Three Days Rains In Telangana: తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది.
Heavy Rains In Telangana Two Died Effect Of Thunderstorm In Sircilla: తెలంగాణలో మరోసారి అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన ఉరుములు మెరుపులకు తోడు పిడుగులు పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇద్దరు మృతి చెందారు.
Tragedy Incident Lighting Young Boy Died In Nalgonda District: సరదాగా వేసవి సెలవులను గడపడానికి అమ్మమ్మ ఊరికి వచ్చిన యువకుడు పిడుగుపాటుకు బలవడం తీవ్ర విషాదం నింపింది. క్రికెట్ ఆడుతూ చెట్టు కిందకు చేరడమే అతడి మృత్యువుకు కారణం.
Telangana Hyderabad Rain Updates Here Districtwise IMD Report: అత్యధిక ఉష్ణోగ్రతలతో సుడిగుండంలా మారిన తెలంగాణ అకాల వర్షాలతో సేదతీరింది. వేసవిలో అత్యంత భారీ వర్షాలు కురవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లెక్కలు ఇలా ఉన్నాయి.
AP Rains Districtwise IMD Report: అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎండలతో అలమటించిన ప్రజలు భారీ వర్షంతో ఉపశమనం పొందారు. కానీ ఊహించని రీతిలో భారీ వర్షం కురవడంతో ఏపీలో విషాద సంఘటనలు.. పంట నష్టం చోటుచేసుకున్నాయి.
Revanth Reddy On KCR Trop: అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి హామీల అమలులో విఫలమై తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకుంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శల ధాటిని తట్టుకోలేకపోతున్నారు. బస్సుయాత్రలో కేసీఆర్ సంధిస్తున్న ప్రశ్నలు, డిమాండ్లకు రేవంత్ తలొగ్గాడు. ఈ క్రమంలోనే రైతు భరోసా, పంట నష్ట పరిహారం బిల్లులు చెల్లించారు. ఇలా కేసీఆర్ ట్రాప్‌లో రేవంత్ రెడ్డి పడడం కాంగ్రెస్ పార్టీలో కలవరం ఏర్పడింది. ఈ ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుందని అంచనా.
Revanth Reddy On KCR Trop: నాట్లు వేయాల్సిన సమయంలో పడాల్సిన డబ్బులు కోతల సమయంలో పడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి చాలా ఆలస్యంగా రైతుబంధు డబ్బులను విడుదల చేశారు. దీంతోపాటు పంట నష్టపరిహారానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శల ధాటిని తట్టుకోలేక ఎట్టకేలకు రైతులకు నిధులను విడుదల చేశారు.
IMD Report Cool News To Telangana: పాత రికార్డులను చెరిపేస్తూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండల నుంచి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రానున్న ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తన నివేదికలో వెల్లడించింది.
Weather Report: ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణకు వాతావారణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Heavy Rains Alert: రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజానీకానికి ఉపశమనం కలగనుంది. రాష్ట్రంలో వాతావరణం మారుతోంది. రానున్న రెండ్రోజులు ఏపీలోని కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
Eye Infections Solution: హైదరాబాద్‌లో కళ్లకలక కేసులు పెరిగిపోతుండటం ఆందోళనకు దారితీస్తోంది. తొలుత దేశ రాజధాని ఢిల్లీలో కళ్ల కలక కేసులు పెరగడం కనిపించింది. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లోనూ కళ్లకలకతో బాధపడుతూ సరోజిని దేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
Heavy Rains: తెలంగాణలో ఎడతెరుపులేని వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి మొదలయ్యేలా మార్పులు చేసింది.
Eye Infections Solution: వర్షా కాలంలో వాతావరణ మార్పులు, నీటి కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అలా వచ్చే ఆరోగ్య సమస్యల్లో కంట్లో ఇన్ఫెక్షన్స్ కూడా ఒకటి. మరి ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి , ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.