Ustaad bhagat Singh Pawan Kalyan Recent Movies Pre Release Theatrical Business: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై పవన్ అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు గత చిత్రాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..
Heroine Dating With Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు, ప్రభాస్ కు తెలుగులో ప్రత్యేక మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అటు ప్రభాస్ .. బాహుబలి తర్వాత తొలి ప్యాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ .. పవన్ కళ్యాణ్ తో డేటింగ్.. ప్రభాస్ తో పెళ్లి అంటూ చేసిన షాకింగ్ కామెంట్స్ నెట్టింట్ వైరల్ గా మారాయి.
OG first Break Even: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైన మొదటి రోజు పవన్ కెరీర్ లోనే కనీవినీ ఎరగనీ రీతిలో వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. తాజాగా ఈ సినిమా మొదటి రోజు వసూళ్లతోనే ప్రముఖ ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
OG to Pawan Recent Movies 1st day Collections: పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓజీ’. ఈ గురువారం రిలీజైన ఈ చిత్రం ప్రీమియర్స్ తో కలిసి ఫస్ట్ డే బీభత్సమైన వసూళ్లను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో ‘ఓజీ’ సహా పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..
Pawan Kalyan Remunaration: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. రీసెంట్ గా హరి హర వీరమల్లు’ సినిమాను రిలీజ్ చేయగా.. తాజాగా ‘ఓజీ’ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
OG Movie Pawan Not Real Hero: పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓజీ’ (OGs). సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం. ఈ రోజు విడుదలైన OGలో అసలు హీరో పవన్ కళ్యాణ్ కాదా.. సినిమా విడుదల తర్వాత పవన్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ఇదే విషయమై చర్చించుకుంటున్నారు.
OG Movie Updates: OGలో పవన్ కళ్యాణ్ ఎంత మందిని ఊచకోత కోసాడు.. చెబితే మీరు తోపే.. ప్రస్తుతం నెట్టింట ఈ వార్త్ హల్ చల్ చేస్తోంది. అవును పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఎంత మంది చంపాడనే లెక్క చెబితే.. కోటి రూపాయలు ఇస్తామని చెబుతున్నారు కొంత మంది.
OG 1st Day Premiers Collections Record:: పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గ సబ్జెక్ట్ పడితే ఎలా ఉంటుందనేది మరోసారి ‘ఓజీ’ మూవీతో ప్రూవ్ అయింది. పవన్ కళ్యాణ్ నటించిన గత చిత్రాలతో పోలిస్తే.. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ డే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.
OG Review: హీరోలను అభిమానించడం వరకు ఓకే కానీ.. అది అతి అయితే ప్రమాదకరం. తాజాగా కర్నాటక రాజధాని బెంగళూరులో పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు చేసిన అతికి ఏకంగా థియేటర్ లో సినిమా ఆపేసారు నిర్వాహకులు.
OG Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ OG (‘ఓజీ’).’. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ హై ఓల్టేజ్ డ్రామాను DVV ఎంటర్టైన్మెంట్ పై డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ రోజు రాత్రి నుంచి ఈ సినిమా ప్రీమియర్స్ తో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఉత్తరాంధ్ర రైట్స్ భారీ రేటుకు పవన్ ఫ్యాన్ రాజేష్ కళ్లెపల్లి దక్కించుకున్నారు.
OG to Pawan Kalyan Recent Movies Pre Release Business: ఎన్ని హిట్ మూవీస్ ఉన్నా.. ఒక ఫ్లాప్ వస్తే.. చాలు ఆ హీరో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చేస్తోంది. కానీ సినీ ఇండస్ట్రీలో ఎన్ని ఫ్లాపులున్నా.. తన నెక్ట్స్ మూవీతో హైప్ క్రియేట్ చేస్తోన్న హీరో వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి.
