RGV Brahmaji Varun Dhawan Reacts About Allu Arjun Arrest: దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ వ్యవహారం రేపుతోంది. ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమ తీవ్రంగా స్పందిస్తోంది. ఆర్జీవీ, బ్రహ్మజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samantha love propose video: సమంత ఇటీవల కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా, ఆమె ఒక పెళ్లైన హీరోకు ప్రపోజ్ చేసినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Samantha-Varun Dhawan: ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాల వైపు కూడా తెగ ఇంట్రెస్ట్ చూపిస్తోంది సమంత. ఒకవేళ అక్కడ ఎక్కువగా అవకాశాలు వస్తే.. అక్కడే స్థిరపడిపోవాలన్న ఆలోచన కూడా సమంతకు ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో సమంతతో లభించద్దని అక్కడ హిందీ హీరోకి వార్నింగ్ ఇచ్చారట. అసలు విషయానికి వెళ్తే..
Citadel Honey Bunny : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది సమంత. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు మంచి పేరు వచ్చింది. తాజాగా వాళ్ల డైరెక్షన్ లోనే ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ చేసింది. హన్ని బన్ని పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది.
Varun Dhawan Upcoming Movie: బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో.. వరుణ్ ధావన్ కూడా ఒకరు. చేతినిండా సినిమాలతో.. బిజీగా ఉన్న వరుణ్ ధావన్ ఈమధ్య తెలుగు హీరోయిన్లతోనే.. సినిమాలు సైన్ చేస్తూ ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. వరుణ్ ధావన్ ఏకంగా ముగ్గురు తెలుగు హీరోయిన్లతో ప్రాజెక్టులు చేస్తున్నారు.
Varun Dhawan Supports to Samantha శాకుంతలం ట్రైలర్ ఈవెంట్లో సమంతను చూసి కొందరు సంతోషించారు. ఇంకొందరు జాలిగా చూశారు. మరి కొందరు ఆమెను ట్రోల్స్ చేశారు. ఇలా ట్రోల్ చేసిన వారి మీద వరుణ్ ధావన్ కౌంటర్లు వేశాడు.
Kriti Sanon: కృతి సనన్ తన చిన్ననాటి జ్ఞాపకాలను తన ఫ్యాన్స్ తో పంచుకుంది. ఇదే క్రమంలో తనకు కావాల్సిన భర్త ఇలా ఉండాలని తెలిపింది. అంతేకాకుండా ఆదిపురుష్ సెట్లో ప్రభాస్‌తో కలిసిన నటించే క్రమంలో ఏం చేసేవారో చెప్పుకొచ్చింది.
Kriti Sanon's Love with Prabhas: ప్రభాస్ మనుసులో కృతి సనన్ ఉందంటూ కామెంట్ చేశాడు ఆమెతో కలిసి భేడియా అనే సినిమాలో నటించిన వరుణ్ ధావన్!, తాజాగా ఒక షోలో ఆయన చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Thodelu Telugu Movie Review: వరుణ్ ధావన్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా నటించిన భేడియా సినిమాని తెలుగులో తోడేలు పేరుతో గీత ఆర్ట్స్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది సినిమా రివ్యూ చూసి తెలుసుకుందాం.
Samantha Yashoda Trailer సమంత యశోద సినిమాకు సంబంధించిన ట్రైలర్ రేపు రాబోతోన్న సంగతి తెలిసిందే. రేపు సాయంత్రం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది.
WI vs IND, Virat Kohli danced Mundiyan song. విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబీ పాటకు అద్భుతమైన డ్యాన్స్ చేశాడు.
Rashmika Mandanna Shooting with Varun Dhawan. బాలీవుడ్లో రష్మిక మందన్నకు మరో క్రేజీ ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది. యువ హీరో వరుణ్ ధావన్‌తో రష్మిక జత కట్టిందని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీ చుస్తే తెలుస్తోంది.
Varun Dhawan Car Accident News Updates: బాలీవుడ్‌కు వారసత్వంగా ఎంట్రీ ఇచ్చి తనను తాను నిరూపించుకున్న నటుడు వరుణ్ ధావన్ నేడు పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఈ క్రమంలో బ్యాచిలర్ పార్టీకి వెళ్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అందరూ కరోనా ( Coronavirus ) బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్లో మరో కోవిడ్ పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది.
టిక్‌టాక్‌లో సరదా డ్యాన్స్ వీడియోలు షేర్ చేసుకునే ఓ యువకుడు నేడు జాక్‌పాట్ కొట్టాడు. ఎంటర్టైన్మెంట్ నెంబర్ వన్ డ్యాన్సర్‌గా నిలచి కోటి రూపాయల ప్రైజ్ మనీ సాధించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.