T20 World Cup 2021: ICC T20 World Cup 2021 ముగిసింది. ఆస్ట్రేలియా తొలిసారిగా టైటిల్ సాధించింది. అటు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు మిచెల్, వార్నర్ భాయ్‌లు కొత్త రికార్డు సృష్టించారు. అదేంటో చూద్దాం
ICC T20 World Cup 2021 నుంచి టీమ్ ఇండియా నిష్క్రమణపై ప్రముఖ కికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెటర్లు, బీసీసీఐలను టార్గెట్ చేస్తూ తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టాడు.
ICC T20 World Cup 2021 చివరి అంకానికి చేరుతోంది. సెమీఫైనల్స్ రౌండ్‌కు బెర్త్‌లు ఖరారయ్యాయి. టీమ్ ఇండియా సెమీస్ ఆశలు నీరుగారిపోగా..నమీబియాతో నామమాత్రపు మ్యాచ్ ఇంకా మిగిలుంది.
Afghan vs Kiwis: ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా విచిత్ర పరిస్థితిలో ఉంది. ఇతర జట్ల జయాపజయాలపై టీమ్ ఇండియా భవితవ్యం ఆధారపడి ఉండటంతో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కీలకంగా మారింది.
India vs Afghanistan: టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా చావా రేవో తేల్చుకోవల్సిన మ్యాచ్ ఇది. వరుస రెండు ఓటములతో అడుగంటిన సెమీస్ ఆశల్ని చిగురింపజేయాలంటే గెలవక తప్పని మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ టీమ్ ఇండియా మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది.
T20 World Cup 2021: టి 20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్ సెమీఫైనల్స్‌లో దూసుకెళ్లింది. నమీబియాపై ఘన విజయం సాధించిన పాకిస్తాన్ గ్రూప్ 2లో అగ్రస్థానంలో ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ వరుస మూడవ విజయమిది.
Shakib Al Hasan Injury: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ (Shakib Al Hasan News) టీ20 ప్రపంచకప్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. తొడ కండరాల గాయం కారణంగా అతడు టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2021) నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది.
Kohli Comments On Rohit Sharma: టీ20 ప్రపంచకప్‌లో (ICC T20 World Cup 2021) పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో (India Vs Pakisthan) టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తర్వాతి మ్యాచ్ నుంచి హిట్‌మ్యాన్‌ను తప్పిస్తారా? అంటూ మ్యాచ్ అనంతరం ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Kohli On Rohit Sharma) ధీటుగా సమాధానం చెప్పాడు.
Urvashi Rautela: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా భారత్- పాక్ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మ్యాచ్‌ను నేరుగా వీక్షించిన ఊర్వశి రౌతేలా.. పంత్ ఆడుతున్నప్పుడు జెండా ఊపుతూ ఎంకరేజ్ చేశారు.
T20 WC 2021 IND Vs PAK: టీమిండియాతో ఉత్కంఠగా సాగిన పోరులో పాకిస్తాన్ 10వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. పాక్ ఓపెనర్లు కెప్టెన్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ ఆఫ్ సెంచరీలతో సత్తా చాటారు. పాక్ బౌలర్ల ధాటికి భారత్ టాపార్డర్ కుప్పకూలింది. కోహ్లీ ఆఫ్ సెంచరీతో రాణించాడు.
Baba Ramdev: ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా ఎదురుచూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మరికాస్సేపట్లో ప్రారంభం కానుంది. దాయాదుల పోరుకై క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తుంటే..బాబా రాందేవ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.
Union Minister Giriraj Singh: జమ్మూ కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా టీ20 వరల్డ్ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ నిర్వహణ పునరాలోచించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు.
T20 World Cup 2021: క్రికెట్ ప్రేమికులను అలరించడానికి టీ -20 ప్రపంచ కప్(T-20 World Cup 2021) సిద్ధమైంది. యూఏఈ, ఒమన్ వేదికగా నేటి నుంచి క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్ లను మల్టీఫెక్స్ లో కూడా వీక్షించవచ్చు. ఈ మేరకు ఐసీసీతో పీవీఆర్ సినిమాస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు ధరించనున్న కొత్త జెర్సీని ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ 'బుర్జ్ ఖలీఫా'పై ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి వెస్టిండీస్, శ్రీలంక, నమీబియా క్రికెట్ జట్లు కూడా వారి స్కాడ్ లను ప్రకటించేశాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీ20 వరల్డ్‌కప్ ఆడబోతున్న విండీస్ టీమ్‌లో స్టార్ ఆల్‌రౌండర్లు, భారీ హిట్టర్లకు చోటు దక్కింది
T20 World Cup 2021: వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జట్లను ప్రకటిస్తూ మెగాటోర్నీకి తాము సిద్ధమని ప్రకటిస్తున్నాయి పలు దేశాలు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించింది.
Afghanistan: అఫ్గాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లిపోవటంతో....ఆ దేశ క్రికెట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఎవరూ ఊహించనవి విధంగా తాలిబన్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ కు మద్దతుగా నిలిచి ప్రపంచం మెుత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు.
ICC T20 World Cup: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఒమన్‌తో పాటు యూఏఈలో ఈ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.