Bonalu festival 2024: ఆషాడ మాసంలో బోనాల పండుగను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఊరువాడ, పల్లె, పట్నం తేడాలేకుండా బోనాలను వేడుకగా నిర్వహిస్తారు. ఇప్పటికే గోల్కొండలో తొలిబోనంను సమర్పించారు.దీంతో వేడుకకు అంకురార్పణ జరిగిందని చెప్పుకొవచ్చు.
Secunderabad Contonment Sri Ganesh Won: బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎగురేసుకుపోయింది. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీగణేశ్ విజయం సాధించారు.
ఏ ఎన్నికయినా హైదరాబాద్ ప్రజలు ఓటింగ్‌పై పెద్దగా శ్రద్ధ చూపరు. ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడంతో ఎన్నిక ఎన్నికకు పోలింగ్ శాతం తగ్గుతోంది. ఇది గ్రహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ హైదరాబాద్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. వీకెండ్ ఉంది కదా అని టూర్లకు పోతా అంటే మీ ఇష్టం.. మీరే నష్టపోతారని కేటీఆర్ హెచ్చరించారు. ప్రతిఒక్కరూ ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
Special Trains : స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం.. మరోపక్క ఓట్ల పండగ ఉండటంతో అందరూ సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బస్ కాంప్లెక్స్ లు, రైల్వే స్టేషన్ల జనాలతో నిండిపోతున్నాయి. ఈ రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే కొన్ని స్పెషల్ ట్రైన్స్ ను నడుపోతుంది. ఆ వివరాలు మీ కోసం.
Kishan Reddy Railway Lands: భూముల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో రైల్వే అభివృద్ధి పనుల కోసం భూములు కేటాయించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ పంపారు. రోడ్ల విస్తరణ, స్టేషన్లు, ప్లాట్‌ఫారాల నిర్మాణం కోసం భూములు ఇవ్వాలని లేఖలో కోరారు.
సికింద్రాబాద్ తార్నాక డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రతి ఒక్కరు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
secunderabad fire incident: సికింద్రబాద్‌లోని డెక్కన్ మాల్ భవనం కూల్చివేత పనులు మూడో రోజు కొనసాగుతున్నాయి. భారీ హైడ్రాలిక్ మిషన్‌తో భవనం కూల్చివేస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. భవనం కూల్చివేత పనులు జరగడంతో పరిసర ప్రాంతాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన డెక్కన్‌మాల్ ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు కూలిపోతుందోనని భయాందోళన నెలకొంది. దీంతో ఈ మాల్ కూల్చివేతకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Vande Bharat Express: ఏపీ, తెలంగాణ మధ్య తొలి సెమీ హైస్పీడ్ రైలు అయిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సంక్రాంతి రోజు పట్టాలెక్కనుంది. ప్రధాని మోదీ దిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
Vandebharat Express: సంక్రాంతి రాకముందే తెలుగు ప్రజలకు పండుగ గిప్ట్ ఇచ్చేసింది కేంద్రప్రభుత్వం. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను ఈ నెల 15 నుంచి ప్రారంభించినట్లు ప్రకటించింది.
Chain Snatching Gang: హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. హర్యానా బవేరియా గ్యాంగ్ సభ్యులుగా గుర్తించిన పోలీసులు.. ఎంజీబీఎస్ నుంచి బస్సు ఎక్కి పరార్ అయినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి ఆధారం లభించలేదు.
Serial Chain Snatching Case Updates: హైదరాబాద్ వాసులను ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు జంట నగరాల్లో దాదాపు రెండు గంటల వ్యవధిలోనే 6 చోట్ల మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు.
Six Year Old Girl Missing In Mahankali PS Secunderabad: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో మరో చిన్నారి అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.