TDP-Janasena List: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఎట్టకేలకు తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తు సర్దుబాట్లు పూర్తి చేసుకున్నట్టు కన్పిస్తోంది. ఇవాళ రెండు పార్టీలు ఉమ్మడి జాబితా విడుదల చేయవచ్చని సమాచారం.
AP Rajyasabha Elections 2024: రాజ్యసభ ఎన్నికల గడువు ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని రాజ్యసభలో అత్యధిక సీట్లు కలిగిన నాలుగో పార్టీగా అవతరించింది. తెలుగుదేశం చరిత్రలో తొలిసారిగా ప్రాతినిధ్యం కోల్పోయింది.
AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. అసలేం జరుగుతుందో తెలుసుకుందాం.
AP Rajyasabha Elections 2024: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీకు ఊహించని షాక్ తగులుతోంది. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీకు తొలిసారిగా పెద్దల సభలో స్థానం దక్కడం లేదు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Janasena-Telugudesam: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జనంలో దూకుడుగా వెళ్తోంది. మరోవైపు జనసేన-తెలుగుదేశం సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.
AP Politics: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓ వైపు వైనాట్ 175 లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మార్పులు చేర్పులతో జాబితాలు విడుదల చేస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంకు అభ్యర్ధులు దొరకని పరిస్థితి కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena-Tdp: ఏపీలో ఎన్నికల వాతావరణ వేడెక్కుతోంది. అప్పుడే ప్రధాన పార్టీల్లో సీట్ల సెగ ప్రారంభమైంది. జనసేనతో పొత్తు నేపధ్యంలో సీట్ల కేటాయింపు తెలుగుదేశం పార్టీలో తలనొప్పిగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Double Entry Votes: ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కుపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా చర్యలకు ఉపక్రమించింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం తెలుగుదేశం ఫిర్యాదులపై స్పందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EX Minister Ganta Srinivasa Rao: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారడం ఖాయం.. వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు అయింది.. సీఎం జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఫ్యాన్ గూటికి చేరుకోవడమే తరువాయి.. ఇది గత కొద్ది రోజులుగా జరిగిన ప్రచారం.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న గంటా తాజాగా క్లారిటీ ఇచ్చేశారు.
TDP MAHANADU: తెలుగుదేశం పార్టీ మహానాడు ఒంగోలులో ఉత్సాహంగా సాగుతోంది. మండువవారిపాలెంలో జరుగుతున్న టీడీపీ పండుగకు అన్ని జిల్లాల నుంచి ఆ పార్టీ నేతలు భారీగా తరలివచ్చారు.మహానాడులో ప్రారంభ ఉపన్యాసం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపైనా హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు.
TDP MAHANADU: మహానాడు పేరు వినగానే దివంగత నేత ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.మహానాడు అంటే తెలుగుజాతికి పండుగ అన్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న ఈ మహానాడుకు ప్రత్యేక ఉందని... టీడీపీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా కార్యకర్తలు ఎదురించి నిలబడ్డారని చంద్రబాబు చెప్పారు.
TDP MAHANADU: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడుకు సర్వం సిద్ధమైంది. టీడీపీ పండుగకు ఒంగోలు మండువవారిపాలెంలో భారీగా ఏర్పాట్లు చేశారు. మహానాడుతో ఒంగోలు నగరమంతా పసుపుమయంగా మారింది. నగరంలోని ప్రధాని రోడ్ల వెంట స్వాగత ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు
SAJJALA ON NARAYANA : సీఎం క్యాంప్ ఆఫీస్, మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ మంత్రి నారాయణపై మండిపడ్డారు. ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్‌లకు ఆద్యుడు, కర్త, నిర్దేశకుడు నారాయణే అని ఆ సంస్థ సిబ్బందే చెప్పారని సజ్జల వివరించారు.
Badvel Bypoll: తెలుగు రాష్ట్రాల్లో బద్వేలు, హుజూరాబాద్ ఉపఎన్నికల శంఖారావం మోగింది. హుజూరాబాద్ ఎన్నిక పోటాపోటీగా ఉండగా..బద్వేలు ఉపఎన్నిక ఏకగ్రీవమయ్యే మార్గాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే
Telangana:తెలంగాణలో నేటితో తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ అవనుంది. పార్టీ సీనియర్ నేత, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్లో ఇవాళ చేరనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంకు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన ఇద్దరు కుమారులు పార్టీ తీర్ధం పుచ్చుకోగా..జగన్ గట్స్ ఉన్న నాయకుడని గణేష్ ప్రశంసించారు.
ఏపీ టీడీపీ ఎంపీలు ( Ap Tdp MPs ) గురువారం రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ( President Ramnath Kovind ) తో భేటీ అయ్యారు. గత 13 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పలు పరిణామాలపై ఆయనతో చర్చించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.