English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Nikhil Siddharth

Nikhil Siddharth News

The India House Movie: హీరో నిఖిల్ సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం
Nikhil Siddharth Jun 11, 2025, 10:36 PM IST
The India House Movie: హీరో నిఖిల్ సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం
Major Accident In Nikhil The India House Movie Shooting Cameramen Condition Serious: భారీ స్థాయిలో సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ కెమెరామెన్‌తోపాటు పలువురు గాయపడ్డారని సమాచారం. ఈ ప్రమాదంతో చిత్రబృందానికి భారీ నష్టం వాటిల్లింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Colors Swathi Reddy: బంపర్ జాక్ పాట్ కొట్టేసిన కలర్స్ స్వాతి.. ఏకంగా పాన్ ఇండియా మూవీలో చాన్స్.. డిటెయిల్స్ ఇవే..
Swati Reddy Feb 17, 2025, 08:56 PM IST
Colors Swathi Reddy: బంపర్ జాక్ పాట్ కొట్టేసిన కలర్స్ స్వాతి.. ఏకంగా పాన్ ఇండియా మూవీలో చాన్స్.. డిటెయిల్స్ ఇవే..
Heroine Colors Swathi:  కలర్స్ స్వాతి మళ్లీ వార్తలలో నిలిచారు. ఆమె ఏకంగా పాన్ ఇండియా మూవీలో చాన్స్ కొట్టేసినట్లు సమాచారం. కొన్నేళ్లుగా ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ మళయాళంలో మాత్రం ఈ అమ్మడికి మంచి ప్రాజెక్ట్ లే వచ్చాయి.   
Masthan Sai: మస్తాన్‌ సాయి కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. తెరపైకి హీరో నిఖిల్‌ ప్రైవేటు వీడియోలు?
Masthan Sai Feb 3, 2025, 07:15 PM IST
Masthan Sai: మస్తాన్‌ సాయి కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. తెరపైకి హీరో నిఖిల్‌ ప్రైవేటు వీడియోలు?
Lavanya Alleged Masthan Sai Have Hero Nikhil Private Videos: సినీ పరిశ్రమకు మరో వివాదం రాజుకుంది. మస్తాన్‌ సాయి- లావణ్య వ్యవహారంలో హీరో నిఖిల్‌ ప్రైవేటు వీడియోలు ప్రస్తావనకు రావడం సంచలనం రేపుతోంది. నిఖిల్‌ ఫోన్‌ హ్యాక్‌తోపాటు ప్రైవేటు వీడియోలు తీసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Nikhil: నిఖిల్ చేతుల మీదుగా సౌత్ ఇండియా బిగ్గెస్ట్ టోర్నమెంట్.. ఇంతకీ విషయం ఏమిటంటే!
Hero Nikhil Mar 10, 2024, 03:18 PM IST
Nikhil: నిఖిల్ చేతుల మీదుగా సౌత్ ఇండియా బిగ్గెస్ట్ టోర్నమెంట్.. ఇంతకీ విషయం ఏమిటంటే!
South India's Biggest Tournament: వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ తన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేశారు హీరో నిఖిల్. వివిధ రంగాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే ఈ హీరో చేతుల మీదగా సౌత్ ఇండియా బిగ్గెస్ట్ టోర్నమెంట్ ప్రారంభమైంది.  
Nikhil Good News: అభిమానులకు శుభవార్త చెప్పిన యంగ్‌ హీరో నిఖిల్‌.. చిన్నికృష్ణుడా.. గోపికనా.?
Nikhil Siddharth Jan 31, 2024, 11:18 PM IST
Nikhil Good News: అభిమానులకు శుభవార్త చెప్పిన యంగ్‌ హీరో నిఖిల్‌.. చిన్నికృష్ణుడా.. గోపికనా.?
Nikhil Baby Shower Event: తెలుగు సినీ పరిశ్రమలో వరుస శుభ పరిణామాలు జరుగుతున్నాయి. పెళ్లిళ్లు, పేరంటాలతో సినీ ప్రముఖుల ఇళ్లల్లో సందడి నెలకొంటోంది. కొన్ని నెలల కిందట రామ్‌చరణ్‌, ఉపాసన తల్లిదండ్రులు కాగా.. తాజాగా యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ కూడా తండ్రి కాబోతున్నాడు.
