సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant Singh Rajput ) ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. సీబిఐ, ఈడితో కలిసి ఈ కేసులో డ్రగ్స్ కోణాన్ని తవ్వి తీస్తోన్న నార్కోటిక్స్ క్రైమ్ బ్యూరో (NCB) కొత్త కొత్త విషయాలను కనుక్కుంటోంది.
బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) ఆరోపణలు ఎదుర్కొంటూ.. డ్రగ్స్ కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వరుసగా మూడు రోజులపాటు ప్రశ్నించిన అనంతరం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రియా చక్రవర్తని అరెస్ట్ చేసింది. ఈ డ్రగ్స్ కేసు విచారణలో రియా చక్రవర్తి ఎన్సీబీ అధికారులకు పలు కీలక పేర్లను వెల్లడించినట్లు సమాచారం.
బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) ఆరోపణలు ఎదుర్కొంటూ.. అతనికి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన అతని ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty) కి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. సుశాంత్ మరణం కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రియా చక్రవర్తిని మూడు రోజులపాటు వరుసగా ప్రశ్నించిన అనంతరం ఈ నెల 9న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉద్ధవ్ థాకరేకు సవాల్ విసిరిన తరువాత ఇప్పుడాయన పార్టీపై విమర్శలు గుప్పించింది. శివసేన కాదని...సోనియా సేన అని ఎద్దేవా చేసింది.
సుశాంత్ మరణానంతర పరిణామాల్లో అరెస్టైన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిల బెయిల్ పిటీషన్ పై నేడు ( సెప్టెంబర్ 10 ) విచారణ జరగనుంది. ఈ కేసులో తమను తప్పుగా ఇరికించారనేది రియా ఆరోపణగా ఉంది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులు మలుపులు తిరుగుతోంది. తొలుత పోలీసులు విభాగం, ఆ తర్వాత ఈడీ, సీబీఐ విచారణ జరుపుతుండగా.. తాజాగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగడం తెలిసిందే. డ్రగ్స్ కొనుగోలు కేసులో నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. Ankita Lokhande responds on Rhea Chakraborty arrest
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) అరెస్ట్ అయిన అతడి ప్రియురాలు రియా చక్రవర్తికి కోర్టులో చుక్కెదురైంది. రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ( NCB ) విభాగం.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆమెని కోర్టులో హాజరుపర్చింది.
బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput Death case) మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుకు సంబంధించి డ్రగ్స్ కుట్ర వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తి (Rhea Chakraborty) ని అరెస్టు చేసింది.
బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై ఇప్పటికే సీబీఐ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ సినీనటి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి ( Vijayashanti ) తన సోషల్ మీడియా ద్వారా ఈ కేసుపై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గురించి ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత ( Maadhavi Latha ) సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ లేకుండా టాలీవుడ్ పార్టీలు జరగవంటూ ఆమె సోషల్ మీడియా వేదక ద్వారా వెల్లడించారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు అతని ఆత్మహత్య తరువాత చిక్కుల్లో పడింది. సుశాంత్ ఆత్మహత్యకు కారణం కనుక్కోవడంలో భాగంగా పోలీసులు, సీబిఐ ఆమెను విచారిస్తున్నారు.
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు (Sushant Singh Rajput Death Case)లో రోజురోజుకూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలనే సుప్రీంకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐ (CBI) చేయాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వేగంగా దర్యాప్తు జరుగుతోంది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు పద్మ భూషణ్ పురస్కారం (Padma Bhushan award for Sushant Singh Rajput) ప్రకటించి అతడి సేవల్ని గుర్తించాలని డిమాండ్ మొదలైంది. ఈ మేరకు పద్మ అవార్డుల చైర్మన్ ఆదిత్య ఠాక్రేకు ఎన్జీఓ లేఖ రాసింది.
బాలీవుడ్ నటుడు ( Bollywood actor ) సుశాంత్ సింహ్ రాజ్ పుత్ మరణంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. విష ప్రయోగం వల్లనే సుశాంత్ మరణించాడంటూ ఆరోపించడం చర్చనీయాంశమవుతోంది.
రియా చక్రవర్తికి, ప్రముఖ బాలీవుడ్ ఫిలింమేకర్ మహేష్ భట్‌కి (Rhea Chakraborty, Mahesh Bhatt whatsapp chat ) మధ్య జూన్ 8న జరిగిన వాట్సాప్ చాటింగ్ బయటికి లీక్ అవడమే కాకుండా అది వైరల్‌గానూ మారింది.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant death case) అనుమానాస్పద మృతి కేసులో సుప్రీంకోర్టు ( supreme court ) కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్ ముఖ్యమంత్రి వినతి మేరకు ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకీ అప్పగించిన విషయం మనందరికీ తెలిసిందే.
నోరు మంచిదైతే ఊరు మందిచి అవుతుంది అంటారు. మంచోడికి ఊరంతా దోస్తులే అంటారు. ఈ రెండూ కూడా భారత మాజీ కెప్టెన్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ విషయంలో నిజంగా రుజువు అయ్యాయి. ధోనీకి క్రికెట్ ఫీల్డ్ లోనే కాదు సినిమా పరిశ్రమలో, ఇతర రంగాల్లో కూడా మంచి మిత్రులు ఉన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుపై ( Sushant Singh Rajput's death case ) దర్యాప్తు చేపట్టడానికి ముంబై వెళ్లిన బీహార్ పోలీసులపై ముంబై పోలీసులు ( Mumbai cops ) కేసు నమోదు చేశారని వస్తున్న పుకార్లపై బీహార్ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.