Allu Arjun Fans Cries అల్లు అర్జున్ అభిమానులు ప్రస్తుతం భోరున విలపిస్తున్నారు. అల్లు అర్జున్ను చూసేందుకు, కలిసి ఫోటోలు దిగేందుకు పడిగాపులు కాసిన అభిమానులకు చివరకు నిరాశ ఎదురైంది. దీంతో అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు.
Allu Sneha Reddy missing Allu Arjun అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన భర్తను వదిలి స్నేహారెడ్డి ఉండలేకపోతోన్నట్టుగా ఉంది. అందుకే మిస్ యూ అంటూ పోస్ట్ వేసింది.
Rashmika Mandanna Pushpa రష్మిక మందాన్న పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో మెప్పించింది. పుష్ప రాజ్ పాత్రతో పాటుగా శ్రీవల్లి కారెక్టర్ కూడా జనాలకు బాగానే ఎక్కేసింది. ఇక శ్రీవల్లి పాట ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Allu Arjun on Pushpa The Rule అల్లు అర్జున్ నిన్న తన తమ్ముడు అల్లు శిరీష్ సినిమా సక్సెస్ ఈవెంట్లో సందడి చేశాడు. అక్కడే పుష్ప పార్ట్ 2 మీద రియాక్ట్ అయ్యాడు.
Allu Arjun shoot for 'Pushpa: The Rule': చాలా కాలం నుంచి అల్లు అర్జున్ అభిమానులు ఎదురు చూస్తున్న పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయినట్టు తెలుస్తోంది, ఈమేరకు ఒక ఫోటో వైరల్ అవుతోంది.
Pushpa the rule is the Most-awaited Hindi film: అల్లు అర్జున్ మరోసారి సత్తా చాటాడు, పుష్ప పార్ట్ 1తో నార్త్ లో రచ్చ రేపిన ఆయన ఇప్పుడు పార్ట్ 2 తో రచ్చ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే
Sukumar to Rope in one more Powerfull Villian in Pushpa the Rule: పుష్ప సినిమా రెండో భాగం కోసం మరో పవర్ ఫుల్ విలన్ ను రంగంలోకి దింపుతున్నారని టెక్ వినిపిస్తోంది. ఆ వివరాలు
Issues For Pushpa the Rule: పుష్ప 2కి కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ సినిమా షూటింగ్ విషయంలో ఏర్పడిన ఇబ్బందుల నేపధ్యంలో సుకుమార్ ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది.
Vijay Sethupathi in Pushpa 2: పుష్ప సీక్వెల్ ను గట్టిగా ప్లాన్ చేస్తున్న సుకుమార్ అండ్ కో విజయ్ సేతుపతిని రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. దాని వెనుక ఒక ఆసక్తికరమైన రీజనే ఉందని అంటున్నారు.
Pushpa The Rule Auditions: 'పుష్ప'లో అల్లు అర్జున్ పక్కన నటించాలని ఉందా.. తిరుపతి బాలాజీ నగర్ లోని ఒక స్కూల్లో ఆడిషన్స్ నిర్వహిస్తామని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Tragic Ending to Srivalli Role : దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న పుష్ప ది రూల్ సినిమా నుంచి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీ వల్లి పాత్ర గురించి ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది.
Allu Arjun Fans in tension : అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు దర్శకుడు సుకుమార్ వ్యవహారంతో టెన్షన్ పడుతున్నారు. అసలు వారంతా ఎందుకు టెన్షన్ పడుతున్నారో తెలుసా!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.