Salaar: సలార్ మూవీకి టికెట్లు ఫ్రీ.. హీరో నిఖిల్ బంపర్ ఆఫర్.. ఏ థియేటర్లో అంటే..!
Nikhil Dec 16, 2023, 05:16 PM IST
Salaar: సలార్ మూవీకి టికెట్లు ఫ్రీ.. హీరో నిఖిల్ బంపర్ ఆఫర్.. ఏ థియేటర్లో అంటే..!
Nikhil Siddharth: ప్రభాస్ హీరోగా ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమా సలార్. కాగా ఈ సినిమాకి హీరో నిఖిల్ 100 మందికి ఉచితంగా టికెట్లు ఇస్తాను అన్నడంతో ప్రస్తుతం దానికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది
Spy OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న నిఖిల్ 'స్పై'.. ఎప్పుడు, ఎక్కడంటే?
Nikhil Siddharth Jul 14, 2023, 10:11 AM IST
Spy OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న నిఖిల్ 'స్పై'.. ఎప్పుడు, ఎక్కడంటే?
Spy OTT: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తాజా చిత్రం 'స్పై'. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఓ సినిమా హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.   
Nikhil Siddharth SPY : ఊహించని పాన్ ఇండియన్ సబ్జెక్ట్‌తో 'స్పై'.. నిఖిల్ మరో సాహసం
Tollywood Hero May 6, 2023, 05:55 PM IST
Nikhil Siddharth SPY : ఊహించని పాన్ ఇండియన్ సబ్జెక్ట్‌తో 'స్పై'.. నిఖిల్ మరో సాహసం
Subhash Chandra Bose Mystery సుభాష్‌ చంద్రబోస్ డెత్ మిస్టరీ మీద ఎన్నెన్నో కథలున్నాయి. ఆయన చనిపోయారా? చనిపోయినట్టు ప్రభుత్వమే ప్రకటించిందా? వేరే దేశాల్లో ఆయన బతికి ఉన్నా కూడా ఇక్కడ మాత్రం చనిపోయినట్టుగా ప్రకటించారా? అన్న దానిపై ఎన్నో చర్చలు నడుస్తుంటాయి.
18 Pages OTT Release : రెండింట్లో రాబోతోన్న నిఖిల్ సినిమా
Tollywood news Jan 27, 2023, 11:15 AM IST
18 Pages OTT Release : రెండింట్లో రాబోతోన్న నిఖిల్ సినిమా
18 Pages OTT Release నిఖిల్, అనుపమ జంటగా నటించిన 18 Pages సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్, ఆహాలోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది.
Nikhil Siddharth : ఇప్పుడు రీఛార్ట్ అయ్యాడట.. ఇక పనిలో ముగిని తేలుతాడట.. నిఖిల్ పోస్ట్ వైరల్
Tollywood Hero Jan 17, 2023, 10:53 AM IST
Nikhil Siddharth : ఇప్పుడు రీఛార్ట్ అయ్యాడట.. ఇక పనిలో ముగిని తేలుతాడట.. నిఖిల్ పోస్ట్ వైరల్
Nikhil Siddharth Returns From Vaccation నిఖిల్ ప్రస్తుతం తన భార్యతో కలిసి వెకేషన్‌లో బాగానే ఎంజాయ్ చేసినట్టున్నాడు. రీఛార్జ్ అయినట్టుగా పేర్కొన్నాడు. ఇక బ్యాక్ టు వర్క్ అంటూ స్పై, కార్తికేయ సీక్వెల్ గురించి హింట్ ఇచ్చాడు.
18 pages : దయచేసి ఆ సినిమాతో పోల్చకండి.. దండం పెట్టేసి వేడుకున్న నిఖిల్‌
Tollywood news Dec 27, 2022, 09:06 AM IST
18 pages : దయచేసి ఆ సినిమాతో పోల్చకండి.. దండం పెట్టేసి వేడుకున్న నిఖిల్‌
Nikhil Siddharth 18 pages నిఖిల్ 18 పేజెస్ సినిమా ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తోంది. మంచి రివ్యూలు, మౌత్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే నిన్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిఖిల్ ట్విట్టర్లో చిట్ చాట్ చేసేశాడు.
