కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న ప్రస్తుత నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ 20 ప్రపంచ కప్ ఏర్పాట్లపై ఐసీసీ నిర్ణయాన్ని వెల్లడించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీసీసీఐ అసహనం వ్యక్తం చేస్తోంది.
T20 World Cup 2020 : టీ20 వరల్డ్ కప్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ ( Earl Eddings ) కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ - నవంబర్ మధ్య ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను నిర్వహించడం సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఎర్ల్ ఎడింగ్స్ అభిప్రాయపడ్డాడు.
T20 World Cup Date | క్రికెట్ ప్రేమికులు చేదువార్త. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ వాయిదాల మీద పడుతోంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ రద్దు కానుందని తెలుస్తోంది.
నన్ను ఓ విలన్‌గా చిత్రీకరించింది. ఇంటికి వెళ్లి చూస్తే హంతకుడిలా, విలన్‌గా వ్యవహరించారు. మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారని’ 2014 టీ20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించాడు.
మెల్బోర్న్లో భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్ము రేపింది. టీ-20 వుమెన్స్ ప్రపంచకప్‌లో మన అమ్మాయిలు హ్యాట్రిక్ సాధించారు. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి .. నేరుగా సెమీస్‌కు దూసుకెళ్లారు.
ట్వంటీ20 ప్రపంచ కప్ కోసం భారత మహిళల జట్టు సిద్ధమవుతోంది. హర్యానా బ్యాటింగ్ యువ సంచలనం షఫాలీ వర్మ ఇటీవల టీ20 ప్రపంచ కప్ 15 మంది సభ్యులలో ఎంపికైన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 21నుంచి ఆస్ట్రేలియాలో పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ జరగనుంది. భారత జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ సారధిగా వ్యవహరిస్తుందని ట్విట్టర్లో బీసీసీఐ స్పష్టం చేసింది.
మహేంద్ర సింగ్ ధోనీ ఇక క్రికెట్‌కి వీడ్కోలు చెప్పనున్నాడంటూ ఈ ఏడాది వరల్డ్ కప్ ముగిసినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎన్నో పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ధోనీ రిటైర్మెంట్ ఎప్పటికప్పుడు మీడియాలోనూ ఓ హాట్ టాపిక్‌గా ఉంటూ వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.