AP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సి రామచంద్రయ్య..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుుపై విమర్శలు ఎక్కుపెట్టారు. తమ హయాంలో జరిగిన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Tirupati Bypoll: తిరుపతి లోక్‌సభ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో తిరుపతి నుంచి ఆ రెండు పార్టీలు పోటీ చేస్తాయా అనేది అనుమానాస్పదంగా మారింది. ఇటు తెలుగుదేశం, అటు బీజేపీ-జనసేనలు తేల్చుకోలేకపోతున్నాయని తెలుస్తోంది.
Ysr congress party vote share: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ మరోసారి ప్రజాబలాన్ని నిరూపించుకుంది. భారీ మెజార్టీతో సాధించిన విజయంతో రికార్డు సృష్టించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు షేరు చెక్కచెదరలేదు సరికదా..ఇంకా పెరిగింది.
Ap Municipal Elections results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ క్లీన్‌స్వీప్ చేస్తోంది. ఫ్యాన్ గాలికి సైకిల్ పత్తా లేకుండా పోయింది. అధికార వికేంద్రీకరణకే ప్రజలు పట్టం కట్టారని మున్సిపల్ ఎన్నికలు రుజువు చేశాయి.
Ap municipal elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించిందే జరిగింది. అధికార పార్టీ హవా కనబర్చింది. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలే దీనికి నిదర్శనమని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందనడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు.
Ys jagan: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల పోరు ముగిసింది. అధికారపార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ మద్దతుదారులు గెలవడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు.
Ap Municipal Elections: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో విజయం అధికారపార్టీలో ఉత్సాహం రేపుతోంది. రాష్ట్రంలో జరగగాల్సిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల కమీషనర్ నిర్ణయానికి రెడీ అంటోంది.
Panchayat second phase: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో రెండు దశలు ముగిసిపోయాయి. ఇంకా రెండు విడతల ఎన్నికలున్నాయి. రెండు దశల్లోనూ అధికార పార్టీ హవా కన్పించగా..టీడీపీ సీనియర్ నేతల సొంత ఇలాకాలో పార్టీకు ఘోరమైన దెబ్బ తగిలింది. పార్టీ కంచుకోటగా భావించే జిల్లాలో సింగిల్ డిజిట్‌కు పరిమితం కావల్సిన పరిస్థితి ఏర్పడింది.
Nimmagadda Ramesh kumar: ఏపీ పంచాయితీ ఎన్నికల్లో అధికారపార్టీకే ప్రజలు పట్టం కట్టారు. విజంయ ఊహించిందేనని అధికారపార్టీ చెబుతోంది. ఎన్నికల కమీషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇబ్బంది పెట్టినా భయపడలేదని పార్టీ స్పష్టం చేసింది. జగన్ సంక్షేమ పాలనే దీనికి కారణమంటోంది.
TDP vs YCP: విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ యుద్ధం కొనసాగుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వంశీ, మంత్రి నాని వర్సెస్ చంద్రబాబు అండ్ కో మధ్య ఆరోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఏపీ ఆలయాలపై దాడుల వ్యవహారంలో టీీడీపీ నేతల ప్రమేయం రుజువైందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మరోవైపు డీజీపీని బెదిరించే స్థాయిలో లేఖ రాయడంపై బీజేపీ నేత సోము వీర్రాజుపై మండిపడ్డారు.
Bharat Bandh in AP: డిసెంబర్ 8వ తేదీన దేశవ్యాప్త బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. రైతుల బంద్ విషయంలో ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రకటించారు.
Ap Assembly live updates: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై మంత్రి కొడాలి నాని దాడి కొనసాగుతోంది. ఇప్పుడు మరోసారి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇంతకీ కొడాలి నాని చంద్రబాబుని ఏమన్నారు..
Ap Assembly live updates: ఏపీ శీతాకాల సమావేశాలు మూడవ రోజు రసవత్తరంగా సాగుతున్నాయి. కీలకమైన పలు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. చర్చ జరపడం లేదనే కారణంతో టీడీపీ వాకౌట్ చేసింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిపై ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ఓ రేంజ్ లో సెటైర్లు విసిరారు. ఇవే ఇప్పుడు ఆసక్తి కల్గిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటాయని వస్తున్న వార్తలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొస్తున్న అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చర్చ జరపాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.