Speaker Pocharam Srinivas Reddy: తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. నిజామాబాద్ జిల్లా చందూరు మండలం లక్ష్మాపూర్ గ్రామానికి వెళ్లిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు.
TNSF Leaders Protests: ఏలూరు జిల్లాలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పోరు బాట పట్టారు. సంక్షేమ హాస్టల్స్ లో కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ టిఎన్ఎస్ఎఫ్ నేతలు రోడ్లపై భిక్షాటన చేశారు.
Podu Sagu Survey: ఖమ్మం జిల్లాలో పోడు సాగు సర్వేకు బ్రేక్ పడనుంది. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోడు సాగు సర్వే చేపట్టబోమని అటవీ శాఖ అధికారులు స్పష్టంచేశారు. ఇటీవల గిరిజనుల దాడిలో అటవీ శాఖ అధికారి మృతి చెందిన విషయం తెలిసిందే.
Congress Party: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ఆగస్టు 5న దేశవ్యాప్త నిరసనలను పిలుపునిచ్చింది. ఆ రోజు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లి.. అనంతరం ప్రధాని మోదీ నివాసాన్ని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
Goa Style Beach Party: నడ్డి రోడ్డుపై కొందరు గోవా స్టైల్ బీచ్ పార్టీ చేశారు. బీచ్‌లో చేయాల్సిన చిందు..రోడ్లపై ఏంటని అనుకుంటున్నారా.. ఐతే ఈ వీడియో చూడండి..
ABVP workers protests against Minister KTR: నారాయణపేట: మంత్రి కేటీఆర్ చేపట్టిన జిల్లా పర్యటనలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణ ప్రగతిలో భాగంగా పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు (ABVP activists) అడ్డుకున్నారు.
మధ్యప్రదేశ్‌లో సొంత ప్రభుత్వంపైనే తీవ్ర ఆగ్రహం చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మున్నాలాల్ గోయల్.. ఏకంగా అసెంబ్లీ ఆవరణలోనే ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి కమల్ నాథ్‌కి వ్యతిరేకంగా ఎమ్మెల్యే దీక్షకు దిగడానికి కారణం ఏంటో మీరే చూడండి మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.