IPL 2023 Records: ప్రతి సీజన్లో మాదిరే ఈసారి ఐపీఎల్‌లోనూ బ్యాట్స్మెన్ల అద్భుత పర్ఫామెన్స్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ సీజన్లో యంగ్ క్రికెటర్లు సత్తా చాటుతూ టీమిండియా చోటు కోసం సిగ్నల్స్ పంపించారు. ఐపీఎల్ 2023లో శతకాలు బాదిన ప్లేయర్లపై ఓ లుక్కేయండి.
Sunrisers Hyderabad Fans thorw bolts on Lucknow Super Giants Dugout. ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఫ్యాన్స్ కారణంగా కాసేపు ఆగింది.
Best Batting Strike Rate in IPL 2023: ప్రతి సీజన్లో మాదిరే ఈ ఐపీఎల్‌లోనూ బ్యాట్స్మెన్లు పరుగుల వదర పారిస్తున్నారు. కొంతమంది బ్యాట్స్మెన్లు క్రీజ్‌లోకి ఎప్పుడు వచ్చినా.. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తున్న ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం..
IPL 2023 Playoff Chances: ఐపీఎల్ 2023లో అద్భతాలు జరుగుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ చూస్తే చాలు ఎలాంటి అద్బుతాలు జరుగుతున్నాయో అర్ధమౌతుంది. ఒక్క బంతి ఫలితాన్ని మార్చేసింది.
RR vs SRH Highlights IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుత విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. అబ్దుల్ సమాద్ చివరి బంతికి సిక్సర్ బాది జట్టును గెలిపించాడు. హైదరాబాద్ విజయం తరువాత కావ్య మారన్ రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది.
Sunrisers Hyderabad All-Rounder Washington Sundar Out From IPL 2023. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ 2023 మొత్తానికి దూరం అయ్యాడు.
SRH Batter Harry Brook hits 100 Just 55 Balls Vs KKR in IPL 2023. ఐపీఎల్ 16వ సీజన్లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ రికార్డు సృష్టించాడు.
KKR vs SRH: హ్యారీ బ్రూక్. నిన్నటి వరకూ విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఒకే ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరి నోళ్లూ మూయించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయానికి కారకుడయ్యాడు.
Sunrisers Hyderabad vs Rajasthan Royals clash on April 2 in IPL 2023. ఐపీఎల్ 2023 మార్చి 31న ఆరంభం కానుండగా.. ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 కోసం అంతా సిద్ధమైపోయింది. వేలం పూర్తవడంతో ఏ జట్టుకు ఎవరో తేలిపోయింది. ఇంకా కొన్ని జట్ల కెప్టెన్లు ఎవరనేది తేలాల్సి ఉంది. ఆ వివరాలు మీ కోసం.
IPL 2023 Auction: ఐపీఎల్ 2023 మినీ వేలం ముగిసింది. ఏ జట్టులో ఎవరనేది తేలిపోయింది. ఆటగాళ్ల కొనుగోలులో కొన్ని జట్ల మధ్య వేలం చాలా ఆసక్తిగా, పోటాపోటీగా సాగింది.
Sunrisers Hyderabad Full Team for IPL 2023. రూ.42.25 కోట్ల అత్యధిక పర్స్ మనీతో ఐపీఎల్ 2023 మినీ వేలం బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. నలుగురు మంచి ప్లేయర్లను కొనుగోలు చేసింది.
Sunrisers Hyderabad buy England Player Harry Brook for Rs 13.25 crore. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ ఐపీఎల్ 2023 మినీ వేలంలో దూకుడు ప్రదర్శించారు. ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌పై భారీ మొత్తం వెచ్చించారు.
Sunrisers Hyderabad IPL 2023 Preview and Purse Value. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి గరిష్టంగా 13 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. సన్‌రైజర్స్ పర్స్‌లో గరిష్టంగా రూ. 42.25 కోట్లు ఉన్నాయి.
IPL 2023: ఐపీఎల్ 2023కు అంతా సిద్ధమౌతోంది. మినీ వేలంకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏ జట్టుకు వ్యాలెట్‌లో ఎంత ఉంది, ఎంతమంది రిటైన్ అయ్యారు, ఎంతమంది రిలీజ్ అయ్యారనే జాబితా విడుదలైంది.
SRH release Kane Williamson and Nicholas Pooran ahead of IPL 2023 Auction. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ షాక్ ఇచ్చింది.
SRH set to release Captain Kane Williamson ahead of IPL 2023 Auction. ఐపీఎల్ 2023 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.
Brian Lara named SHR new head coach, Tom Moody Out. క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాను ఐపీఎల్ 2023 కోసం హెడ్ కోచ్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నియమించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.