Ap assembly elections results 2024: 18 వ లోక్ సభ ఎన్నికలలో ప్రజలు ఈసారి వినూత్నంగా తీర్పునిచ్చారు. రెండు తెలుగు స్టేట్స్ లతో పాటు, దేశంలో కూడా ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
Jamili Elections: గత కొన్నేళ్లుగా విన్పిస్తున్న జమిలి ఎన్నికలకు గ్నీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి లా కమీషన్ నివేదిక సిద్ధం చేసిందని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Union Budget 2023: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మరి కాస్సేపట్లో అంటే ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రెండు దశాబ్దాలు వెనక్కి తిరిగి చూస్తే బడ్జెట్ సాయంత్రం సమయంలోనే ప్రవేశపెట్టేవారు.
AP Three Capital Issue: ఆంధ్రప్రదేశ మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకొచ్చింది. మూడు రాజధానుల విషయంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని మరోసారి స్పష్టమైంది. కేంద్రమంత్రి ఈ విషయాన్ని తేల్చి చెప్పేశారు. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
Union Cabinet Extension: కేంద్ర మంత్రిమండలి విస్తరణ జరగనుంది. మంత్రివర్గ విస్తరణకు కసరత్తు దాదాపుగా పూర్తయింది. ఇప్పటికే కొందరు ఎంపీలకు అందుబాటులో ఉండాల్సిందిగా సంకేతాలందాయి. మరో 25 మందితో మంత్రివర్గం విస్తరించే అవకాశాలున్నాయి.
బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే ( Dilip Ray ) తో పాటు మరో ఇద్దరు అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది.
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం మే 30న ప్రస్తుతం NDA ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది పాలన పూర్తి కావడంతో.. ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం ముందున్న సవాళ్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.