English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • PM Kisan 19th installment

PM Kisan 19th installment

PM Kisan: పీఎం కిసాన్‌ 20వ విడుత నిధుల మంజూరు తేదీ వచ్చిందోచ్‌.. ఎప్పుడో తెలుసుకోండి..
PM Kisan 20th installment Mar 8, 2025, 06:47 AM IST
PM Kisan: పీఎం కిసాన్‌ 20వ విడుత నిధుల మంజూరు తేదీ వచ్చిందోచ్‌.. ఎప్పుడో తెలుసుకోండి..
PM Kisan 20th Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి (PM Kisan) యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది రైతులు ఆర్థికంగా సాయం పొందుతున్నారు. 2025 ఫిబ్రవరి  24శ తేదీ  19వ విడుత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రైతుల ఖాతాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (DBT) ద్వారా రూ. 2000 జమా అయ్యాయి. ఈ నేపథ్యంలో 9.8 కోట్ల మంది రైతులు లబ్ది పొందారు. పీఎం కిసాన్ 20వ విడుత నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
PM Kisan: పీఎం కిసాన్‌ 19వ విడుత నిధులు పడలేదా? ఫిర్యాదు చేయడం ఎలా? తెలుసుకోండి..
PM KISAN Feb 26, 2025, 03:49 PM IST
PM Kisan: పీఎం కిసాన్‌ 19వ విడుత నిధులు పడలేదా? ఫిర్యాదు చేయడం ఎలా? తెలుసుకోండి..
PM Kisan Nidhi Complaint: పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన (PMKY)కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా కొన్ని కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. అయితే 19వ విడుత నిధులు ఫిబ్రవరి 24వ తేదీన విడుదల చేశారు. అయితే కొంతమంది రైతులు ఈ నిధులు పొందలేరు వారు ఎక్కడ? ఎలా? ఫిర్యాదు చేయాలి తెలుసుకుందాం..
PM Kisan: రేపు 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 22000 కోట్లు జమ.. ఇలా చెక్ చేసుకోండి
pm kisan 19th installment date 2025 Feb 23, 2025, 09:41 PM IST
PM Kisan: రేపు 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 22000 కోట్లు జమ.. ఇలా చెక్ చేసుకోండి
Prime Minister Kisan Samman Nidhi Yojana:  ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద, అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ. 6000వారి ఖాతాలో జమ చేస్తుంది కేంద్రంలోని మోదీ సర్కార్. ఇప్పటి వరకు 18 విడతలుగా డబ్బును జమ చేసింది. ఇప్పుడు 19 విడత డబ్బులు విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాలలో రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. అంటే, ప్రతి 4 నెలలకు రూ. 2,000 రైతుల ఖాతాలకు బదిలీ చేస్తుంది. రేపు అనగా సోమవారం ప్రధాని మోదీ రైతుల ఖాతాల్లోకి డబ్బును జమ చేయనున్నారు.   
PM Kisan: రైతులకు కేంద్ర ప్రభుత్వం బిగ్‌ షాక్‌.. ఈసారి వారికి మాత్రమే రూ. 2000 జమా, ఎందుకంటే?
PM Kisan Yojana Feb 20, 2025, 07:42 AM IST
PM Kisan: రైతులకు కేంద్ర ప్రభుత్వం బిగ్‌ షాక్‌.. ఈసారి వారికి మాత్రమే రూ. 2000 జమా, ఎందుకంటే?
PM kisan 19th Installment: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన (Pm Kisan Yojana) ఈ నెల 24వ తేదీ బీహార్‌ పర్యాటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 19వ విడుత నిధులు విడుదల చేస్తారని ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ లబ్ది కొంతమంది రైతులు పొందలేరు. ఎందుకు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..  
