Ys jagan on Chandrababu naidu: మాజీ సీఎం వైఎస్ జగన్.. ఏపీలో వరదలు సంభవించిన పలు ప్రాంతాల్ని సందర్శించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై మండిపడ్డారు. వరదలపై ఈ ప్రభుత్వమే కారణమని కూడా ఫైర్ అయ్యారు.
Cm Revanth Reddy: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బుధవారం భేటీ అయ్యారు. కొన్నిరోజులుగా రెండు తెలుగు స్టేట్స్ లు వరదలకు కుదేలయ్యాయి.
Pawan Kalyan Pithapuram Drowned With Floods: ఎన్నికల్లో రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గం నీట మునిగింది. ఏలేరు ప్రాజెక్టు వరదతో నియోజకవర్గంలో వరదలు తీవ్రంగా వ్యాపించాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాలు నీట మునిగాయి. కానీ అక్కడి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో ఉండడం విమర్శలకు తావిస్తోంది.
Pawan Kalyan House Land Drowned In Floods: వరదల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాస స్థలం మునిగిపోయింది. పిఠాపురంలో నిర్మించాలనుకున్న స్థలం ఏలేరు ప్రాజెక్టు వరదతో జలదిగ్భందమైంది.
Jaggayyapeta Ex MLA Ready To Joins In Pawan Kalyan Janasena Party: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మరో భారీ షాక్ తగలనున్నట్టు కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కీలక నాయకుడు పార్టీకి గుడ్‌బై పలకనున్నట్లు సమాచారం.
Pawan Kalyan House Land Drowned In Floods And Pithapuram Also Affected: వరదలతో అల్లాడుతున్న ఏపీకి అండగా నిలవాల్సిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో గడుపుతున్నారు. తాజాగా పిఠాపురాన్ని కూడా వరదలు చుట్టుముట్టాయి. ఆయన ఇంటి స్థలం కూడా మునిగిపోవడం గమనార్హం.
Deputy CM Pawan Kalyan Inspected Flood Affected Areas: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఏలేరులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. చెప్పులు లేకుండా.. బురదలో నడుస్తూ వెళ్లడంతో పవన్ అభిమానులు కొనియాడుతున్నారు.
Both CMs Revanth Chandrababu Offers Ganesh Pooja: నవరాత్రి సంబరాలు ప్రారంభమవడంతో వాడవాడనా వినాయకుడు సందడి చేస్తున్నాడు. వినాయక చవితి రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పూజలో పాల్గొన్నారు.
Pawan Kalyan And His Family Suffers From Viral Fever: వరద సహాయ చర్యల్లో నిమగ్నమైన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అస్వస్థతకు లోనయ్యారు. ఆయనతోపాటు ఆయన కుటుంబం కూడా వైరల్ ఫీవర్లతో బాధపడుతోంది.
Deputy CM Pawan Kalyan Suffers From Unhealthy: వరద సహాయ చర్యల్లో ఇలా పాల్గొన్నారో లేదో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అలా జ్వరం బారిన పడ్డారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.
Praising Politics: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రెండు కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం బంధం స్పష్టంగా కన్పిస్తోంది. చంద్రబాబు-రేవంత్ రెడ్డి గురు శిష్యుల బంధమో మరే ఇతర కారణమో గానీ ఒకరిపై మరొకరు ప్రశంసించుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Telugu Heroes Donatations: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా.. మేమున్నామంటూ టాలీవుడ్ హీరోలు ముందుంటారు. వరదలతో గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. అంతేకాదు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. వారి ఆదుకునేందుకు మన తెలుగు హీరోలు ముందుకొస్తున్నారు. ఇంతకీ ఏ హీరో ఎంత విరాళం ఇచ్చారంటే..
Re Release Highest Collections Movies: గత కొంత కాలంగా తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్ నడస్తోంది. ఓల్డ్ బ్లాక్ బస్టర్ చిత్రాలను 4K లో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా రీ రిలీజైన ‘మురారి’ మూవీ రీ రిలీజైన చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. తాజాగా మురారి రికార్డును పవన్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజైన గబ్బర్ సింగ్ బ్రేక్ చేసింది.
Gabbar Singh Re Release 1st Day Collections: ప్రెజెంట్ టాలీవుడ్లో పాత సినిమాలను 4Kలో రీ రిలీజ్ చేయడమనే ట్రెండ్ నడుస్తోంది. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కథానాయకుడిగా యాక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమాకు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
Pawan Kalyan Comments On Vijayawada Floods: వరదలు ముంచుకొచ్చినా రెండు రోజులు ఏపీలో కనిపించకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమైన వేళ పవన్ కల్యాణ్ స్పందించారు. తాను వస్తే ఇబ్బంది వస్తుందనే భావనతోనే తాను రాలేదని పేర్కొన్నారు.
Heavy floods in vijayawada: భారీ వర్షాలతో ఏపీ లోని పలు ప్రాంతాలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో ఎక్కడ చూసిన కూడా బురద మాత్రమే కన్పిస్తుంది. ఇప్పటికి కూడా విజయవాడలోని పలు ప్రాంతాలు వరదల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అపోసిషన్ పార్టీలు చేస్తున్న విమర్శలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.
Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా నటిస్తున్న చిత్రం ఓజి. ఈ సినిమా వచ్చే యేడాది మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక పాట పాడడానికి కోలీవుడ్ స్టార్ హీరోని చిత్ర బృందం సంప్రదించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.