OG Movie World Wide Pre Release Business: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, దాసరి కళ్యాణ్ నిర్మించారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
OG Movie First Review: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఓ వైపు పాలిటిక్స్ చేస్తూనే.. మరోవైపు చేతిలో ఉన్న సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా ‘హరి హర వీరమల్లు’తో పలకరించారు. తాజాగా ఇపుడు ‘ఓజీ’ మూవీతో పలకరించబోతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. తాజాగా విడుదలకు రెండు రోజులు ముందు విడుదల చేసిన ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
Pawan Kalyan OG Movie Pre Release Event: హైదరాబాద్ ఎల్బీ స్టేడియ్ంలో ఓజీ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎంట్రీ అదిరిపోయింది. కత్తితో వీర లెవల్ లో రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కత్తి తిప్పుతూ స్టేడియంలో రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ నెల 25న ఓజీ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.
OG Ticket Rate: హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రతి సినిమా ముందు తన చిత్రాలతో హైప్ క్రియేట్ చేయడం పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ కు నిదర్శనం. రీసెంట్ గా ‘హరి హర వీరమల్లు’ సినిమా డిజాస్టర్ అయిన .. ఆయన తదుపరి చిత్రం ‘ఓజీ’ పై ఎలాంటి ఎఫెక్ట్ లేదు. ఈ సినిమా టికెట్ కోసం అభిమానులు ఎగబడుతున్నారు. ఓ పవన్ అభిమాని ఏకంగా టికెట్ ను లక్ష రూపాయలకు దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
OG Ticket Rate hikes in Telangana: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడిగా ఉంటూనే సినిమాలు చేస్తున్నారు. ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’. తాజాగా ఈ సినిమాను టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇదే బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు, సీఎం రేవంత్ మధ్య పొలిటికల్ వార్ కు తెర లేపింది.
OG Movie Advance Booking in Australia: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ (OG). టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాకి ఉన్న క్రేజ్ అమానంతం పెరిగిపోవడమే కాకుండా.. సినిమా నుంచి అప్డేట్స్ వచ్చే కొద్ది అది మరింత ముదిరిపోతుంది. ఈ క్రమంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం వల్ల సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
OG Records: పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ కు మంచి కథ కుదిరితే ఎలా ఉంటుందో ‘ఓజీ’ సినిమా ప్రూవ్ చేస్తోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో పవన్ ఏ సినిమాకు లేనట్టు ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదలకు మూడు వారాల ముందే ఓవర్సీస్ లో రికార్డుల వేట మొదలు పెట్టింది.
Pawan Kalyan Vs Putin: తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అటు రష్యాను ఏకచ్ఛత్రాధి పథ్యంగా పరిపాలిస్తున్న వ్లాదిమిర్ పుతిన్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. వీళ్లిద్దరి మధ్య ఓ చిత్రమైన రిలేషన్ ఉంది.
OG Craze In Peaks first ticket sold whopping prise: హీరోగా పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. వరుసగా ఎన్ని చిత్రాలు ఫెయిల్ అయినా.. తన కొత్త చిత్రంపై అంచనాలు అదే స్థాయిలో ఉంటాయి. దానికి నిదర్శనమే ‘ఓజీ’ మూవీ. తాజాగా ఈ సినిమా టికెట్ ధర ఆన్ లైన్ లో వేలం వేస్తే రూ. 5 లక్షలు పలికింది.
Pawan Kalyan Power Star: పవన్ కళ్యాణ్ పేరు చెబితే ప్యాన్స్ కు పూనకం. అంతేకాదు చిరంజీవి సోదరుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదును ఎవరు ఇచ్చారు. ఏ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ పేరు ముందు ఆ బిరుదు చేరిందనే విషయానికొస్తే..
Pawan Kalyan Net Worth: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా హీరోనే కాదు.. రాజకీయ నాయకుడిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. ఇక పవన్ కు సినిమాల నుంచి తప్పించి వేరే ఇతర ఆదాయాలు లేవు. ఇక ఈయన మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఎంతంటే..