Vaccination Certificate: కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇండియా, బ్రిటన్ దేశాల మధ్య వివాదం ఇంకా సద్దుమణగలేదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో సమస్య లేదని..ఇండియా జారీ చేసే సర్టిఫికేట్‌తోనే అసలు సమస్యను బ్రిటన్ కొత్త వాదన అందుకుంది.
Oxford Study on Vaccines: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో మరో పరిశోధన కీలక విషయాలు వెల్లడించింది. వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం విషయంలో ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ తాజా అధ్యయనం వెల్లడించిన అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
AstraZeneca Vaccine: అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లపై ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. వ్యాక్సిన్ సైడ్ఎఫెక్ట్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఓ వ్యక్తి రక్తం గడ్డకట్టి మరణించడంతో వ్యాక్సిన్‌ను ఆ దేశంలో నిలిపివేశారు.
Covishield Side Effects: ఇండియాలో రెండు రకాల కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు విదేశాల్లో సైడ్ ఎఫెక్ట్స్ కన్పిస్తున్నాయి. మరి ఇండియాలో కోవిషీల్డ్ పరిస్థితి ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది.
Oxford-AstraZeneca vaccine: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. మార్కెట్లో ఫైజర్, మోడెర్నాలతో పాటు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పనితీరు బాగుందని తెలుస్తోంది.
Moderna vaccine update: ఇండియన్ మార్కెట్లో మరో ప్రముఖ వ్యాక్సిన్ బ్రాండ్ రానుంది. మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్‌తో టాటా హెల్త్‌కేర్ జట్టు కట్టేందుకు చర్చలు ప్రారంభమయ్యాయి.
కోవిడ్ వ్యాక్సినేషన్ మంచిదా కాదా..ఇప్పుడీ సందేహం పెరిగిపోతోంది. నార్వేలో జరిగిన విషాదం ఈ సందేహానికి బలం చేకూరుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు...ఏకంగా 23 మంది మరణించారు.
Covishield: కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం ఫిక్స్ అయింది. ఆక్స్ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొనుగోలుకు సీరమ్ ఇనిస్టిట్యూట్‌తో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్ ధర ఎంతంటే..
Corona vaccination: భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్లతో ఒప్పందాలు చేసుకోనుంది.
Indian vaccine: కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇచ్చిన అనుమతిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూడో దశ ప్రయోగాలు జరుగుతున్న దశలో అనుమతి ఎలా ఇవ్వడంపై కాంగ్రెస్ వ్యతిరేకత తెలిపింది.
Indian vaccine: కరోనా వైరస్‌కు దేశీయ వ్యాక్సిన్ సిద్ధమైంది. అత్యవసర వినియోగానికి ఆమోదం సైతం పొందింది. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Oxford-AstraZeneca vaccine: కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్..సక్సెస్ ఫార్ములాను ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కనుగొంది. డబుల్ డోస్ విధానంలో నూటికి నూరుశాతం వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని ఆస్ట్రాజెనెకా వెల్లడించింది.
Covid19 vaccine: అగ్రరాజ్యాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతోంది. మరి ఇండియాలో ఎప్పుడనేదే ప్రశ్నగా ఉంది. అనుమతి లభిస్తే మాత్రం..జనవరి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది.
Oxford vaccine in india : ఇండియాలో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో వస్తుంది..ఇప్పుడిదే ప్రశ్న రేగుతోంది. ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అనుమతి కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇండియా ఎప్పుడు ఈ వ్యాక్సిన్‌ను ఆమోదిస్తుందో తెలుసా..
భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య కరోనా వ్యాక్సిన్ డీల్ కుదిరింది. దేశంలోని రెండు కంపెనీలతో ..ఇండియా- బంగ్లాదేశ్ దేశాల మధ్య ఒప్పందమైంది. మూడు కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను బంగ్లాదేశ్‌కు సరఫరా చేసేందుకు ఇండియా అంగీకరించింది.
కోవిడ్ వ్యాక్సిన్ త్వరలోనే భారతదేశంలో అందుబాటులో రానుంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఈ మేరకు ఓ శుభవార్త చెప్పింది. డిసెంబర్ నాటికి 10 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
కరోనా వ్యాక్సిన్‌పై మరో గుడ్‌న్యూస్ అందుతోంది. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ ఫైజర్ చేసిన ప్రకటన ఉత్సాహం కల్గిస్తోంది. మూడవ దశ ప్రయోగాలు 90 శాతం విజయవంతమైనట్టు ప్రకటించింది.
తొలి స్వదేశీ కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతోంది. భారత్ బయోటెక్ సంస్థ-ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ పై కీలక ప్రకటన వెలువడింది. 2021 ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందని ఐసీఎంఆర్ ప్రకటించింది.
కరోనా వైరస్ సంక్రమణ తగ్గకుండానే కరోనా థర్డ్ వేవ్ ప్రకటన ఢిల్లీలో భయం గొలుపుతున్న పరిస్థితి. ఈ నేపధ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ శుభవార్త అందిస్తోంది. కరోనా వ్యాక్సిన్ మూడవ దశ పరీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేసింది.
రష్యా, చైనా దేశాలు కరోనా వ్యాక్సిన్ సిద్ధమని ప్రకటించినా..ప్రపంచంలోని అత్యధిక దేశాల దృష్టి మాత్రం ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పైనే ఉంది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ లో ఉన్న టీకాను డిసెంబర్లో అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.