Tollywood Heroins Remunartions: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ తక్కువ. అందుకే దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకున్నట్టు.. డిమాండ్ ఉన్నపుడే తాము కోరినంత పారితోషకం ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కడతారు. తెలుగులో స్టార్ హీరోయిన్లు అర డజను మంది స్టార్ హీరోయిన్లు లేరు. ఇక వాళ్ల రెమ్యునరేషన్స్ ఓ రేంజ్లో చుక్కలను తాకుతున్నాయి.
Sreeleela latest Beautiful pics: శ్రీలీల అందం రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ భామ లేటెస్ట్ గా గులాబీ రంగు డ్రెస్ లో సందడి చేసింది. ఈ బ్యూటీ గ్లామర్ కు కుర్రాళ్ల మతి పోతుంది. మీరు ఓ లుక్కేయండి.
Sreeleela: శ్రీలీల ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్గా ఇలాయిస్తోంది. అంతేకాదు వరుస అవకాశాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లెట్లా దూసుకుపోతుంది. రీసెంట్గా ఈమె త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.
Sreeleela: శ్రీలీల ప్రస్తుతం తెలుగులో టాప్ ట్రెండింగ్ అవుతున్న పేరు. వరుస అవకాశాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లెట్లా దూసుకుపోతుంది. తాజాగా ఈమె 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.
Sreeleela: శ్రీలీల తెలుగులో కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD' మూవీతో పరిచయమైంది. తొలి సినిమాతోనే తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.ఫస్ట్ మూవీతోనే పాపులర్ అయింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో తెలుగులో క్రేజీ భామగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Mahesh Babu - Guntur Kaaram: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషనలో ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన 'గుంటూరు కారం' సినిమా డివైడ్ టాక్‌తో మంచి వసూళ్లనే సాధించింది. ఇక ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ పై ముందుగా నెగిటివ్ కామెంట్స్ వినిపించగా.. ఇందులో ఈ పాటనే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలోని స్టెప్పులను ఇపుడు విదేశీయులు సైతం వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు.
Sreeleela Upcoming Movies: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్నటి వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు శ్రీలీల. అయితే వరుస ప్లాపులు ఈ బ్యూటీ జోరుకు కాస్త బ్రేక్ వేసి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించుకునే విధంగా చేస్తున్నాయి.
Tillu Square: టాలీవుడ్ లో లేటెస్ట్ క్యూట్ బ్యూటీ శ్రీలీల.. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఆగ్ర హీరోల సరసన మూవీలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే కెరీర్ ప్రారంభ దశ నుంచి శ్రీలీల ఒక ప్రిన్సిపల్ కి కంప్లీట్ గా ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ మూవీ ట్రెండ్ లో ఆమె తీసుకున్న డెసిషన్ చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది.
Vishnav Tej: ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో వైష్ణవ తేజ్. ప్రస్తుతం వరస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరో సినిమా బుల్లితెరపై మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Sreeleela Vs Kriti Shetty: ఉప్పెన సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన హీరోయిన్ కృతి శెట్టి. మొదట మూడు సినిమాలు మంచి విజయం సాధించిన ఆ తర్వాత నుంచి వరుసగా ఫ్లాపులు తెచ్చుకుంటూ ఉంది ఈ హీరోయిన్..
Sreeleela Pics: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హీరోయిన్ ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు శ్రీలీల. సినిమాలతోనే కాదు తన ఇంస్టాగ్రామ్ ఫోటోలతో కూడా ప్రస్తుతం అందరిని ఫిదా చేస్తోంది ఈ హీరోయిన్.
Sreeleela: వరుస ప్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ కి ఈ మధ్య విడుదలైన ఖుషి సినిమా పరవాలేదు అనిపించుకుంది. కానీ ఒక సూపర్ హిట్ అందుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు ఈ హీరో. ఈ నేపథ్యంలో తన ఆశలన్నీ తదుపరి ప్రాజెక్టుల పైన పెట్టుకోనున్నారు..
Mahesh Babu Comments On Sreeleela Dance: మంగళవారం సాయంత్రం గుంటూరు కారం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా సూపర్ మహేష్ బాబు తన స్పీచ్‌తో అదరగొట్టాడు. ముఖ్యంగా శ్రీలీల డ్యాన్స్‌పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Guntur Kaaram Update: మహేష్ బాబు నయా మూవీ గుంటూరు కారం. రేపు నిర్వహించాల్సిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. అయితే దీనికి కారణం ఏంటంటే?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.