Shaakuntalam vs Rudrudu Collections : సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం రిలీజ్ అయిన రోజే రాఘవ లారెన్స్ హీరోగా రుద్రుడు అనే సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే సమంత సినిమా కంటే రుద్రుడు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం గమనార్హం.
Shaakuntalam vs Dasara Collections: సమంతా హీరోయిన్ గా నటించిన శాకుంతలం, నాని హీరోగా నటించిన దసరా సినిమాలు ఇప్పుడు థియేటర్లలో ఉండగా ఈ రెండు సినిమాల మధ్య కంపెరిజన్స్ తీసుకొచ్చి రచ్చ చేస్తున్నారు ట్రేడ్ వర్గాల వారు.
Samantha Latest Stunning Pics సమంత తాజాగా స్టన్నింగ్ లుక్‌లో కనిపించి షాక్ ఇచ్చింది. ఇక్కడ సమంత మాత్రం స్టైల్‌గా అద్దాలు పెట్టుకుని కనిపించింది. తానేదో స్టైల్ కోసం పెట్టుకోలేదని, లైట్ వెలుగును తట్టుకోలేకపోతోన్నానని, అందుకే పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చింది సమంత.
Bigg Boss Arohi Review బిగ్ బాస్ ఆరోహి తాజాగా శాకుంతలం సినిమా మీద రివ్యూ ఇచ్చింది. అయితే శాకుంతలం సినిమా మీద బయట వచ్చిన రివ్యూలు, నెగెటివ్ టాక్ అందరికీ తెలిసిందే. ఆరోహి మాత్రం వింతగా రివ్యూ ఇచ్చింది. సమంత బాగా నటించలేదని అంటే.. వారంతా కూడా అక్కినేని ఫ్యాన్స్ అయి ఉంటారని చెప్పుకొచ్చింది.
Samantha Shaakuntalam Failure సమంత ప్రస్తుతం దారుణాతి దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. సమంత స్టామినా ఏంటో శాకుంతలం చాటి చెప్పింది. దీంతో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ల మీద అందరికీ అనుమానం వచ్చేలా మారింది.
Shaakuntalam Collections శాకుంతలం సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాల లిస్ట్‌లోకి వెళ్లనున్నట్టుగా కనిపిస్తోంది. వీకెండ్ మొత్తం కష్టపడితే కనీసం పది కోట్ల గ్రాస్, ఐదు కోట్ల షేర్ కూడా రాలేదని తెలుస్తోంది.
Shaakuntalam Day 2 Collection శాకుంతలం రెండో రోజు బాక్సాఫీస్ వద్ద ఢీలా పడింది. అసలే నెగెటివ్ టాక్, పూర్ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్, కథ, కథనాలు నీరసంగా సాగడంతో సినిమా మీద నెగెటివ్ టాక్ వచ్చేసింది. ఆ ప్రభావం కలెక్షన్ల మీద పడింది.
Shaakuntalam Disaster at Box Office శాకుంతలం సినిమా మీద ముందు నుంచి కూడా పాజిటివ్ బజ్ ఏర్పడలేదు. అవుట్ డేటెడ్ డైరెక్టర్‌గా గుణ శేఖర్ మీదున్న ఇమేజ్.. సినిమా చూసిన తరువాత మరోసారి మరింత స్పష్టంగా పెరుగుతుంది.
Shaakuntalam Day 1 vs Rudrudu Day 1 Collections: శుక్రవారం నాడు రెండు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా ఆ రెండు సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం.
Thank You Collections vs Shaakuntalam Collection Report: సమంత ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం శాకుంతలం, నాగచైతన్య థాంక్ యూమొదటి రోజు కలెక్షన్స్ మధ్య కంపారిజన్ మొదలైంది.
Lawrence Rudrudu Poor Opening లారెన్స్ రుద్రుడు, సమంత శకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. ఈ రెండు సినిమాలు ఈ వారం దారుణంగా ఓపెనింగ్స్‌ను రాబట్టేశాయి. లారెన్స్ రుద్రుడు డిజాస్టర్‌గా నిలిచేట్టు కనిపిస్తోంది.
Shaakuntalam collections vs Rudrudu collections : ఈవారం ప్రేక్షకుల ముందుకు సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం, రాఘవ లారెన్స్ హీరోగా నటించిన రుద్రుడు సినిమా వసూళ్ల విషయంలో ఆసక్తికర అంచనాలు తెర మీదకు వస్తున్నాయి.
Samantha Divorced Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య, సమంత ఇద్దరూ విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే, అయితే ఈ విడాకుల గురించి కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Shaakuntalam Public Talk: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ శాకుంతలం. పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు రాగా.. బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ మూవీతో తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. శాకుంతలం సినిమాను చిత్రబృందం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి థియేటర్లో వీక్షించింది. డైరెక్టర్ గుణశేఖర్, ప్రొడ్యూసర్ నీలిమా గుణశేఖర్, హీరో దేవ్ మోహన్ థియేటర్‌కు వచ్చారు.
Allu Arjun Special Wishes అల్లు అర్జున్ తాజాగా సమంత శాకుంతలం విడుదల సందర్భంగా ఓ ట్వీట్ వేశాడు. సమంతకు విషెస్ చెబుతూ.. అల్లు అర్హ పోషించిన పాత్రను, ఆ పాత్ర కోసం గుణశేఖర్ కష్టపడ్డ తీరును గుర్తు చేసుకున్నాడు బన్నీ.
Samantha Shaakuntalam Release Date సమంత శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు కొన్ని చోట్ల పడ్డాయి. మీడియాకు స్పెషల్‌గా షోలు వేశారు. శాకుంతలం సినిమా పూర్తి టాక్ మరి కొద్దిసేపట్లోనే వస్తుంది.
Samantha Shaakuntalam సమంత శాకుంతలం సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రేపు ఈ సినిమా థియేటర్లోకి రానున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్‌గా రాబోతోన్న ఈ సినిమా మీద సమంత బాగానే హోప్స్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
Shakuntalam Special Show for BJP Leaders in Delhi: సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ సినిమా మీద ఉన్న క్రేజ్ నేపధ్యంలో ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని బిజెపి పెద్దల కోసం ఒక స్పెషల్ షో వేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Samantha Health Update: సమంత మయోసైటిస్ నుంచి కోలుకుంది. కానీ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం వెంటాడుతూనే ఉన్నట్టు కనిపిస్తోంది. కంటి మీద లైట్ కూడా ఎక్కువ పడితే తట్టుకోలేదట. అందుకే కళ్లద్దాలు పెట్టుకుని తిరుగుతోందట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.