Nepal Govt Bans Tiktok: చైనాకు నేపాల్ షాకిచ్చింది. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. నిషేధం త్వరలోనే అమల్లోకి రానుంది. రెచ్చగొట్టే ప్రసంగాలకు వ్యాప్తి కారణం అవుతున్న నేపథ్యంలో బ్యాన్ విధించింది.
Short video app TikTok as TickTock app: ఇండియాలో నిషేధానికి గురైన టిక్ టాక్ మొబైల్ యాప్ కంపెనీకి పేరెంట్ కంపెనీ అయిన బైట్ డ్యాన్స్ (ByteDance) కంపెనీ జులైలోనే టిక్ టాక్ యాప్ కోసం TickTock అనే కొత్త స్పెల్లింగ్ ఉపయోగించి ఇండియాలో ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
TikTok Most Downloaded App: భారతదేశంలో నిషేధం విధించినా ప్రపంచ వ్యాప్తంగా మార్చి నెలలో అత్యధికంగా డౌన్లోడ్ అయిన నాన్ గేమింగ్ యాప్‌గా టిక్‌టాక్ అగ్రస్థానంలో నిలిచింది. ఫేస్బుక్ సంస్థ రెండో స్థానంలో ఉంది.
యాప్ విశ్లేషణ సంస్థ సెన్సార్ టవర్ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం జనవరి 2021లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన నాన్-గేమింగ్ యాప్‌గా టెలిగ్రామ్(Telegram) నిలిచింది. 63 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఒక్క నెలలోనే 3.8 రెట్లు డౌన్లోడ్ కావడం విశేషం.
David Warner Videos: ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భారతీయ సినీపరిశ్రమలు అన్నింటినీ కవర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన సినిమా ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు.
అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం (TikTok Ban In US) అమల్లోకి రాలేదు. అమెరికా ప్రభుత్వం తుది గడువును మరో వారం రోజుల పాటు పెంచుతూ చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు మరో అవకాశం ఇచ్చింది.
అమెరికాలో నిషేధానికి చేరువలో ఉన్న చైనా కంపెనీ యాప్ టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ కంపెనీకి విక్రయించేందుకు దాని పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్ (Bytedance Rejected Microsoft) నిరాకరించింది. దీంతో అమెరికా వరకు టిక్‌టాక్‌ను కొనుగోలు చేసి తమ దేశ పౌరులకు సైబర్ భద్రతతో పాటు తమకు లాభం చేకూరుతుందనుకున్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు నిరాశే ఎదురైంది.
టిక్‌టాక్ యాప్‌ను అమెరికాలో విక్రయించడానికి నిర్ణయించిన గడువును పొడిగించే ప్రసక్తే లేదని (extension of TikTok deadline in US) ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు టిక్ టాక పేరెంట్ కంపెనీ బైట్ డ్యాన్స్‌కు మరోసారి తన ఉద్దేశాన్ని వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Bans TikTok Transactions) చెప్పిన పని చేశారు. టిక్ టాక్ (TikTok), విఛాట్ (WeChat) యాప్స్‌పై లావాదేవీలు నిషేధించి చైనాకు షాకిచ్చారు.
గాల్వన్ లోయలో ఉద్రిక్తత అనంతరం చైనాకు డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్‌తో కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పింది. 59 చైనా యాప్‌లపై నిషేధం (India's Decision Over TikTok) విధించడం తెలిసిందే.
భారత సైనికుల ( Indian Army ) మొబైళ్లలో ఇకపై పేస్ బుక్ ( Facebook ) , ఇన్ స్టాగ్రామ్ ( Instagram ) వంటి యాప్ లు కన్పించకూడదు. ఇండియన్ ఆర్మీ విధించిన ఆ డెడ్ లైన్ లోగా యాప్ లను తొలగించుకోవల్సి ఉంటుంది. లేకపోతే క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. సమాచార భద్రతా ఉల్లంఘన, హనీట్రాప్ వంటి ఘటనల నేపధ్యంలో ఇండియన్ ఆర్మీ ఈ నిర్ణయం తీసుకుంది.
లడఖ్‌లోని గాల్వన్ లోయలో హింసాత్మక ఘర్షణకు పాల్పడి 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న డ్రాగన్ చైనాకు బ్యాడ్ టైం మొదలైంది. భారత్ (India) తరువాత ఇప్పుడు అమెరికా (United States) కూడా చైనా యాప్‌లను (china apps) నిషేధించడానికి తీవ్రంగా సన్నాహాలు చేస్తోంది.
Online Fraud: టిక్‌టాక్ ( TikTok ), షేర్ ఇట్ ( Share It ) వంటి 59 యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన ( Indian Bans 59 China Apps ) విషయం తెలిసిందే. ఈ యాప్స్‌ను నిషేధించినప్పటి నుంచి మన దేశానికి చెందిన చింగారీ (Chingari ) , రొపోజో ( Roposo ) వంటి యాప్స్ డౌన్లోడ్స్ ( App Downloads ) పెరిగాయి
Sharechat launches Moj app: న్యూ ఢిల్లీ: టిక్‌టాక్ యాప్‌ని భారత్ నిషేధించడంతో ఆ యాప్‌కి ఉన్న మార్కెట్‌ని క్యాష్ చేసుకునేందుకు ఇంచుమించు టిక్ టాక్ ఫీచర్స్‌తోనే ( Tiktok app ) ఉన్న ఇంకొన్ని యాప్స్ మార్కెట్లోకి క్యూ కడుతున్నాయి. భారత్‌కి చెందిన సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్ కూడా తాజాగా అటువంటి యాప్‌నే లాంచ్ చేసింది.
టిక్‌టాక్ ( TikTok), షేర్ఇట్ ( ShareIt) వంటి మొత్తం 59 చైనా యాప్స్ ( Chinese Apps Banned In India ) ను బ్యాన్ చేసిన తరువాత సోషల్ మీడియాలో నెటిజెన్స్ వాటి గురించే చర్చలు జరుపుతున్నారు. అయితే టాలీవుడ్ నటులు నిఖిల్ (Nikhil Siddhartha ), సందీప్ కిషన్ ( Sandeep Kishan ) ట్విట్టర్ చాట్ మాత్రం వైరల్ అవుతోంది...
tiktokలో పాపులారిటీ రావడంతో టిక్ టాక్ స్టార్ ను హత్య చేసిన సంఘటన హర్యానాలోని సోనిపాట్ ప్రాంతం కుండ్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార బ్యూటీషియన్ శివాని(20) తన సోదరి, నీరజ్‌తో కలిసి బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది.
ప్రస్తుతం డ్యాన్స్ స్టెప్ ఛాలెంజ్ ధొరణి ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఛాలెంజ్‌పై టిక్‌టాక్ స్టార్లే కాకుండా.. ఇప్పుడు గ్లోబల్ స్టార్లు కూడా టిక్‌టాక్‌లో తమ నైపుణ్యాలను చూపిస్తూ ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నోరా ఫతేహి చేసిన సాకిసాకి పాట హుక్ స్టెప్ ఛాలెంజ్ (Nora Fatehi saki saki hook step Video) ట్రెండింగ్‌గా మారింది.
టిక్‌టాక్‌లో సరదా డ్యాన్స్ వీడియోలు షేర్ చేసుకునే ఓ యువకుడు నేడు జాక్‌పాట్ కొట్టాడు. ఎంటర్టైన్మెంట్ నెంబర్ వన్ డ్యాన్సర్‌గా నిలచి కోటి రూపాయల ప్రైజ్ మనీ సాధించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.