌట్: 22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) పరుగులతో చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. ఐపిఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు (Most sixes in IPL history) బాదిన ఆటగాళ్లలోనూ కీరన్ పొలార్డ్ స్థానం సంపాదించుకున్నాడు.
IPL 2021, MI vs SRH match: చెన్నై: ఐపిఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి విజయం కోసం వేచిచూడక తప్పడం లేదు. శనివారం జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ జట్టు చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు ఖాతా తెరువకుండానే వరుసగా హ్యాట్రిక్ ఓటమిని చవిచూసింది.
MI vs RCB 1st IPL 2021 match: ఐపిఎల్ 2021లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చెన్నై స్టేడియం వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 2 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా కొనసాగిన ఈ మ్యాచ్‌లో విజయం ఇరుజట్ల మధ్య దోబూచులాడింది.
IPL 2021 MI vs RCB Match Timings: నేడు చెన్నై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ముూడుసార్లు ఫైనలిస్ట్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్ 2020 తరహాలోనే ఆటగాళ్ల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Big Relief For Mumbai Indians Players And Support Staff | ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌కు మూడు రోజుల ముందు నిర్వహించిన కోవిడ్19 నిర్ధారణ పరీక్షలలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి నెగటివ్‌గా తేలింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది.
Should BCCI Cancel IPL 2021 | ఇద్దరు ఐపీఎల్ 2021 ఆటగాళ్లతో సహా మొత్తం 20 మంది వరకు కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న సీజన్ 14పై నీలినీడలు కమ్ముకున్నాయి. పలువురు విదేశీ క్రికెటర్లు ఉద్దేశపూర్వకంగానే ఈ సీజన్‌కు దూరంగా ఉండనున్నట్లు ప్రకటిస్తున్నారు.
ఏప్రిల్ 9న ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. 5 టైటిల్స్ సాధించి ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌గా ముంబై ఇండియన్స్ మరోసారి బరిలో దిగుతోంది. ఏప్రిల్ 9న తమ తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది.
Mumbai Indians IPL 2021 Full Schedule: లీగ్‌లో అత్యధిక ట్రోఫీలు అందుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్(Mumbai Indians) నిలిచింది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నైలో ఏప్రిల్ 9న రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది.
Surya Kumar Yadav And Ishan Kishan Selected For Team India: డోమెస్టిక్ సీనియర్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు యువ ఆటగాళ్లు రాహుల్ తెవాటియా, ఇషాన్ కిషన్‌లు ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యారు.
ఒలంపిక్స్‌లో టీ20 క్రికెట్ ప్రవేశపెడితే బాగుంటుందనే డిమాండ్ గత నాలుగైదేళ్లుగా వినిపిస్తున్నదే. గతంలో అనేక మంది క్రికెట్ దిగ్గజాలు ఈ విషయంలో తమ అభిప్రాయాలను వినిపించారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టేన్ రాహుల్ ద్రావిడ్ సైతం టీ20 క్రికెట్‌ని ఒలంపిక్ క్రీడల్లో చేర్చితే బాగుంటుందని స్పష్టంచేశాడు.
దుబాయ్ ఐపీఎల్ (IPL 2020) 13వ సీజన్ తాజాగా ముగిసిన సంగతి తెలిసిందే. క్రికెటర్లందరూ దుబాయ్ నుంచి తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆల్‌రౌండర్, హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య (Krunal Pandya) చిక్కుల్లో పడ్డాడు.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. తద్వారా 5 పర్యాయాలు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ఏకైక జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులను ప్రశంసించారు.
Mumbai Indians vs Delhi Capitals IPL 2020 final match: దుబాయ్: డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2013, 2015, 2017, 2019 తర్వాత ముంబై ఇండియన్స్ ఖాతాలో మొత్తంగా ఇది ఐదో టైటిల్ కావడం విశేషం.
How Much Prize Money IPL Winner Will Get | క్రికెట్ అభిమానులను గత 50 రోజుల నుంచి అలరిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ( IPL2020 ) ఫైనల్ నేడు దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
Mumbai Indians may try off spinner Jayant Yadav | టైటిల్ విజేతను నిర్ణయించే ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా మారనుంది. ఓవైపు 5 ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన ముంబై ఇండియన్స్ జట్టుతో తొలి ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడేందుకు సిద్ధమైంది. అయితే ఢిల్లీ తొలిసారి ఫైనల్ ఆడుతుందని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తేలికగా తీసుకోలేదు.
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఐపీఎల్ 13వ సీజన్లో టైటిల్ బరిలో నిలిచింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో.. హైదరాబాద్ సన్ రైజర్స్ (Sunrisers Hyderabad ) ను ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో ఓడించింది.
Rohit Sharma IPL 2020 final Without Dhoni | రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన ముంబై జట్టు ప్రతీసారి టైటిల్ సాధించింది. 2013, 2015, 2017 మరియు 2019 సీజన్లలో విజేతగా నిలిచింది. అయితే ఆ 4 సందర్భాలలో ఫైనల్స్‌లో ప్రత్యర్థి జట్టులో ఎంఎస్ ధోనీ ఉండటం గమనార్హం.
MI vs DC Match IPL 2020 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే.
ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) మరోసారి అదరగొట్టింది. ఇప్పటికే నాలుగుసార్లు ఐపిఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ జట్టు తాజాగా గురువారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ( Delhi Capitals ) 57 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.