PM Kisan: ఫిబ్రవరి 24న పీఎం కిసాన్‌ నిధుల విడుదల.. లబ్దిదారుల స్టేటస్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
PM Kisan 19th installment Feb 11, 2025, 08:17 AM IST
PM Kisan: ఫిబ్రవరి 24న పీఎం కిసాన్‌ నిధుల విడుదల.. లబ్దిదారుల స్టేటస్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
PM Kisan 19th Installment Beneficiary Status: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి 19వ విడుత  నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే, ఈనెల ఫిబ్రవరి 24వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 19వ విడత నిధులు మంజూరు చేస్తారని సమాచారం. పీఎం కిసాన్‌ యోజనలో లబ్దిదారుల స్టేటస్‌ చెక్‌ చేసుకునే విధానం తెలుసుకుందాం.  
PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ నిధుల మంజూరుకు తేదీ ఖరారు, ఎప్పుడంటే?
PM Kisan 19th installment Feb 8, 2025, 06:25 AM IST
PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ నిధుల మంజూరుకు తేదీ ఖరారు, ఎప్పుడంటే?
Pm Kisan 19th Installment: కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తోన్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిపై అప్డేట్‌ వచ్చింది. రైతులు 19వ విడుత పీఎం కిసాన్‌ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఏడాదిలో మూడు విడుతల్లో పీఎం కిసాన్‌ రూ.2000 చొప్పున మొత్తం రూ.6000 కేంద్రం రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా అందజేస్తుంది. అయితే, ఇప్పటి వరకు 18 విడుతలు పీఎం కిసాన్‌ నిధులు విడుదల అయ్యాయి.   
PM Kisan: బడ్జెట్‌లో ప్రధానమంత్రి రైతులకు భారీ శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత ఎప్పుడంటే?
PM Kisan 19th installment Jan 27, 2025, 07:26 AM IST
PM Kisan: బడ్జెట్‌లో ప్రధానమంత్రి రైతులకు భారీ శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత ఎప్పుడంటే?
Pm Kisan Good News 19th Installement: ఫిబ్రవరి 1వ తేదీ కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించనుంది. ఇప్పటివరకు 18వ విడుదల పీఎం కిసాన్ యోజన నిధులు మంజూరు చేసిన కేంద్రం, 19వ విడుద పై భారీ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రైతులు పీఎం కిసాన్‌ ప్రకటన బడ్జెట్‌లో ఉండనుందని ఎదురు చూస్తున్నారు.  
PM Kisan: జనవరి 31లోగా ఈ పని పూర్తి చేయండి.. లేకపోతే 19వ విడత కిసాన్‌ డబ్బులు పొందలేరు..
PM Kisan 19th installment Jan 24, 2025, 08:15 AM IST
PM Kisan: జనవరి 31లోగా ఈ పని పూర్తి చేయండి.. లేకపోతే 19వ విడత కిసాన్‌ డబ్బులు పొందలేరు..
Pm Kisan 19th Installment: పిఎం కిసాన్ (PM Kisan) యోజన కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రారంభించిన ఈ పథకం ద్వారా వారికి ఆర్థిక చేయుత అందిస్తుంది. రైతుల వ్యవసాయానికి పెట్టుబడికి ఇది ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే జనవరి 31 లోగా ఈ పని పూర్తి చేయండి. లేకపోతే 19 విడత డబ్బులు రావు.  
PM Kisan: రైతులకు అదిరిపోయే శుభవార్త.. వచ్చే నెల నుంచే ఖాతాల్లో రూ.10,000..
PM Kisan Yojana Jan 15, 2025, 07:00 AM IST
PM Kisan: రైతులకు అదిరిపోయే శుభవార్త.. వచ్చే నెల నుంచే ఖాతాల్లో రూ.10,000..
