New York Rat birth Control: న్యూయార్క్ లోని కొన్ని ప్రాంతాలలో మనుషుల కన్నా కూడా ఎలుకలే కన్పిస్తుంటాయి.దీంతో అక్కడి సర్కారు ఎలుకల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Wheelchair Shortage Old Man Died: విమానాశ్రయంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పండు ముదసలి వ్యక్తి ఎమిగ్రేషన్ ప్రక్రియ కోసం వేచి చూస్తూ నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయాడు. వీల్ చైర్ లేక ఆయన మృతి చెందాడు. ఈ సంఘటన ముంబైలో జరిగింది.
Public Health Hazard: ప్రపంచమే మన అరచేతిలో పట్టేలా చేసింది మొబైల్ ఫోన్. ఇక మనిషికి వినోదం.. టైంపాస్ చేసేలా సోషల్ మీడియా దోహదం చేస్తుంది. మనిషి విలువైన సమయాన్ని సామాజిక మాధ్యమాలు మింగేస్తున్నాయి. మహమ్మారి కరోనా విజృంభణ అనంతరం వాటి వాడకం మరింత ప్రమాదకరంగా మారింది. ఇది గ్రహించిన ఓ నగరం సామాజిక మాధ్యమాలను నిషేధిత జాబితాలో చేర్చింది. సోషల్ మీడియా కూడా ఒక వ్యసనంగా ప్రకటించింది.
Joint Baby Shower: వయసు నిండా 23 ఏళ్లు కూడా నిండలేదు. తన సంగీతంతో ప్రేక్షకులను ఊపేస్తున్నాడు. సంగీతంలోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ ఆ యువకుడు యమ స్పీడ్‌గా ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు మందిని వివాహం చేసుకున్నాడు. ఐదుగురితో కాపురం చేయడమే కాకుండా ఒకేసారి ఆ ఐదుగురు భార్యలు ఒకేసారి గర్భం దాల్చడం విశేషం. ఈ సందర్భంగా పాశ్చాత్య పద్ధతిలో శ్రీమంతం వేడుక చేయగా అతడి గొప్పతనమేంటో ప్రపంచానికి తెలిసింది.
Donald Trump arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా పోర్న్ స్టార్ స్టార్మీ డానియెల్ నోరు మూయించడం కోసం ఆమెకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
US winter Storm Effects: అమెరికాలో మంచు తుఫాన్ ప్రభావంతో అక్కడి పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. మంచు గడ్డలతో పరిస్థితి భయానకంగా మారింది. లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు 34 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.
Allu Arjun Photos at India Day parade in New York: భారతదేశ 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అమెరికాలోని న్యూయార్క్ సిటీలో నిర్వహించిన ఇండియా డే పరేడ్ కి అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించారు.
Mahatma Gandhi statue: అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ చర్యను భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించారు.
అమెరికాకు చెందిన మోడల్ థియోడోరా టెడ్డీ క్విన్లివాన్ అనే ఫ్యాషన్ మోడల్ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ.. ఓ ఆడియెన్స్‌ని కోటుతో కొట్టింది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది.
జపాన్‌కు చెందిన నవోమి ఒసాకా (Naomi Osaka) యూఎస్ ఓపెన్ 2020 ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. నవోమి ఒసాకా బెలారస్ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా (Victoria Azarenka) ఓడించి రెండోసారి యూఎస్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
అయోధ్య రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం కోసం నేడు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ ( Ram temple bhoomi pujan ) చేసిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యం కలిగిన అతి పెద్ద దేశంగా పేరొందిన భారత్‌లో చోటుచేసుకున్న ఈ మహా ఘట్టాన్ని కేవలం భారతీయులే కాదు.. యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకించింది.
కరోనా వైరస్‌ని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ పాటిస్తుండటంతో యావత్ ప్రజానీకం లాక్డౌన్లో ఇంటికే పరిమితం అయ్యారు. సాధారణ ప్రజలు ఈ క్వారంటైన్ సాదాసీదాగానే గడుపుతున్నప్పటికీ.. సమయం విలువ తెలిసిన వాళ్లు, కాస్తో, కూస్తో డబ్బున్నోళ్లు మాత్రం ఆన్లైన్లో పాఠాలు వింటూ తమ సమయాన్ని వృధా కాకుండా చూసుకుంటున్నారు.
పంజాబ్ రాష్ట్రంలో పలు దాడులు జరిపించి జనాలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) స్థానిక నేరస్తుల సహాయం తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.