India hammer Sri Lanka by an innings and 222 runs. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
Ravindra Jadeja about Rohit Sharma: తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలని తానే స్వయంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సందేశం పంపానని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు.
Rohit Sharma trolls Journalist, India vs Sri Lanka 1st Test: మీడియా సమావేశంలో జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నలకు రోహిత్ శర్మ సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే జర్నలిస్ట్‌పై రోహిత్ ఫైర్ అయ్యాడు.
రోహిత్ శర్మ ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో భారత జట్టు కెప్టెన్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. కానీ జట్టు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి షాకింగ్ నిర్ణయాలతో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
Rohit Sharama Football Challenge: లాలిగా ఆధ్వర్యంలో రోహిత్ శర్మ '#HitmanAtHome' అనే డిజిటల్ ప్రచారాన్ని ప్రకటించాడు. ఈ ఛాలెంజ్‌లో నెగ్గిన మొదటి ఐదు విజేతలు రోహిత్‌తో మాట్లాడే అవకాశాన్ని పొందుతారు.
IND vs SL 3rd T20: భారత్ తన దూకుడును చివరి టీ20లోనూ కొనసాగించింది. ఫలితంగా సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
Shane Watson on MS Dhoni, Rohit Sharma and Virat Kohli's leadership: ఐపీఎల్ టోర్నీలో కోహ్లీ, ధోనీ సారథ్యంలో ఆడిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ దిగ్గజాల నాయకత్వ శైలి గురించి చెప్పాడు.
IND vs WI 3rd T20 Toss: మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మరికొద్దిసేపట్లో భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
Rohit Sharma 3 year old tweet goes Viral: భారత టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రోహిత్ గతంలో చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
100 T20I wins for India: భారత పురుషుల క్రికెట్ జట్టు ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. టీ20 ఫార్మాట్లో 100 విజయాలు సాధించిన రెండో జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది.
Rohit Sharma as the new Test captain of the Indian team: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. రోహిత్‌ను సుదీర్ఘ ఫార్మాట్ సారథిగా ఎంపిక చేస్తునట్టు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ శనివారం ప్రకటించారు.
Virat kohli Trolls Kieron Pollard: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో కీరన్ పొలార్డ్‌పై విరాట్ కోహ్లీ సెటైర్ వేయగా.. రోహిత్ శర్మ పడిపడి నవ్వుకున్నాడు. కోహ్లీ చేసిన వ్యాఖ్యలు అక్కడి స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి.
Rohit Sharma Trolls: కీలక క్యాచ్ భువనేశ్వర్ కుమార్ వదిలేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. భువీ చేతుల్లోంచి కిందపడిన బంతిని రోహిత్ తన కాలితో తన్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
IND vs WI 2nd T20 Toss: భారత్, వెస్టిండీస్ మధ్య మరికొద్దిసేపట్లో ఆరంభం కానున్న రెండో టీ20 మ్యాచులో టాస్ గెలిచిన విండీస్ సారథి కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫ్యాబియాన్ అలెన్ స్థానంలో జేసన్ హోల్డర్ జట్టులోకి వచ్చాడు.
Virat Kohli, Rohit Sharma T20I record: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును తన పేరుపై లికించుకునేందుకు ఈరోజు భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య ఫైట్ జరగనుంది.
IND Playing 11 vs WI for 2nd T20: తొలి టీ20లో గాయపడిన పేసర్ దీపక్ చహర్ రెండో టీ20కి దూరం కానున్నాడు. చహర్ స్థానంలో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ జట్టులోకి రానున్నాడు.
Shreyas Iyer: టీమ్ ఇండియాలో స్థానం దక్కడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాల్సిందే. లేకపోతే మరో వ్యక్తి ఆ అవకాశాన్ని తన్నుకుపోగలడు. శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇదే జరిగింది.
IND vs WI 1st T20I: అంపైర్ వైడ్ సిగ్నల్ ఇవ్వడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకి కోపం వచ్చింది. 'ఇది వైడ్ ఎలా ఇస్తారు' అంటూ గట్టిగా అరవడం స్టంప్ మైక్‌లో రికార్డు అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.