Samosa Business Income: సమోసాలు అమ్మి రోజుకు రూ. 12 లక్షలు సంపాదిస్తున్నారంటే నమ్ముతారా ? అది కూడా నెలకు రూ. 30 లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసుకుని మరీ సమోసాలు అమ్ముతున్నారంటే నమ్ముతారా ? బెంగళూరులో సమోసా సింగ్ బిజినెస్ గురించి వింటే ఎవరైనా నమ్మితీరాల్సిందే..
Goat Milk Ice Cream Business Idea: ఏ బిజినెస్ అయినా సక్సెస్ కావాలంటే దానికి ఒక సీక్రెట్ ఉంటుంది. ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ వీళ్లు స్థాపించిన బిజినెస్ కూడా అలాంటిదే. వీళ్లు సరిగ్గా ఆరేళ్ల క్రితం ఒక ఐస్ క్రీమ్ బిజినెస్ స్థాపించారు. ఇప్పుడు ఆ బిజినెస్ వారికి రోజుకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 10 నుంచి 11 లక్షల వరకు సంపాదించి పెడుతోంది.
Ideas with low investment, Profitable Business Ideas : ప్రస్తుతం కొన్ని చిన్న వ్యాపారాలు ప్రారంభిస్తే చాలు.. ఎక్కువ లాభంతో దూసుకెళ్లవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎవరైనా ప్రారంభించదగిన బిజినెస్‌లు ఏమిటో చూడండి.