Sania Mirza Ready To Second Marriage What Is Fact: భారతదేశానికి క్రీడాపరంగా ఎన్నో పతకాలు అందించిన మాజీ టెన్నీస్ క్రీడాకారిణి సానీయా మీర్జా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒంటరిగా మారింది. షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం ఆమె రెండో పెళ్లికి సిద్ధమైనట్లు పుకార్లు వస్తున్నాయి. ఓ బాలీవుడ్ ప్రముఖ నటుడితో ఆమె డేటింగ్లో ఉన్నారని.. అతడిని వివాహం చేసుకుంటారనే వార్తలు బయటకు వచ్చాయి.
Mrunal Thakur Slaps Star Hero: హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగు కన్నా ముందే హిందీ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగు జెర్సీ సినిమా హిందీ రీమేక్ ఆమెకు మంచి విజయం తెచ్చిపెట్టింది. కానీ ఈ సినిమాలో భాగంగా మృణాల్ తనకు ఎంతో ఇష్టమైన హీరోని కొట్టాల్సి వచ్చిందట…
Shahid Kapoor - Ashwatthama The Saga Continues: మన హిందూ పురాణాల్లో ఎన్నో గొప్ప పాత్రలున్నాయి. అందులో అశ్వత్థామకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పాత్రను ఈ ఆధునిక సమాజానికి అనుసంధానం చేస్తూ పూజా ఎంటర్టైన్మెంట్ సిద్ధమవుతోంది. షాహిద్ కపూర్ హీరోగా.. ఈ మాగ్నమ్ ఓపస్‌ను సచిన్ రవి తెరకెక్కిస్తున్నారు. ఊహకు, వాస్తవాలకు మధ్య ఉండే అద్భుతమైన కథను, గాధను 'అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్' గా చూపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో రాబోతుంది.
Animal OTT Release: బాలీవుడ్ అగ్రనటుడు రణబీర్ కపూర్ లేటెస్ట్ సినిమా యానిమల్ కలెక్షన్లలో ఊచకోత కోస్తోంది. అర్దున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ గురించి తాజా అప్డేట్ వెలువడింది. సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖాయమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sandeep Reddy: ఒకే ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా మారిన సందీప్ రెడ్డి ఇప్పుడు బిజీ అయిపోయాడు. బాలీవుడ్లో రెండో సినిమా చేస్తున్న సందీప్ రెడ్డి ఆ తరువాత వరుస సినిమాలతో షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Shahid Kapoor trolled: సోషల్ మీడియాలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌పై ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. క్రికెట్ గురించి కనీస అవగాహన లేదంటూ ఆయనపై నెటిజన్లు పైర్ అవుతున్నారు.
తెలుగులో సూపర్ హిట్ అయిన 'జెర్సీ' సినిమా హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఆయితే షాహిద్ ఎంత వరకు నానిని బీట్ చేసాడో మీరే ఒకేసారి చూడండి.
తెలుగులో హిట్ అయిన జెర్సీ సినిమా ప్రస్తుతం షాహీద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అవుతోంది. జెర్సీ పేరిటే రీమేక్ అవుతున్న ఈ సినిమాలో షాహీద్ కపూర్ సరసన మృనాల్ థాకూర్ జంటగా నటిస్తోంది. హింది వెర్షన్ కూడా గౌతం తిన్ననూరినే డైరెక్ట్ చేస్తున్నాడు.
Shahid Kapoor: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇందులో సమంత యాక్టింగ్ వేరే లెవల్ అనే చెప్పాలి. తాజాగా ఆమె నటనపై స్పందించాడు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్. ఏం చెప్పాడంటే..
Mrunal Thakur: మనదేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ వేరు. ఇక్కడ క్రికెట్ ను ఇష్టపడినతంగా ఏ ఆటను అభిమానించరు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ క్రికెటర్లను లైక్ చేస్తారు. తాజాగా తాను ఓ క్రికెటర్ ను లవ్ చేసినట్లు చెప్పింది బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్. అతను ఎవరో తెలుసుకుందామా...
హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా నవంబర్ 14 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. తాజాగా సినీ పరిశ్రమలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా హిందీ రీమేక్‌లో నటించడానికి బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
పెళ్లి చూపులు ( Pelli Chupulu ), అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) చిత్రాలతో స్టార్ గా ఎదిగిన విజయ్ దేవర కొండ ( Vijay Devarakonda ) జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించాడు.
‘అమ్మీ.. మీరు మా అందరికీ తెలివి, పట్టుదల, బుద్ధిని ఇచ్చారు. ఫ్రీడమ్ ఫైటర్, అనువాదకురాలు, ఎడిటర్, సోదరి, భార్య, అత్త, అమ్మమ్మ, స్నేహితురాలు ఇలా ఎన్నో రకాలుగా మాకు ఎంతో చేశావని’ హీరో చేసిన పోస్ట్ నెటిజన్లను కదిలిస్తోంది.
శాకాహారం లేదా వెజిటేరియనిజం.. ఇది ప్రస్తుతం బాలీవుడ్లో అనేకమంది జపం చేస్తున్న ఆహార మంత్రం. మాంసాహారం కంటే శాకాహారమే మేలని వీరు తెగేసి చెబుతున్నారు. ఒకప్పుడు మాంసాహారులుగా ఉన్న అనేకమంది నేడు శాకాహారులుగా మారి వెజిటేరియనిజంను ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి బాలీవుడ్ నటుల గురించి ఈ రోజు మనం కూడా తెలుసుకుందాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.