PM Kisan Yojana 19th Installment: రైతులకు కేంద్రం అదిరిపోయే శుభవార్తను చెప్పనుంది. వచ్చే నెల నుంచి రైతులకు పదివేలు జమ చేయనుంది.. ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా రూ. 6000 జమ చేస్తున్న సంగతి తెలిసిందే.. రైతుల వ్యవసాయ పెట్టుబడులకు ఇది సహాయకారంగా ఉంటుంది. అయితే ఆ పరిమితిని కేంద్రం పదివేలకు పెంచుతుందని వారు ఎదురుచూస్తున్నారు.  
PM Kisan: పీఎం కిసాన్‌ 19వ విడుత నిధులు పొందాలంటే ఈ 3 పనులు ఇప్పుడే పూర్తి చేయండి..
PM KISAN Jan 7, 2025, 02:42 PM IST
PM Kisan: పీఎం కిసాన్‌ 19వ విడుత నిధులు పొందాలంటే ఈ 3 పనులు ఇప్పుడే పూర్తి చేయండి..
PM Kisan Beneficiary Must Avoid: పీఎం కిసాన్‌ నిధులు 19వ విడుత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏడాది రూ.6000 రైతుల పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. రూ.2000 చొప్పున మూడు విడుతల్లో మొత్తం రూ.6000 పొందుతారు. 2019 నుంచి ఈ పథకం ద్వారా రైతులు ఆర్థిక చేయూత అందుకుంటున్నారు. అయితే, పీఎం కిసాన్‌ 19వ విడుత నిధులు పొందాలంటే ఈ మూడు పనులు ఇప్పుడే పూర్తి చేయండి. లేకపోతే డబ్బులు ఆగిపోతాయి.  
PM Kisan: పెళ్లికాని రైతులకు పీఎం కిసాన్‌ డబ్బులు పడవా? పూర్తి వివరాలు తెలుసుకోండి..
PM KISAN Jan 6, 2025, 08:51 AM IST
PM Kisan: పెళ్లికాని రైతులకు పీఎం కిసాన్‌ డబ్బులు పడవా? పూర్తి వివరాలు తెలుసుకోండి..
PM Kisan 19th Installment: కేంద్ర ప్రభుత్వం రైతు పంట పెట్టుబడికి అందిస్తున్న సాకారం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన. ఈ పథకం చిన్నా సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూత అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రూ.6000 పొందుతున్నారు. అయితే, గూగుల్ వేదికగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా పెళ్లికాని రైతులకు పీఎం కిసాన్‌ డబ్బులు పడవా? అని ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.  
Pm Kisan: పీఎం కిసాన్‌ 19వ విడుత నిధుల విడుదలపై బిగ్‌ అప్డేట్‌.. ఆరోజే ఖాతాలో జమా..!
PM KISAN Jan 3, 2025, 06:53 PM IST
Pm Kisan: పీఎం కిసాన్‌ 19వ విడుత నిధుల విడుదలపై బిగ్‌ అప్డేట్‌.. ఆరోజే ఖాతాలో జమా..!
PM Kisan 19th Installment: పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యవసాయ పెట్టుబడికి సహాయంగా అందిస్తున్న ప్రభుత్వ పథకం.. ప్రతి ఏడాది రూ.6000 ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం.. మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా అందజేస్తుంది. 19వ విడత పీఎం కిసాన్ నిధులపై బిగ్ అప్డేట్ వచ్చింది. మరి రైతుల ఖాతాల్లో ఏరోజు నిధులు జమ అవుతాయి తెలుసుకుందాం..  
PM Kisan: రైతులకు బిగ్‌అలెర్ట్‌.. డిసెంబర్‌ 31 లోపు ఈ పనిచేయకపోతే పీఎం కిసాన్‌ డబ్బులు పడవు..!
PM KISAN Dec 26, 2024, 08:10 AM IST
PM Kisan: రైతులకు బిగ్‌అలెర్ట్‌.. డిసెంబర్‌ 31 లోపు ఈ పనిచేయకపోతే పీఎం కిసాన్‌ డబ్బులు పడవు..!
