TS High Court Fire On Police Dept: పోలీసుల వ్యవహార శైలిపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సందర్భంగా ప్రజా ఫిర్యాదుల విషయమై కీలక సూచనలు చేసింది.
High Court Break Swearing Ceremony: తెలంగాణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ల ప్రమాణస్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. గతంలో ఎమ్మెల్సీల నియామకంపై ఉన్నత న్యాయస్థానంలో కేసు ఉన్న సమయంలో వీరి ప్రమాణానికి అడ్డంకి ఏర్పడింది.
Telangana High Court on TSPSC Group 1 Prelims: గ్రూప్-1 అభ్యర్థులకు బ్యాడ్‌న్యూస్. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
Dr Gadala Srinivas Rao News: పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుండి బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీ చేస్తారు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
TS High Court: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అటు కేంద్ర న్యాయశాఖా కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
Supreme Court Collegium: తెలుగు రాష్ట్రాలకు కొత్త చీఫ్ జస్టీస్‌లు రానున్నారు. తెలంగాణ రాష్ట్రానికి జస్టీస్ అలోక్ అరదేను, ఆంధ్రప్రదేశ్‌కు జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
TS High Court: జీవిత చరమాంకపు రాజకీయాలతో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్న మాజీ ఎంపీ చేగొండికి హైకోర్టు అక్షింతలు వేసింది. ప్రచారం కోసం చేస్తున్నారా అని మండిపడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Avinash Reddy Bail: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఎట్టకేలకు ముందస్తు బెయిల్ లభించింది. బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ చేసి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
TS High Court: వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి బెయిల్ అయితే లభించింది గానీ..ఈ అశం ఇప్పుడు సంచలనంగా మారింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఎం లక్ష్మణ్ ఆ రెండు ఛానెళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Update on Avinashreddy Bail: వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది.
MP Avinash Reddy Latest News: బుధవారం వరకు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. బుధవారం ముందస్తు బెయిల్‌పై తీర్పు ప్రకటిస్తామని హైకోర్టు తెలిపింది.
Avinash Reddy Bail Petition: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ తెలంగాణ హైకోర్టులో రసవత్తరంగా వాదనలు సాగాయి. సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.
Telangana High Court gives shock to Kadapa MP Avinash Reddy. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ ఫిటిషన్ తీర్పుపై తెలంగాణ హై కోర్ట్ తీర్పు ఇవ్వలేమని చెప్పింది.
Telangana High Court gave relief to Teenmar Mallanna in another case. తీన్మార్ మల్లన్నకు తెలంగాణ హై కోర్ట్ మరో కేసులో ఊరటనిచ్చింది. రాజేంద్రనగర్ కోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది.
Telangana High Court On MP Avinash Reddy Anticipatory Bail Petition: ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పును జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ముందస్తు బెయిల్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
Telangana High Court Cancels Erra Gangireddy Bail: ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న గంగిరెడ్డి బయట ఉంటే.. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టులో సీబీఐ వాదించింది. సీబీఐ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.
Avinashreddy Bail: వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి భారీ ఊరట లభించింది. హోరాహోరీగా రెండ్రోజులు సాగిన వాదనల అనంతరం తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
YS Avinashreddy: వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ రేపటికి వాయిదా పడింది. ముందస్తు బెయిల్ కోసం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్‌పై విచారణ నేపద్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
Margadarsi Case: మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సీఐడీ సోదాలు ఆపేలా ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే మార్గదర్శి సంస్థలపై సోదాలు నిర్వహిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్న సీఐడీ..కోర్టు ఆదేశాలతో మరింత వేగవంతం చేయనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.