Nikhil 18 Pages : ఆ ఒక్క కారణంతోనే ఒప్పుకున్నా.. కథ కూడా నాకు తెలీదు.. నిఖిల్
Tollywood news Dec 26, 2022, 09:33 PM IST
Nikhil 18 Pages : ఆ ఒక్క కారణంతోనే ఒప్పుకున్నా.. కథ కూడా నాకు తెలీదు.. నిఖిల్
Nikhil 18 Pages నిఖిల్ తన 18 Pages సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఫస్ట్ వీకెండ్‌లో గ్రాండ్‌గా కలెక్షన్లను రాబట్టేసింది. అసలు ఇది రిలీజ్ కాక ముందే ప్రాఫిట్ జోన్‌లోకి వెళ్లింది. డే వన్ నుంచి వస్తున్నవన్నీ కూడా లాభాలే.
18 Pages Movie Review : 18 పేజెస్ రివ్యూ.. ప్రతీ పేజీ ప్రేమతో నిండింది
Movie Reviews Dec 23, 2022, 11:26 AM IST
18 Pages Movie Review : 18 పేజెస్ రివ్యూ.. ప్రతీ పేజీ ప్రేమతో నిండింది
18 Pages Movie Review నిఖిల్ హీరోగా, అనుపమ హీరోయిన్‌గా నటించిన 18 పేజెస్ సినిమా ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. సుకుమార్ అందించిన కథ, అతని శిష్యుడి దర్శకత్వంలో సినిమా రావడంతో అంచనాలు పెరిగాయి.
Karthikeya 2: బ్లాక్‌బస్టర్ మూవీ కార్తికేయ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడు, ఎందులో
karthikeya 2 Sep 26, 2022, 10:03 PM IST
Karthikeya 2: బ్లాక్‌బస్టర్ మూవీ కార్తికేయ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడు, ఎందులో
Karthikeya 2: ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న కార్తికేయ-2 ఇప్పుడు ఓటీటీ విడుదల డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఎప్పుడు స్ట్రీమ్ అవనుందో ఖరారైంది.
“The Mysterious Mayhem” book launched by author Rajdeep Sardesai
Mysterious Mayhem Jul 19, 2022, 06:00 PM IST
Rajdeep Sardesai: హైదరాబాద్‌లో ''ది మిస్టీరియస్ మేహెమ్ పుస్తకం'' ఆవిష్కరణ..!
Rajdeep Sardesai: హైదరాబాద్‌లో “ది మిస్టీరియస్ మేహెమ్” పుస్తకావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 10 ఏళ్ల చిన్నారి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
 Nikhil Siddharth: హీరో నిఖిల్‌ ఇంట పెను విషాదం!
Nikhil Siddharth Apr 28, 2022, 04:34 PM IST
Nikhil Siddharth: హీరో నిఖిల్‌ ఇంట పెను విషాదం!
Hero Nikhil Siddharth father dies. టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇంట పెను విషాదం నెలకొంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ ఆనారోగ్యంతో కన్నుమూశారు. 
Karthikeya 2: కార్తికేయ -2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా?
Release Date Apr 11, 2022, 07:25 PM IST
Karthikeya 2: కార్తికేయ -2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా?
Nikhil's Karthikeya 2 movie hits theatres on July 22. కార్తికేయ 2 సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 2022 జూలై 22న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తుందని ట్విట్టర్ వేదికగా చిత్ర యూనిట్, హీరో నిఖిల్ చెప్పారు. 
18 Pages Movie: షూటింగ్ మొదలుపెట్టిన క్రేజీ జోడీ
Nikhil Siddharth Oct 21, 2020, 11:56 AM IST
18 Pages Movie: షూటింగ్ మొదలుపెట్టిన క్రేజీ జోడీ
18 pages movie shooting Begins  | పెళ్లి తర్వాత టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న సినిమా ‘18 పేజీస్‌’.  ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్‌ హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభమైంది.
Nikhil Siddharth: పెళ్లి తర్వాత నిఖిల్ క్రేజీ కాంబినేషన్!
Nikhil Siddharth Oct 11, 2020, 03:47 PM IST
Nikhil Siddharth: పెళ్లి తర్వాత నిఖిల్ క్రేజీ కాంబినేషన్!
విభిన్న కథాంశాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth). ఇటీవల లాక్‌డౌన్ సమయంలో వివాహబంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. పెళ్లి తర్వాత నిఖిల్ క్రేజీ హీరోయిన్ కాంబినేషన్‌తో రాబోతున్నాడని టాలీవుడ్ ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్.