PM Kisan Big Update: పీఎం కిసాన్‌ డబ్బులు పొందాలనుకునే రైతులకు బిగ్‌ అలెర్ట్‌. ముందుగానే మీరు ఓ పని పూర్తి చేయాల్సి ఉంటుంది. డిసెంబర్‌ 31 లోగా ఈ పనిచేయకపోతే మీకు 19వ విడుత పీఎం కిసాన్‌ డబ్బులు మీ ఖాతాల్లో జమ కావు. దీనికి రైతులు ఏం చేయాలి? ఇ పూర్తి వివరాలు తెలుసుకుందాం.  
PM Kisan: రైతులకి బిగ్ అలెర్ట్.. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు పడవు!
PM KISAN Dec 20, 2024, 07:29 AM IST
PM Kisan: రైతులకి బిగ్ అలెర్ట్.. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు పడవు!
PM Kisan 19th Installment: పీఎం కిసాన్‌ ద్వారా ప్రతి ఏటా రైతుల ఖాతాల్లోరూ.6000 జమా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంటే మూడు విడుతల్లో రూ.2000 విడుదల చేస్తోంది. అయితే, ఈ పథకం ద్వారా కూడా మీరు కూడా ఈ డబ్బులు పొందాలంటే వాటికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని మీరు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.  
PM Kisan: రైతులు ఇతరుల భూమిలో పంట పండిస్తే పీఎం కిసాన్‌ డబ్బులు వస్తాయా? పూర్తి వివరాలు తెలుసుకోండి..
PM KISAN scheme Dec 5, 2024, 02:52 PM IST
PM Kisan: రైతులు ఇతరుల భూమిలో పంట పండిస్తే పీఎం కిసాన్‌ డబ్బులు వస్తాయా? పూర్తి వివరాలు తెలుసుకోండి..
PM Kisan 19 Th Installment: రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.6000 డబ్బులను రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా జమా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మూడు విడతల్లో రూ.2000 చొప్పున అందజేస్తుంది. అయితే, ఇతరుల భూమిలో పంట పండించే రైతులకు పీఎం కిసాన్‌ డబ్బులు పొందవచ్చా?  
PM Kisan: పీఎం కిసాన్‌ డబ్బులు క్రెడిట్‌ అయ్యాయా? లబ్దిదారులు స్టేటస్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
PM KISAN Dec 3, 2024, 08:35 AM IST
PM Kisan: పీఎం కిసాన్‌ డబ్బులు క్రెడిట్‌ అయ్యాయా? లబ్దిదారులు స్టేటస్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
PM Kisan Update: పీఎం కిసాన్‌  యోజన 19వ విడుత ఇన్‌స్టాల్‌మెంట్‌ డబ్బుల కోసం రైతులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ పథకం కింద ప్రతి ఏడాది రూ.6000 రైతులు ఖాతాలో జమ అవుతుంది. మూడు విడతల్లో రూ.2000 రూపాయల చొప్పున జమ చేస్తారు. అయితే, ఈ పథకం ద్వారా మీరు కూడా లబ్ది పొందాలంటే ముందుగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.  
PM Kisan: పీఎం కిసాన్‌ యోజనకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మీరు ఎంత నష్టపోతారు తెలుసా?
PM KISAN Nov 28, 2024, 06:06 AM IST
PM Kisan: పీఎం కిసాన్‌ యోజనకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మీరు ఎంత నష్టపోతారు తెలుసా?
PM Kisan 19Th Installment: మన దేశంలో సగం జనాభాకు పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు కూడా అందిస్తున్నాయి. ఇందులో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన. ఈ పథకానికి మీరూ దరఖాస్తు చేసుకున్నారా?  
PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే పీఎం కిసాన్‌ డబ్బులు రూ.4000, అర్హులు వీళ్లే..
PM Kisan Yojana Oct 26, 2024, 06:07 AM IST
PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే పీఎం కిసాన్‌ డబ్బులు రూ.4000, అర్హులు వీళ్లే..
