Hardik Pandya: ఆసియా కప్ లో భారత్ బోణి కొట్టింది. హోరాహోరీగా సాగిన తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై విక్టరీ కొట్టింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో సిక్సర్ ను భారత్ ను విజయాన్ని సాధించారు హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టారు హార్ధిక్ పాండ్యా.
IND vs PAK, Rohit Sharma breaks Martin Guptill's T20I Record. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు బాదిన తొలి ఆటగాడిగా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నిలిచాడు.
IND vs PAK T20I Asia Cup 2022 Match Live Updates: ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచులో భారత్ విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు ఉండగానే ఛేదించింది.
Asia Cup 2022: క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కపా్ 2022 మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆసియా కప్‌లో ఆడాలని ఎదురుచూస్తున్న ఆ ఆటగాడికి టీమ్ ఇండియాలో స్థానం దక్కడం అనుమానంగానే ఉంది.
Shubman Gill: జింబాబ్వే గడ్డపై వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. సిరీస్‌లో యువ భారత్ ఆకట్టుకుంది. ఈక్రమంలోనే టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ మరో రికార్డు సృష్టించాడు.
Photo Puzzle: మేధస్సును పరీక్షించే పజిల్స్ అప్పుడప్పుడూ చేస్తుండాలి. అప్పుడే మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. మేధోశక్తి బలపడుతుంది. మరి ఇప్పుుడు మీ మేధస్సుకో పరీక్ష. ఇక్కడ కన్పిస్తున్న ఫోటోలో ఉన్న క్రికెటర్ ఎవరో కనిపెట్టగలరా..
Rohit Sharma says BCCI focus On Team India Bench Strength. భవిష్యత్తులో వన్డేలు ప్రభ కోల్పోతున్నాయని అనడంలో ఎలాంటి అర్థం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
Netizens trolls Rohit Sharma after he use photoshopped National Flag. త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకుని సాంప్రదాయ దుస్తులను ధరించిన చిత్రాన్ని రోహిత్ పోస్ట్ చేశాడు. ఈ ఫోటోనే రోహిత్‌ను విమర్శల పాలు చేసింది.
Danish Kaneria picks Team India second opener for Asia Cup 2022. వెస్టిండీస్ పర్యటనలో ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్‌నే రోహిత్ శర్మతో ఓపెనర్‌గా ఆడించాలని డానిష్ కనేరియా పేర్కొన్నాడు.
Asia Cup: మినీ సంగ్రామం ఆసియా కప్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. త్వరలో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈసందర్భంగా ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం..
Smriti Mandhana: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు దూసుకెళ్తోంది. ఇప్పటికే సెమీస్‌కు చేరింది. ఈక్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ సరికొత్త రికార్డు సృష్టించింది.
Rohit Sharma got out for a Golden Duck in IND vs WI 2nd T20I. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సార్లు గోల్డెన్ డకట్ అయిన రెండో ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచాడు.
Rohit Sharma open ups on giving final over to Avesh Khan in IND vs WI 2nd T20I. చివరి ఓవర్లో అవేశ్‌కు బదులు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు బౌలింగ్ ఇస్తే ఫలితం మరోలా ఉండేదేమోననే విషయంపై రోహిత్ స్పందించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.