RRR box office collection Day 3: ఆర్ఆర్ఆర్ మూవీ అంతర్జాతీయ స్థాయిలో హిట్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. మూడో రోజు ఆదివారం కావడంతో.. మొదటి రోజుకన్నా మెరుగైన కలెక్షన్లు రాబట్టిందని విశ్లేషకులు అంటున్నారు. మరు డే-3 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
RRR Movie Day 2 Box Office Collections. ఆర్ఆర్ఆర్ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్లు రాబట్టగా.. రెండోరోజు రూ.110-120 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. మొత్తంగా ఈ రెండు రోజుల్లో రూ.340-350 కోట్లు వచ్చాయట.
RGV on RRR: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ పై ఆర్జీవీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలిప్పుడు వైరల్ అవుతున్నాయి.
Chiranjeevi on RRR: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలై.. రికార్డులు సృష్టిస్తోంది 'ఆర్ఆర్ఆర్' మూవీ. ఈ మూవీని చూసిన మెరాస్టార్ చిరంజీవి.. రాణ్ చరణ్ నటనపై షాకింగా కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
RRR Day 1 Collections: ఎన్నో సార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆర్ఆర్ఆర్' మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ.100 కోట్ల గ్రాస్ సాధించిందని సమాచారం.
RRR OTT Streaming: దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైంది. ఎక్క ఏ థియేటర్ వద్ద చూసినా పండుగ వాతావరణం కన్పిస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ ఓటీటీ స్ట్రీమింగ్పై స్పష్టత వస్తోంది. ఎప్పుడు, ఎందులోనంటే..
Ram Charan Boxing: రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెరపై అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటించి మెప్పించారు. అయితే దాని వెనుక ఎంతో కష్టం దాగుంది. సినిమాలో రామ్ చరణ్ బాక్సింగ్ చేసే సన్నివేశాలు ఉన్నాయి. వాటి కోసం చెర్రీ ఎలా కష్టపడ్డాడో చూడండి.
Non RRR Records from Now. అసాధారణ వసూళ్లు సాధించిన సినిమాల రికార్డులను పోల్చడానికి 'నాన్ బాహుబలి రికార్డ్స్' అని ఒక పదాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ వాడుతోంది. ఇప్పటికీ అదే ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పుడు మరోసారి జక్కన్ననే ఆ రికార్డ్స్ బద్దలు కొట్టనున్నాడు.
RRR Movie Response: రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'.. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. సినిమాను చూసిన అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు కూడా చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు.
RRR fan death: థియేటర్లో ఎంతో ఉత్సాహంతో ఆర్ఆర్ఆర్ సినిమా చూసేందుకు వెళ్లిన ఓ అభిమాని థియేటర్లోనే కుప్పకూలాడు. గుండె పోటుతో కుప్పకూలిన అతడిని ఆస్పత్రికి తిసుకెళ్లే లోపో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
RRR Movie 1st Day Box Office Collections. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా అంచనా ప్రకారం.. ఆర్ఆర్ఆర్ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 200 నుంచి రూ. 250 కోట్లు వసూలు చేస్తుందట.
RRR Collection in USA: తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ థియేటర్లలో రానే వచ్చేసింది. ప్రీమియర్ షోస్ నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. అమెరికాలో ప్రీమియర్స్ నుంచి 3 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు ట్రేడ్ విభాగం చెబుతోంది.
Jr NTR's reaction after watching RRR Movie. ఆర్ఆర్ఆర్ సినిమా స్పెషల్ షో చూసాక హీరో ఎన్టీఆర్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ఏఎంబీ మాల్ నుంచి బయటకి వస్తూ.. చిరునవ్వు చిందించారు. డబుల్ థంబ్స్ అప్ చూపిస్తూ.. బాగుందని చెప్పారు.
RRR review: ఆర్ఆర్ఆర్ మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, సినీ క్రిటిక్ ఉమెయిర్ సందు ఆర్ఆర్ఆర్ రివ్యూ ఇచ్చేశారు. మూవీ గురించి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల నటన గురించి ఆయన ఆయన మాటల్లోనే..
RRR rajamouli remuneration: భారీ బడ్జెట్ తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ డైరెక్టర్ రాజమౌళి రెమ్యునరేషన్ గురించి ఓ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
RRR Ticket Price: విడుదలకు ముందే ఎన్నో రికార్డులు సృష్టించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ఇప్పుడు టికెట్ రేట్ల విషయంలోనూ సంచలనంగా మారింది. పలు ప్రాంతాల్లో అధికారికంగానే గతంలో ఎన్నడూ చూడని రేటుకు టికెట్లు అమ్ముడవుతున్నాయి.
Jr NTR, Ram Charan photos with paper cups: ఓవైపు ట్రిపుల్ ఆర్ మూవీ టీమ్ కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతూ వరుస ఇంటర్వ్యూలతో లైమ్‌లైట్‌లో ఉంటోంది. మరోవైపు అదే సమయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొందరు ఆర్ఆర్ఆర్ మూవీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాతల కంట్లో పడేలా తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొందరు ఆర్ఆర్ఆర్ మూవీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాతల కంట్లో పడేలా తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని పేపర్ గ్లాస్‌లతో అరుదైన కళాఖండం రూపొందించాడు. ఆ కళాఖండాన్ని ఓవైపు నుంచి చూస్తే జూనియర్ ఎన్టీయార్లా.., మరోవైపు నుంచి చూస్తే రామ్ చరణ్ మాదిరిగా కనిపించేలా అద్భుతంగా తయారు చేశాడు.
Senthil Kumar Exclusive Interview about RRR Movie: ఒక కథను రియలిస్టిక్‌గా తెరకెక్కించడంలో దర్శకుడి ప్రతిభ ఎంత గొప్పదో.. ఆ దర్శకుడి కథనాన్ని అంతే అందంగా కళ్లకు కట్టినట్టు చూపించడంలో సినిమాటోగ్రాఫర్ ప్రతిభ కూడా అంతే గొప్పదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే కెమెరాతో మాయాజాలం చేస్తూ రాజమౌళి డైరెక్ట్ చేసే చిత్రాలకు దృశ్యరూపం ఇస్తోన్న సెంథిల్ కుమార్‌తో సరదాగా ముచ్చటించి ఆర్ఆర్ఆర్ మూవీ విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేసింది మా జీ తెలుగు న్యూస్ టీమ్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.