Kishan Reddy: చండూరు సభలో సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గ్రామఫోన్ రికార్డు వేసినట్టు మళ్లీ చెప్పిందే చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Munugode Elections: మునుగోడు ఉప ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. ప్రచారానికి ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో మూడు పార్టీల నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Komatireddy Rajagopal Reddy Gets EC Notice: మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేస్తోన్న బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ షాక్ ఇచ్చింది. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని ఓటర్లను ప్రలోభపెట్టడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. 5 కోట్లకుపైగా మొత్తాన్ని సొంత కంపెనీ ఖాతా నుంచి నిధులు మళ్లించారని టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై ఈసి స్పందించింది.
Munugode Bypoll: మునుగోడులో 3 రోజులు పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో వచ్చే నెల 1న సాయంత్రం నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి.
MUNUGODE BYPOLL: తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇంటింటికి వెళ్లి తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు పార్టీల నేతలు. ఓటర్ల ప్రసన్నం కోసం చివరి వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థి తరపున ప్రచారానికి సీఎం కేసీఆర్ రానున్నారు. ఈనెల 30న చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి సభ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది అధికార పార్టీ.
తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి షాక్ తగిలింది. మునుగోడులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతో ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే.
Jagadish Reddy Gets EC Notice: మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్రం ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.
KA Paul Comedy comments on Chandrababu Naidu at Munugode By Poll. మునుగోడు ప్రచారంలో కేఏ పాల్ సెటైర్లు వేస్తున్నారు. ఈ ముసలి రాజకీయ నాయకులు మనకెందుకు అంటూ కామెడీ చేస్తున్నారు.
MLA Jeevan Reddy : మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దండుమల్కాపుర్లో పర్యటించాడు. దండుమల్కాపూర్ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్టుగా ప్రకటించేశారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండని కోరారు.
Munugode Liquor Sales: మునుగోడు మద్యం ఏరులై పారుతోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మందుబాబులు మత్తులో మునిగి తేలుతున్నారు.
Bandi Sanjay Munugode Bypoll Campaign: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక ఝూటా మాటల కేసీఆర్ అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలనే ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని చెబుతూ ఆయన పలు పోస్టర్లు విడుదల చేశారు.
Munugode Bypoll: వలస నేతలు బీజేపీలో ఇమడలేకపోతున్నారా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కమలం పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదా.. అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీ చేరిన నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడిపోతున్నారు.
Former MP and BJP leader Rapolu Ananda Bhaskar to join TRS. తాను టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు మాజీ ఎంపీ, బీజేపీ నేత రాపోలు ఆనంద భాస్కర్ స్పష్టం చేశారు.
Munugode Bypoll : మునుగోడు ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తమ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక పాల్వాయి స్రవంతి కాన్వాయిని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు.
TRS-KCR : తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. బీజేపీకి కళ్లెం వేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ మీద టీఆర్ఎస్ ఫుల్ ఫోకస్ పెట్టేసింది.
Cash Seized ahead of Munugode Bypolls: నార్సింగి వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు.. మూడు వాహనాల్లో కోటి రూపాయలు తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నార్సింగిలో దొరికిన డబ్బులకు మునుగోడు ఉప ఎన్నిలకు సంబంధం ఉందా ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.