Vemulawada Temple: వేములవాడ ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కోడెమొక్కులకు డబ్బులు వసూలు చేస్తుండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమంయలో ఆలయ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ వ్యవహారంతో ఆలయం మరోసారి వివాదంలోకి చిక్కుకుంది.
Vemulawada Temple Staff Collecting Amount From Devotees: వేములవాడలో మరో వివాదం రాజుకుంది. కోడెమొక్కులకు భక్తుల నుంచి ఆలయ సిబ్బంది దోపిడీకి పాల్పడుతుండడంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆలయ ఆదాయానికి గండితోపాటు భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
KT Rama Rao Visits Who Commits Suicide Of Weaver Couple In Sircilla: తన సిరిసిల్ల నియోజకవర్గంపై రేవంత్ రెడ్డికి కోపం ఉంటే నేను గంటలోపే రాజీనామా చేస్తా అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డికి భారీ సవాల్ విసిరారు.
KT Rama Rao Emotional On Road Accident: రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కేటీఆర్ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే బాధితులకు సహాయం చేశారు.
Telangana Weaver Crafts Gold Saree With 200 Grams: తన కుమార్తె పెళ్లికి ముచ్చటపడి ఓ వ్యాపారవేత్త బంగారంతో చీరను నేయించాడు. తెలంగాణ కళాకారుడు బంగారంతో ధగధగలాడే చీరను తయారుచేసి ఔరా అనిపించాడు.
TSRTC Bus Hits To Scooty Headmistress Died In Karimnagar: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్సవాలకు హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొని హెడ్ మాస్టర్ దుర్మరణం పాలయ్యారు.
KTR Big Positive Comments On Lok Sabha Polls: పార్లమెంట్ ఎన్నికలపై కేటీఆర్ పార్టీ నాయకులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కనున్నాయని పార్టీ నేతలతో పంచుకున్నారు.
Bandi Sanjay Speech at Sircilla BJP Rally: మంత్రి కేటీఆర్ అడ్డా సిరిసిల్లలో ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఎటాక్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనని.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా రాణిరుద్రమదేవి నేడు నామినేషన్ వేశారు.
తెలంగాణలో ఎన్నికల తేదీ ప్రకటన తరువాత రాజాకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా గులాబీ బాస్ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో..
Kavitha on Rahul Gandhi: త్వరలో తెలంగాణకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రానున్నారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు.
Revanth Reddy on CM Kcr: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలన్నీ ఫైర్ అవుతున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
KTR writes letter to centre: సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ (Mega Powerloom Cluster) ఏర్పాటుకై గతంలో ఏడుసార్లు కేంద్రానికి లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదని గుర్తుచేశారు. రాష్ట్ర చేనేత రంగానికి కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదన్నారు.
KCR Sircilla Tour Schedule: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.
KTR at Sircilla Roadshow | దేశంలోనే సిరిసిల్లను నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని, పనిచేయని నేతలను పదవుల నుంచి పీకిపారేస్తామని సిరిసిల్ల రోడ్ షోలో మాట్లాడుతూ హామీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.