నిఖిల్ వెడ్డింగ్ కార్డ్ చూశారా!
Nikhil May 14, 2020, 09:44 AM IST
నిఖిల్ వెడ్డింగ్ కార్డ్ చూశారా!
లాక్‌డౌన్ వేళలో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వివాహం చేసుకున్నాడు. ఇదివరకే గత నెలలో ఓసారి పెళ్లి వాయిదా వేసుకున్న నిఖిల్, మంచి ముహూర్తం ఉందని తప్పనిసరి పరిస్థితుల్లో నిరాడంబర పెళ్లికి ఓకే చెప్పాడు.
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Kannappa:‘కన్నప్ప’ తో నిండా మునిగిన మోహన్ బాబు..విష్ణు మార్కెట్ ను మించిన ఖర్చుతో డిజాస్టర్..
    Kannappa disaster

    Kannappa:‘కన్నప్ప’ తో నిండా మునిగిన మోహన్ బాబు..విష్ణు మార్కెట్ ను మించిన ఖర్చుతో డిజాస్టర్..

  • Mitchell Starc: మిచెల్ స్టార్క్ భీకర బౌలింగ్.. 27 పరుగులకే విండీస్ ఆలౌట్
    Australia vs West Indies
    Mitchell Starc: మిచెల్ స్టార్క్ భీకర బౌలింగ్.. 27 పరుగులకే విండీస్ ఆలౌట్
  • Chiranjeevi: చిరంజీవి ఇంటికి సంబంధించిన దరఖాస్తును క్లియర్ చేయండి.. జీహెచ్ఎంసీకి హైకోర్టు కీలక ఉత్తర్వులు..
    Chiranjeevi
    Chiranjeevi: చిరంజీవి ఇంటికి సంబంధించిన దరఖాస్తును క్లియర్ చేయండి.. జీహెచ్ఎంసీకి హైకోర్టు కీలక ఉత్తర్వులు..
  • Trump Waring: '50 రోజుల్లో యుద్ధాన్ని ఆపండి లేకపోతే...' రష్యాకు ట్రంప్‌ మాస్‌ వార్నింగ్‌..!
    Trump warns Russia
    Trump Waring: '50 రోజుల్లో యుద్ధాన్ని ఆపండి లేకపోతే...' రష్యాకు ట్రంప్‌ మాస్‌ వార్నింగ్‌..!
  • Telangana Rains: తెలంగాణ భారీ వర్షాలు లేనట్టే.. రైతన్నకు దేవుడే దిక్కు..!
    no rains in telangana
    Telangana Rains: తెలంగాణ భారీ వర్షాలు లేనట్టే.. రైతన్నకు దేవుడే దిక్కు..!
  • Pawan Kalyan: హరి హర వీరమల్లు మూవీలో పవన్ కళ్యాణ్‌ రోల్.. షాకింగ్ విషయం లీక్
    pawan kalyan
    Pawan Kalyan: హరి హర వీరమల్లు మూవీలో పవన్ కళ్యాణ్‌ రోల్.. షాకింగ్ విషయం లీక్
  • Hari Hara Veera Mallu First Review:'హరి హర వీరమల్లు' ఫస్ట్ రివ్యూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ గ్యారంటీ..
    Hari Hara Veera Mallu First Review
    Hari Hara Veera Mallu First Review:'హరి హర వీరమల్లు' ఫస్ట్ రివ్యూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ గ్యారంటీ..
  • Hyderabad Firing: హైదరాబాద్ లో దారుణం.. కండ్లలో కారం కొట్టి కాల్చేచారు..
    Firing In Hyderabad
    Hyderabad Firing: హైదరాబాద్ లో దారుణం.. కండ్లలో కారం కొట్టి కాల్చేచారు..
  • Congress Leader: కాంగ్రెస్ నేత కాల్చివేత.. గాంధీ భవన్ నుంచి వస్తుండగా ఘటన..
    Marelli Anil firing ncident
    Congress Leader: కాంగ్రెస్ నేత కాల్చివేత.. గాంధీ భవన్ నుంచి వస్తుండగా ఘటన..
  • Kaleshwaram: కాళేశ్వరం కేసులో మురళీధర్ రావు అరెస్ట్..
    Kaleshwaram Project
    Kaleshwaram: కాళేశ్వరం కేసులో మురళీధర్ రావు అరెస్ట్..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x