Baby AB Dewald Brevis: అండర్ 19 ప్రపంచకప్ 2022 సంచలనం, దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ దేవల్ద్ బ్రేవిస్‌కు ఐపీఎల్ 2022లో భారీ ధర పలికింది. ముంబై ఇండియన్స్ జట్టు అతడిని రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది.
Ishan Kishan Mumbai Indians: ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ముంబై ఇండియన్స్ అతడిని ఏకంగా రూ.15.25 కోట్లకు కైవసం చేసుకుంది.
Mumbai Indians Retained Players list: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 మెగా ఆక్షన్ కోసం ఆటగాళ్ల రిటైన్డ్ జాబితా విడుదలైంది. కొన్ని జట్లు ఊహించని విధంగా కొంతమంది ఆటగాళ్లను వదులుకున్నాయి. ముంబై ఇండియన్ జట్టు ఎవరిని వదులుకుంది, ఎవరిని రిటైన్ చేసుకుందో పరిశీలిద్దాం.
SRH vs MI match score live updates: ఐపిఎల్ మొత్తం చరిత్రలో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల 17 మ్యాచ్‌లు జరిగాయి. అందులో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు 9 మ్యాచుల్లో విజయం సాధించగా.. మరో 8 మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) గెలుపును సొంతం చేసుకుంది.
RR vs MI IPL 2021 Match highlights: ఐపిఎల్ 2021 సీజన్ దుబాయ్ షెడ్యూల్లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన 51వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌తో, బౌలింగ్‌తో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు విధించిన 91 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్టు 8.2 ఓవర్లలో అతి సునాయసంగా ఛేధించింది.
IPL 2021: ముంబైపై విజయంతో ఉత్సాహంగా ఉన్న కేకేఆర్ కు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ మెయింటెన్ కారణంగా కెప్టెన్ మెర్గాన్ తో పాటు తుది జట్టులోని ఆటగాళ్లుకు సైతం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జరిమానా విధించింది.
IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కి ఘోర పరాభవం ఎదురైంది. అబుదాబి వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో ముంబయిపై ఘన విజయం సాధించింది.
CSK vs MI match Highlights from IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో బ్రావో 3 (Dwayne Bravo), దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టారు. హాజిల్‌వుడ్, శార్దూల్ ఠాకూర్లకు చెరో వికెట్ దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన రుతురాజ్ గైక్వాడ్‌కు (Ruturaj Gaikwad) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
Virat kohli to quit RCB captaincy after IPL 2021: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టేన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పటికీ.. చివరి ఐపిఎల్ మ్యాచ్ ఆడేంత వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (Royal Challengers Bangalore) ఆటగాడిగానే కొనసాగుతానని తేల్చిచెప్పాడు.
భారత ఆటగాళ్లలో సిక్సర్లు అలవోకగా కొట్టేలంటే..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తర్వాతే ఎవరైనా. ఇప్పుడీ ఈ స్టార్ ప్లేయర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు సిద్దమయ్యాడు. రోహిత్ మరో మూడు సిక్సర్లు బాదేస్తే టీ20ల్లో 400 సిక్సర్లు బాదిన మొదటి భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించనున్నాడు.
IPL 2021: క్రికెట్ ప్రియులను అలరించేందుకు ఐపీఎల్ మళ్లీ వచ్చేసింది. యూఏఈ వేదికగా ఆదివారం ఐపీఎల్-14 సీజన్ రెండో దశ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి గం.7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
Lasith Malinga: శ్రీలంక పేస్ దిగ్గజం లసిత్ మలింగ తాజాగా అంతర్జాతీయ టీ20 పోటీలకు వీడ్కోలు పలికాడు. మలింగ ఇదివరకే వన్డే, టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి మలింగ పూర్తిగా తప్పుకున్నాడు. ఈ మేరకు మలింగ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
Hardik Pandya: సెలబ్రిటీలు ఏది కొన్నా..నెట్టింట వైరల్ గా మారుతుంటాయి. మెున్న జూ.ఎన్టీఆర్ కారు సోషల్ మీడియాలో హల్ చేస్తే..ఇవాళ టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా వాచ్ వైరల్ గా మారింది. అతడు కొన్న వాచ్ రేట్ ఎంతో తెలిస్తే...నోరెళ్లబెట్టక మానరు.!
Mumbai Indians players plays pool volleyball in UAE: వారం రోజుల పాటు క్వారంటైన్ (IPL 2021 quarantine) పూర్తి కావడంతో ఇవాళ ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు సరదాగా పూల్ వాలీబాల్ ఆడుతూ క్వారంటైన్ ముగిసిన సంబరాన్ని సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు.
టీమిండియా క్రికెటర్ల ఇళ్లల్లో కరోనా మహమ్మారి విషాదాన్ని నింపుతోంది. ఇటీవల మహిళా క్రికెటర్ వేద క్రిష్ణమూర్తి తల్లి, సోదరి మరణం, మరియు నిన్న రాజస్తాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా తండ్రి మరణవార్తను మరిచిపోయేలోపే మరో విషాదం చోటుచేసుకుంది. టీమిండియా క్రికెటర్ పియూష్ చావ్లా ఇంట్లో కరోనా మహమ్మారి పెను విషాదాన్ని మిగిల్చింది.
Ambati Rayudu’s Six breaks fridge glass: అంబటి రాయుడు మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో 27 బంతుల్లో 72 పరుగులు ( 4 ఫోర్లు, 7 సిక్సులు) చేసి నాటౌట్‌గా నిలిచి తనలో పర్ఫార్మెన్స్కి ఇంకా కొదువ లేదనిపించుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (Chennai Super Kings) 218 పరుగుల భారీ స్కోర్ చేసి ముంబై ఇండియన్స్‌కి (Mumbai Indians) భారీ లక్ష్యాన్ని విధించింది.
IPL 2021 Mumbai Indians Captain Rohit Sharma Fined: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఎదురుదెబ్బ తగిలింది. రూ.12 లక్షల భారీ జరిమానాకు గురయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.