KL Rahul And Athiya Shetty Spotted: కేఎల్ రాహుల్ తన ప్రియురాలు అతియా శెట్టితో కలిసి మరోసారి కెమెరాకు చిక్కాడు. ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
India Vs England Semi Final: ఇంగ్లాండ్‌తో సెమీస్ పోరుకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఓ సలహా ఇచ్చాడు.
Netherlands Qualify For T20 World Cup 2024: దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించడంతో పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు చేరుకుంది. తమకు సెమీస్ గిఫ్ట్ ఇచ్చిన డచ్‌కు పాక్ కూడా రిటర్న్ గిఫ్ల్ పంపించింది.
Hardik Pandya Hit Wicket Video: గ్రూప్-2లో నాలుగు విజయలు సాధించిన టీమిండియా.. అగ్రస్థానంలో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆదివారం జింబాబ్వేను 71 పరుగులతో ఓడించింది.
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022లో ఇక మిగిలింది కీలకమైన సెమీఫైనల్స్ ఘట్టాలే. సెమీఫైనల్ దశను దాటినా..ఫైనల్లో సెంటిమెంట్ టీమ్ ఇండియాను వెంటాడుతోంది. అదే జరిగితే ఇండియా ఇంటికేనా..
India Vs zimbabwe: టీ20 వరల్డ్ కప్ లో మరో కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఇవాళ పసికూన జింబాబ్వేను భారత్ ఢీకొనబోతుంది. ఈ మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా మధ్యాహ్నం 1.30కు మెుదలుకానుంది.
India Semifinal Equations: గ్రూప్-1 నుంచి కివీస్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌కు చేరి ప్రత్యర్థుల కోసం ఎదురుచూస్తున్నాయి. గ్రూప్-2 నుంచి ఏ జట్లు సెమీస్‌కు చేరుతాయోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Ind vs Zim: టీ20 ప్రపంచకప్ 2022లో ఇప్పుడు అందరి దృష్టి ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్‌పై పడింది. ఇండియా సెమీఫైనల్స్ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తిగా మారింది.
Ind Vs Zimbabwe: జింబాబ్వేతో పోరుకు టీమిండియా సిద్ధమవుతోంది. కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి రాగా.. ఒక ప్లేయర్‌పై మాత్రం అందరి దృష్టి నెలకొంది. తుది జట్టులో అతనికి స్థానం కల్పిస్తారా లేదా అనేది చూడాలి.
Dinesh Karthik Runout Controversy: బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ రనౌట్ రూపంలో ఔట్ అయి తీవ్ర నిరాశగా వెనుతిరిగి వెళ్లిపోయాడు. కార్తీక్ ఔట్ అయ్యేందుకు విరాట్ కోహ్లీనే కారణమా..?
Rohit Shamra On Virat Kohli: బంగ్లాకు భారీ లక్ష్యం విధించడంతో టీమిండియాదే గెలుపు అని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఓపెనర్ లిటన్ దాస్ రెచ్చిపోయి ఆడటంతో భారత్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
Virat Kohli May Creates New Record in IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది.
India Vs Bangladesh Dream 11 Prediction: టీ20 వరల్డ్ కప్‌లో నేడు భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. డ్రీమ్ 11 టీమ్‌పై ఓ లుక్కేయండి.
India Vs Bangladesh Match Updates: నేడు బంగ్లాదేశ్‌తో భారత్ తలపడబోతుంది. చిన్న జట్టే కదా అని ఏ మాత్రం అలసత్వం వహించకుండా టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. బంగ్లాకు చిన్న అవకాశం దొరికినా షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉంది.
Australia, England and New Zealand's T20 World Cup 2022 Semi-Final Scenario. టీ20 ప్రపంచకప్ 2022 గ్రూప్ 1 సెమీస్ రేసు ఆసక్తిగా ఉంది. గ్రూప్ 1లోని టీమ్‌లు సెమీస్‌కు చేరుకోవాలంటే.. చివరి మ్యాచ్ కీలకంగా మారనుంది.
Rishabh Pant Or Dinesh Karthik For India Vs Bangladesh: టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు రేపు టీ20 వరల్డ్ కప్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.