TDP: అవును తెలుగు దేశం పార్టీ దెబ్బకు ఏపీ మాజీ సీఎం జగన్ విలవిల లాడుతున్నాడా అంటే ఔననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. ఒకవైపు పవన్ .. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ జగన్ ను ఉక్కిరి బిక్కిర చేస్తుంటే.. మరోవైపు ఏపీ చంద్రబాబు .. జగన్ ను రాజకీయంగా సమాధి చేసే యోచనలో ఉన్నాడు.
Pawan Kalyan Strong Counter To YS Jagan With Tirumala Declaration: తిరుమల వివాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష విరమిస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్కు భారీ ఝలక్ ఇచ్చారు.
YS Jagan Tirumala Declaration: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి సంచలన సవాల్ విసిరారు. ఈ సందర్భంగా తిరుమల పర్యటనకు డిక్లరేషన్ ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. పంచెకట్టు, నుదుట తిరునామం..మంగళవాయిద్యాలు, వేద మంత్రోఛ్ఛారణల మధ్య శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.
రాష్ట్రంలోని ఏ గుడికి, మసీదుకి, చర్చిలకి లేని డిక్లరేషన్, తిరుమల పుణ్యక్షేత్రంలో మాత్రం ఎందుకు ఉందని ఏపీ మంత్రి కొడాలి నాని (Kodali Nani About Tirumala Declaration) ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.