Sreeleela: శ్రీలీల.. ప్రస్తుతం తెలుగులో బుల్లెట్లా వచ్చి అంతే వేగంతో దూసుకుపోయింది. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తన సత్తా చూపెడుతున్న ఈ భామ.. త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.
Sreeleela boyfriend : తెలుగు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన శ్రీలీల ఈతరం హీరోయిన్లకు సాధ్యం కానీ రికార్డులను క్రియేట్ చేసింది. ఓకే ఏడాది దాదాపు 9 సినిమాలకు సంతకం చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజగా శ్రీలీల కి సంబంధించన ఒక వార్త..ప్రస్తుతం సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది..
Sreeleela Next Movie: కెరీర్ మొదట్లో ఒక రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీ లీల.. ఇప్పుడు వరుస డిజాస్టర్లతో ఐరన్ లెగ్ గా మారిపోయింది. దీంతో అసలు ఈమెకు మళ్ళీ సినిమాలో ఆఫర్లు వస్తాయా అని అనుకుంటున్నా సమయంలో.. తమిళ్లో ఈమెకి ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఆమెకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Sreeleela: శ్రీలీల.. ఈ మధ్యకాలలో ఈమెలా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన భామ ఎవరు లేరనే చెప్పాలి. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తన సత్తా చూపెడుతోంది. తాజాగా ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది డౌటే అని చెప్పాలి.
Sreeleela: శ్రీలీల.. ప్రస్తుతం తెలుగులో బుల్లెట్లా వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోతున్న శ్రీలీల. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తన సత్తా చూపెడుతోంది. తాజాగా ఈ భామ ఆ రెండు సినిమాలపైనే తన ఆశలన్ని పెట్టుకుంది. ఈ సినిమాలు ఫ్లాపైతే అంతే సంగతులు అనే చెప్పాలి.
Varun Dhawan Upcoming Movie: బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో.. వరుణ్ ధావన్ కూడా ఒకరు. చేతినిండా సినిమాలతో.. బిజీగా ఉన్న వరుణ్ ధావన్ ఈమధ్య తెలుగు హీరోయిన్లతోనే.. సినిమాలు సైన్ చేస్తూ ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. వరుణ్ ధావన్ ఏకంగా ముగ్గురు తెలుగు హీరోయిన్లతో ప్రాజెక్టులు చేస్తున్నారు.
Sreeleela Upcoming Movies: టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శ్రీలీల గత కొంతకాలంగా వరుస ప్లాప్స్.. అందుకుంటుంది. అయితే తాజాగా ఇప్పుడు శ్రీ లీల బాలీవుడ్ లో అడుగుపెడుతున్న.. సంగతికి తెలిసిందే. ఆమె మొదటి సినిమా.. ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే.. మరొక బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం.
Sreeleela: శ్రీలీల గత రెండు మూడేళ్లుగా టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా దూసుకుపోతుంది. ఈమె మొదటి సినిమాతో స్టార్ అయిపోయింది. అంతేకాదు వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో ఈమె కెరీర్ డైలామాలో పడింది. అందుకే ఇపుడు చేయబోతున్న సినిమాతో మరోసారి కథానాయికగా సత్తా చాటాలని చూస్తోంది.
Sreeleela Ravi Teja Movie: పెళ్లి సందడి, ధమాకా ఇలా వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకున్న శ్రీలీల.. ఇప్పుడు వరుస డిజాస్టర్లతో.. సతమతమవుతున్న సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి తో పర్వాలేదు అనిపించిన శ్రీలీల.. ఆ తర్వాత వరుసగా ఆది కేశవ, స్కంద, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఇలా వరుసగా ఫ్లాప్ లను అందుకుంది. ప్రస్తుతం రవితేజతో జత కడుతున్న.. శ్రీలీల కొత్త లుక్ తో అందరికీ షాక్ ఇచ్చింది.
Sreeleela Saree Photos: వరుస సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న శ్రీలీల.. తాజాగా ఇప్పుడు మరొకసారి వార్తల్లో నిలిచింది. ఈసారి తన సినిమాలతో కాకుండా శ్రీలీల.. తను కట్టుకున్న చీరతో అందరి దృష్టిని ఆకర్షించింది. అందమైన నారింజరంగు చీరలో మెరిసిపోతున్న శ్రీలీల కట్టుకున్న చీర ధర తెలిసి.. అందరూ షాక్ అవుతున్నారు.
Ravi Teja Sreeleela RT37 Pooja Ceremony Photos: ధమాకాతో సూపర్ హిట్ అందుకున్న హిట్ పెయిర్ రవి తేజ, శ్రీలీల మరో సినిమా చేస్తున్నారు. కొత్త దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పనులు బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం ఫొటోలు ఇలా ఉన్నాయి.
Sreeleela Bollywood Debut: తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీలీల.. త్వరలోనే హిందీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. కాగా హిందీలో కూడా ఒక స్టార్ హీరో కడుకు సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది ఈ హీరోయిన్..
Sreeleela Next Movie: ప్రస్తుతం శ్రీలీల కెరియర్ కొంచెం ఒడిదుడుకుల్లో ఉంది. కానీ అభిమానుల్లో ఆమెకు క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో ఇప్పుడు శ్రీలీల కి సంబంధించిన కొన్ని ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Sreeleela Upcoming Movies: ఒకేసారి 9 సినిమాలకు పైగా ఆఫర్లు అందుకొని అందరి దృష్టిని ఆకట్టుకున్న హీరోయిన్ శ్రీలీల. అయితే ప్రస్తుతం మాత్రం శ్రీలీలాకి తెలుగులో చెప్పుకోదగిన ఆఫర్లు లేవు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరోయిన్ మరోసారి హీరోతో నటించనుందని వార్త వినిపిస్తోంది
Sreeleela Next Movie : తెలుగులో వరుస డిజాస్టర్లు అందుకున్న శ్రీలీలకి.. ఇంక ఇక్కడ ఆఫర్లు రావడం కష్టమే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా ఇప్పుడు ఈ భామ తమిళ్లో స్టార్ హీరోలతో.. వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ అందరికీ షాక్ మీద షాక్ ఇస్తోంది.
Sreeleela: శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ హాట్ బేబి. మొదటి సినిమాతో స్టార్ అయిపోయింది. అంతేకాదు వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె కెరీర్‌కు ఫ్లాపులనేవి స్పీడ్ బ్రేకర్స్‌గా మారాయి. ఈ నేపథ్యంలో రాబోయే సినిమాపై ఫోకస్ పెట్టింది.
Sreeleela: శ్రీలీల ప్రస్తుతం తెలుగులో బుల్లెట్లా వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోతున్న తార. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తన సత్తా చూపెడుతోంది. ఈ ఇయర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా సరైన విజయం సాధించపోయినా.. శ్రీలీల డాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Sreeleela: శ్రీలీల ప్రస్తుతం తెలుగులో అగ్ర కథానాయికగా ఇలాయిస్తోంది. అంతేకాదు వరుస ఛాన్సులతో తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లెట్లా దూసుకుపోతుంది. రీసెంట్గా ఈమె త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా సరైన విజయం సాధించపోయినా.. ఈమె డాన్సులకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.