సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) యూఏఈలో ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. అయితే ఈ ఏడాది అర్జున్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడి ఐపీఎల్లో అరంగేట్రం చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. ముంబై ఇండియన్స్ దీనిపై ఏ ప్రకటన చేయలేదు.
Trent Boult Practice Video | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు సైతం కఠోర సాధన చేస్తున్నారు. ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) ఐపీఎల్ 2020కి బాగానే సన్నద్దమయ్యాడని తెలుస్తోంది.
రోహిత్ శర్మ ( Rohit Sharma ) అంటేనే హిట్ మ్యాన్ అనే పేరున్న సంగతి తెలిసిందే. స్టేడియం నలువైపులా రోహిత్ శర్మ కొట్టే సిక్సులు చూసి ఎంజాయ్ చేసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు.
కీరన్ పోలార్డ్ హీరోయిత ఇన్నింగ్స్ ఆడటంతో (Caribbean Premier League)లో బార్బడోస్ ట్రిడెంట్స్ జట్టుపై ట్రింబాగో నైట్ రైడర్స్ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఐపీఎల్ టోర్నీ( Ipl tourney ) షెడ్యూల్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అబుదాబిలో అమల్లో ఉన్న అత్యంత కఠినమైన కోవిడ్ నిబంధనలే దీనికి కారణం. బీసీసీఐ ఇప్పుడు ప్రత్యామ్నాయం కసం ఆలోచిస్తోంది.
భారత ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సెప్టెంబర్ 19న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
IPL 2020 కి నిండా 2 నెలల సమయం కూడా లేకపోవడంతో ఆటగాళ్లు సీరియస్‌గా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టారు. లాక్ డౌన్ ఉన్నంత కాలం ప్రాక్టీస్‌కి మైదానంలోకి వెళ్లే పరిస్థితి లేకపోయింది.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ తన ఐపీఎల్ అభిమానులకు క్షమాపణ చెప్పారు. ముంబయి ఇండియన్స్ పై తన టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఓడిపోయిన క్రమంలో ఆయన ఈ క్షమాపణలు చెప్పారు. తమ ఆటగాళ్లు స్ఫూర్తిదాయకంగా ఆడనందుకు తాను "సారీ" చెబుతున్నానని ఆయన అన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ20 లీగ్ 2018లో భాగంగా మధ్యప్రదేశ్ హోల్కర్ స్టేడియం వేదికగా శుక్రవారం ముంబై ఇండియన్స్ , కింగ్స్ లెవెన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ముంబాయి జట్టు చేధించింది.
ఆసక్తికరంగా సాగిన ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డి ముంబయి ఇండియన్స్ విజయభేరి మ్రోగించింది. రోహిత్ శర్మ (56 పరుగులు, 33 బంతుల్లో) చెప్పుకోదగ్గ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఎవిన్ లూయస్ (47 పరుగులు, 43 బంతుల్లో), సూర్యకుమార్ (44 పరుగులు, 34 బంతుల్లో) కూడా ఆయనకు సరైన సహకారం ఇవ్వడంతో 170 పరుగుల లక్ష్యాన్ని అంత ఒత్తిడిలోనూ అవలీలగా ఛేదించింది.
ఐపీఎల్ 11లో మరో సూపర్ డూపర్ మ్యాచ్ క్రికెట్ అభిమానులను అలరించింది. ముంబయి వాంఖడే మైదానంలో ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో కేవలం బౌలర్ల హవా మాత్రమే కొనసాగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.