Chandrababu Naidu Busy Busy With Review On Heavy Rains: భారీ వర్షాలతో సీఎం చంద్రబాబు నాయుడు రోజంతా బిజీబిజీ గడిపారు. అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉండడంతో రాత్రి కూడా సమీక్ష చేశారు.
Shortly Metro Train Runs In Andhra Pradesh: సుదీర్ఘకాలంగా ఉన్న మెట్రో రైలు ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో పరుగులు పెట్టే అవకాశం ఉంది. విశాఖతోపాటు విజయవాడలో మెట్రో నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.
Gabbar Singh Re Release: ప్రెజెంట్ టాలీవుడ్లో పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రూట్లో ఓల్డ్ బ్లాక్ బస్టర్ సినిమాలను 4K ఫార్మాట్లో రీ ప్రింట్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.
NTR Bharosa Pension Scheme September Pension Amount Distributes On August 31st: పింఛన్ల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ పెంచగా.. ఇప్పుడు ఒకటి తారీఖు కన్నా ముందే ఇచ్చేందుకు సిద్ధమైంది.
Pawan Kalyan Vs Allu Arjun And Balayya Vs Jr NTR: ఇప్పుడు ఆ రెండు స్టార్ ఫ్యామిలీస్‌లో ఊహించని వార్ నడుస్తోంది. ఈ వార్ హెచ్చు తగ్గులకు కారణాలేంటి.. ఇంతకీ ఆ రెండు ఫ్యామీలేవరివి.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు అభిమానుల కంటే వీర విధేయ భక్తులున్నారు. అందులో వీర విధేయ అభిమాని పవన్ కళ్యాణ్ ను కోసం ఓ విషయమై 15 యేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు.
Silver Screen Sri Krishna: జగద్గురువుగా పేరు తెచ్చుకున్న శ్రీ కృష్ణుడి పాత్రలతో తెలుగులో ఎన్నో చిత్రాలొచ్చాయి. అందులో శ్రీకృష్ణ పరమాత్మ పాత్రలో మెప్పించిన హీరోలు చాలా మందే ఉన్నారు. వారిలో అత్యుత్తమ పాత్రలతో ప్రేక్షకుల మనుసులో స్థానం సంపాదించుకున్న లెవరున్నారో ఓ లుక్కేద్దాం.
Allu Arjun Vs Pawan Kalyan: అల్లు అర్జున్, మెగా అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరగడం కొత్తేమీ కాదు. కానీ గత కొంతకలంగా అల్లు అర్జున్ మీద మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అసలు ఇదంతా.. మొదలైంది మెగా అభిమానులు ఒక ఈవెంట్ లో అల్లు అరవింద్ ని అవమానించడంతో అని.. అల్లు అర్జున్ అభిమానులు ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు.
Pawan Kalyan Rayalaseema Region Development: రాయలసీమ ప్రజల కోసం కూలీగానైనా పని చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. సీమలో అభివృద్ధి జరగాలన్నే తన లక్ష్యమని తెలిపారు.
Deputy CM Pawan Kalyan: దేశ చరిత్రలో నిలిచిపోయేలా ఏపీ ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ఒకే రోజు 13,326 పంచాయతీల్లో సభలు నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రణాళికలు రూపొందించారు.
Deputy CM Pawan Kalyan Review Meeting: గ్రామాల్లో 57 లక్షల మందికి పని కల్పించేలా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. రెండో తరం సంస్కరణలతో మలి దశ విప్లవం రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నామని చెప్పారు.
The 100 Movie Poster: బుల్లితెరపై తన నటనతో స్టార్డమ్ సంపాదించుకున్న నటుడు ఆర్కే సాగర్.. ప్రస్తుతం వెండితెరపై బిజీగా మారిపోయారు. వరుస ప్రాజెక్టులతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్న కథా చిత్రాలకు సైన చేసిన ఆయన.. మాస్ యాక్షన్ లవ్ స్టోరీలతో త్వరలో బాక్సాఫీసు ముందు సందడి చేయనున్నారు. ఆర్కే సాగర్ బర్త్ డే (ఆగస్టు 16) సందర్భంగా ది 100 మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
YS Sharmila Nara Lokesh Meet: స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో వైఎస్ షర్మిల, నారా లోకేశ్ ఎదురుపడ్డారు. వారిద్దరూ కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ దృశ్యాలు ఆసక్తికరంగా కనిపించాయి.
Pawan Kalyan Independence Day 2024 At Kakinada: కాకినాడ జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. తొలిసారి మంత్రి హోదాలో ఆయన జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి అభినందించారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు.
Pawan Kalyan At Sriharikota: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి, శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి పవన్ కల్యాణ్ సందర్శించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించి.. అక్కడి విశేషాలు తెలుసుకున్నారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో ఈ పేరు సంచలనంగా మారింది. వంద శాతం స్ట్రైక్ రేటుతో జన సేన పార్టీతో పాటు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంపై ఇప్పటి నుంచే వర్కౌట్ చేస్తున్నారా.. !
Deputy cm Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఏనుగులను మన చరిత్రలో భాగమని, వాటిని అంతరించి పోకుండా కాపాడుకోవడం ముఖ్యమని పవన్ కల్యాణ్ అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.