మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలో 162 రన్స్ చేసి జయకేతనం ఎగురవేసింది.
IND vs WI 1st T20I: రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో టీ20 సిరీస్‌కు దూరమవడంతో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా రానున్నాడు. దాంతో మరో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు నిరాశ తప్పదు.
IND vs WI 3rd ODI Toss: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో చివరిదైన మూడో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
IND vs WI 3rd ODI: మూడో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సిక్సర్ బాదితే.. భారత్‌లో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మాజీ సారథి ఎంఎస్ ధోనీని అధిగమిస్తాడు.
Rohit Sharma hails Prasidh Krishna: పేసర్ ప్రసిద్ధ్ కృష్ణపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రసిద్ధ్ అద్భుతమైన బౌలర్ అని, ఈరోజు అతడు వేసిన స్పెల్ భారత్‌లో ఎప్పుడూ చూడలేదన్నాడు.
Rohit fires on Chahal: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన లేజీ తనంతో కెప్టెన్ రోహిత్ శర్మకి కోపం తెప్పించాడు.
IND vs WI: కొత్త పేసర్ ప్రసిద్ధ్ బౌలింగ్‌తో విండీస్‌తో జరిగిన సెకెండ్ వన్డేలో భారత్ విజయం సాధించింది. ప్రసిద్ధ్‌కు తోడుగా శార్దూల్, చాహల్, సిరాజ్, హుడా కూడా నిలవడంతో విండీస్ 193 రన్స్‌కే ఆలౌట్ చేయగలిగింది టీమిండియా.
Rishabh Pant as Opener: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ప్రయోగం చేశాడు. రెగ్యులర్ ఓపెనర్ రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను బరిలోకి దింపాడు.
IND vs WI 2nd ODI Toss: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే ఆరంభం అయింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తాత్కాలిక కెప్టెన్ నికోలస్ పూరన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో ఇంగ్లండ్‌ను ఓడించామని, ఇక తమ దృష్టి ఇప్పుడు భారత్‌తో జరిగే సిరీస్‌లపై పెట్టామన్నాడు.
టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మపై వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎంఎస్ ధోనీ లానే రోహిత్ కూడా అద్భుతమైన కెప్టెన్ అని పేర్కొన్నాడు.
KL Rahul: టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ ఎవరిప్పుడు. విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఆ స్థానం ఇప్పుడు ఖాళీగా ఉంది. ఎవరనే విషయంపై చర్చ సాగుతుండగానే..కేఎల్ రాహుల్‌పై ఆ బీసీసీఐ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Rohit Sharma Captaincy: ఇండియా టెస్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్న నేపథ్యంలో ఆ స్థానం కోసం రోహిత్ శర్మ రంగంలోకి దిగాడు. అనేక గాయాల కారణంగా సౌతాఫ్రికా సిరీస్ డుమ్మా కొట్టిన రోహిత్ శర్మ.. వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరగనున్న సిరీస్ కు అందుబాటులో ఉండనున్నాడని తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ అంశంపై ప్రతిఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ కూడా షాక్‌కు గురయ్యాడట.
దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా, జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది.
Do you know what Team India captain Rohit Sharma is doing in India : టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు ఇప్పుడు ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారో తెలుసా? హిట్‌మ్యాన్ ఆ టీమ్‌ను కలిసి వారికి ఏం చెప్పాడో చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.