Another Rave Party Bust In Karnataka: విచ్చలవిడిగా అశ్లీలత.. మాదకద్రవ్యాల వినియోగంతో ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మరోసారి రేవ్ పార్టీతో కర్ణాటకలో కలకలం ఏర్పడింది.
Next Karnataka CM Name List:ముడా కుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం సిద్దరామయ్య తన అధికారాన్ని దుర్వినియోగంతో తన భార్యకు భూములు కట్టబెట్టారనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ ఘటనపై గవర్నర్ థాపర్ చంద్ గహ్లోత్ విచారణకు ఆదేశించగా.. ముఖ్యమంత్రి హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీఎం దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేస్తారనే చర్చ మొదలైంది. ఆయన రాజీనామా చేస్తే తదుపరి సీఎం ఎవరుంటారు..? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Siddaramaiah muda plea rejected: ముడా స్కామ్ కేసు పిటిషన్ లో హైకోర్టు ముఖ్యమంత్రికి బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముడా ఘటన కర్ణాటక రాజకీయాల్ని కుదిపేస్తోంది.
Ankita Basappa Full Marks 625 Out of 625: నేటి కాలం విద్యార్థులు పరీక్షా ఫలితాల్లో రికార్డులు నెలకొల్పుతున్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పూర్తి స్థాయి మార్కుల్లో ఒక మార్కు తక్కువ సాధించగా.. తాజాగా కర్ణాటకలో ఓ విద్యార్థిని పూర్తిస్థాయి మార్కులు సాధించి రికార్డు సృష్టించింది.
BJP MLA Harish Poonja allegations on CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పూంజ సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధరామయ్య 24 మంది హిందూ కార్యకర్తలను చంపించారు అని హరీష్ ఆరోపించారు.
Senior Congress leader Siddaramaiah is set to be next Karnataka CM. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లు సమాచారం తెలుస్తోంది.
కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు..? అనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. డీకే శివకుమార్, సిద్దరామయ్యలలో ఎవరిని కాంగ్రెస్ హైమాండ్ ఎంపిక చేస్తోందనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Karnataka Politics: ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం వద్దనుకున్నారు. పాలించమని పగ్గాలు చేతికిచ్చారు. అయినా సీఎం ఎవర్ని నియమించాలనే పంచాయితీ తెగడం లేదు ఆ పార్టీలో. ఈ పరిణామాల్ని నిశితంగా గమనిస్తోంది బీజేపీ.
Who will be Karnataka Next CM: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సంగతి ఎలా ఉన్నా.. ఓటర్ దేవుళ్లు ఇచ్చే అసలు తీర్పు ఎలా ఉండనుంది అనేది తేలేది మాత్రం రేపే. ఒకవేళ బీజేపికి మెజార్టీ వస్తే.. ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేసులో ఇద్దరు నాయకులు ఉన్నారు.
Who Will Be Karnataka CM If Congress Wins? : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ద్వారాలు తెరుచుకునేలా ఉంటుదని కర్ణాటక పీసీసీ చీఫ్ డికే శివ కుమార్ అన్నారు. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా 141 స్థానాలు గెలుచుకుంటుందని శివ కుమార్ ధీమా వ్యక్తంచేశారు.
Former Karnataka Cm Siddaramaiah Announce Retirement: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తరహాలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సెంటిమెంట్ కార్డును తెరపైకి తీసుకువచ్చారు. ఇవే తనకు లాస్ట్ ఎన్నికలంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కర్ణాటక పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారాయి.
Siddaramaiah: కర్ణాటకలో మాజీ సీఎం సిద్దరామయ్యకు ఊహించని షాక్ తగిలింది. ఆర్థిక సాయం అందించేందుకు వెళ్లిన సమయంలో ఈఘటన జరిగింది. ఇంతకు ఏం జరిగింది. ఏటా కథ..ఇప్పుడు చూద్దాం..
The BJP is sketching out a plan to win again in the only state in power in the South. It seems that former Karnataka Chief Minister Siddaramaiah is going to join the BJP by handing over to the Congress
Sidda Ramaiah: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కర్ణాటక కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగలనుందని తెలుస్తోంది. దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రంలో మళ్లీ ఎలాగైనా గెలవాలని స్కెచ్ వేస్తున్న బీజేపీ.. కాంగ్రెస్ లోని బడా నేతకు గాలం వేసినట్లు తెలుస్తోంది.
కేజీఎఫ్ 2 స్టార్, రాకీ భాయ్ యష్ వీరాభిమాని ఆత్మహత్య చేసుకోవడంతో బెంగళూరులో విషాదం నెలకొంది. యష్ ఫ్యాన్ ఆత్మహత్య చేసుకోవడంతో పాటు నటుడికి తన చివరి కోరిక తెలుపుతూ సూసైడ్ నోట్ సైతం రాయడం హాట్ టాపిక్‌గా మారింది.
భారత్‌లో కరోనా (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులకు సైతం కరోనా మహమ్మారి సోకిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కేంద్రమంత్రి కరోనా బారినపడ్డారు.
దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలోకి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah Tested COVID19 Positive) చేరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.