Chiranjeevi and Balakrishna fans fighting over Acharya Movie Tickets. కొన్ని చోట్ల మాత్రం ఇప్పటివరకు కూడా ఆచార్య సినిమా టికెట్స్ అమ్ముడుపోలేదని నెట్టింట కొన్ని స్క్రీన్ షాట్స్ హల్చల్ చేస్తున్నాయి.
Pooja Hegde about Acharya : ఆచార్య చిత్రంలో నీలాంబరి పాత్రలో నటిస్తోంది పూజా హెగ్డే. రామ్‌చరణ్ సరసన నటిస్తున్న ఈ పాత్రలో ఓ గ్రామీణ యువతి పాత్రలో సరికొత్తగా కనిపించనుంది పూజా.
Anushka Shetty to play Key Role in Acharya Movie. ఆచార్య సినిమాలో ఓ సీన్ కోసం స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతిథి పాత్రకు అనుష్కని స్పంద్రించినట్లు సమాచారం.
Ram Charan Fans makes noise at Kanaka Durga Temple. హీరో రామ్ చరణ్ వస్తున్నాడని తెలుసుకున్న మెగా అభిమానులు ఉదయం 8 గంటల నుంచే గన్నవరం ఎయిర్పోర్ట్, దుర్గగుడి వద్దకు భారీ స్థాయిలో వచ్చారు.
Sonu Sood New look from Acharya Movie. ఆచార్య సినిమాలో 'రియల్ హీరో' సోనూ సూద్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సినిమాలో ఆయన విలన్ పాత్ర చేశారు. అయితే సోనూ సూద్ లుక్ ఇప్పటివరకు బయటికి రాలేదు.
Acharya Movie Ticket Prices Hiked In AP. తాజాగా ఆచార్య చిత్రానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఆచార్య టికెట్ రేట్లను పెంచుకునేందుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది.
Acharya Movie Ticket Prices Hiked In Telangana. తెలంగాణ రాష్ట్రంలో ఆచార్య సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ధరలు పెంచుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
Pooja Hegde Latest Photo Shoot. ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా ఆచార్య సినిమా ప్రొమోషన్ కార్యక్రమంకు దేశీ అవతార్‌లో వచ్చారు. రెడ్ సారీలో ఎంతో అందంగా మెరిసిపోతున్నారు.
Acharya Pre Release Event. Chiranjeevi about Pooja Hegde. ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ హీరోయిన్ పూజ హెగ్డేపై ఫన్నీ కామెంట్స్ చేశారు.
Acharya Movie Update: మెగా అభిమానులకు గుడ్ న్యూస్! మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఆచార్య'. ఏప్రిల్ 29న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఈ క్రమంలో ఆచార్య మూవీ గురించి ఓ హాట్ టాపిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Pooja Hegde joins F3 Movie special song Shoot. ఎఫ్ 3 స్పెషల్ సాంగ్‌లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుందని గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చివరకు అదే నిజమైంది.
Beast Movie hero Thalapathy Vijay about media. 10-11 ఏళ్ల క్రితం ఒక చేదు ఘటన జరిగిందని, తాను ఇంటర్వ్యూలకు దూరం కావడానికి అదే ముఖ్య కారణం అని కోలీవుడ్ స్టార్ హీరో 'దళపతి' విజయ్ తెలిపారు.
Pooja Hegde hails Yogi Babu acting. 'కోకిల' సినిమాలో యోగిబాబు నటనకు తాను ఫిదా అయ్యాను అని స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తెలిపారు. ఆ సినిమాలో యోగిబాబు కామెడీ మరోస్థాయిలో ఉంటుందన్నారు.
Vijay's Beast Movie banned in Qatar. కువైట్‌లో బీస్ట్ సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా ఖతార్ కూడా ఈ జాబితాలో చేరింది. బీస్ట్ సినిమా ఖతార్‌లో కూడా నిషేధించబడింది.
Vijay's Beast Telugu Trailer out. పవర్ఫుల్ యాక్షన్ చిత్రం బీస్ట్.. ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే తమిళ ట్రైలర్‌ను విడుదల చేసింది. తాజాగా తెలుగు, హిందీ ట్రైలర్లను విడుదల చేసింది.
Beast Movie Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జోడీగా నటించిన చిత్రం 'బీస్ట్'. ఏప్రిల్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను ఉగాది పండుగ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది.
Beast Trailer release on April 2. కోలీవుడ్ స్టార్ హీరో 'దళపతి' విజయ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'బీస్ట్'. ఈ సినిమా ట్రైలర్ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2న విడుదల కానుంది.
Radhe Shyam Movie release on OTT platform Amazon Prime. ఉగాది కానుకగా ఏప్రిల్ 1నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాధేశ్యామ్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసి ఈ విషయాన్ని తెలిపింది.
Nagumomu Tharale Video Song: రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' ఇటీవలే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమాలోని 'నగుమోము తారలే' వీడియో సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.