PM Kisan Yojana: పీఎం కిసాన్‌ సమృద్ది యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఖాతాల్లో ప్రతి ఏడాదికి మూడు సార్లు రూ.2000 జమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే ఏడాదికి రూ.6,000 అందిస్తుంది కేంద్రం. ఇటీవలె అక్టబర్ 5వ తేదీ 18 విడుత నిధులను కూడా మంజూరు చేసింది.   

Trending News

  • India vs Pakistan: మార్చి 21న పాక్‌పై భారత్ దాడి?:  రీనా శర్మ జోస్యం..
    India pakistan

    India vs Pakistan: మార్చి 21న పాక్‌పై భారత్ దాడి?: రీనా శర్మ జోస్యం..

  • Gaddar Film Awards 2025: తెలంగాణ గద్దర్‌ అవార్డుల 2025 ప్రకటన.. చిరంజీవికి జాతీయ పురస్కారం..!
    Gaddar Telangana Film Awards 2025
    Gaddar Film Awards 2025: తెలంగాణ గద్దర్‌ అవార్డుల 2025 ప్రకటన.. చిరంజీవికి జాతీయ పురస్కారం..!
  • YS Sharmila: మీ బోడి 25 వేలకు.. ముగ్గురు పిల్లల్ని కనాలా..?.. చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఖతర్నాక్ పంచ్ లు..
    YS Sharmila
    YS Sharmila: మీ బోడి 25 వేలకు.. ముగ్గురు పిల్లల్ని కనాలా..?.. చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఖతర్నాక్ పంచ్ లు..
  • Morning Routine For Peace: ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే ఆపేయండి!
    Morning habits
    Morning Routine For Peace: ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే ఆపేయండి!
  • Talliki Vandanam Scheme: 'తల్లికి వందనం' డబ్బు జమ కాలేదా? వాళ్లకి త్వరలోనే అకౌంట్లోకి..మంత్రి లోకేష్ హామీ!
    Talliki Vandanam Scheme
    Talliki Vandanam Scheme: 'తల్లికి వందనం' డబ్బు జమ కాలేదా? వాళ్లకి త్వరలోనే అకౌంట్లోకి..మంత్రి లోకేష్ హామీ!
  • Pakistan Cricketer Controversy: శ్రీలంక హోటల్‌లో అసభ్యంగా ప్రవర్తించిన క్రికెటర్ ఇతడే..పాక్ బోర్డుకు దిమ్మతిరిగే న్యూస్!
    Pakistan cricket team
    Pakistan Cricketer Controversy: శ్రీలంక హోటల్‌లో అసభ్యంగా ప్రవర్తించిన క్రికెటర్ ఇతడే..పాక్ బోర్డుకు దిమ్మతిరిగే న్యూస్!
  • Salary Hike: ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.6 వేల జీతం పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
    Ap Govt Salary Hike
    Salary Hike: ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.6 వేల జీతం పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
  • Sun And Saturn Blessings: సూర్య, శని మహానుగ్రహం.. ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఏది అనుకుంటే అది అవుద్ది!
    Sun Saturn
    Sun And Saturn Blessings: సూర్య, శని మహానుగ్రహం.. ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఏది అనుకుంటే అది అవుద్ది!
  • Vastu Tips: అసలు ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే మంచిది..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..?
    Vastu tips
    Vastu Tips: అసలు ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే మంచిది..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..?
  • Telangana Gaddar Film Awards 2025: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ప్రకటన.. చిరు, కమల్  లకు ఎన్టీఆర్, పైడి జై రాజ్ పురస్కారాలు..
    Gaddar Telangana Film Awards 2025
    Telangana Gaddar Film Awards 2025: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ప్రకటన.. చిరు, కమల్ లకు ఎన్టీఆర్, పైడి జై రాజ్ పురస్కారాలు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x