SPEED220: అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన చిత్రం ‘స్పీడ్’. గణేష్, హేమంత్, ప్రీతి సుందర్, జాహ్నవి, నటించిన ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Kalki 2898 AD OTT Dates: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్, పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ మూవీ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. వేర్వేరు ఓటీటీల్లో వేర్వేలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kaala Ratri OTT Streaming: హార్రర్ చిత్రాలకు ఎపుడు టైమ్ లిమిటెడ్ ఉండదు. ఎపుడు ఏ భాషలో మంచి స్క్రిప్ట్ తో తెరకెక్కే హార్రర్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఈ కోవలో తెరకెక్కిన చిత్రం ‘కాళరాత్రి’. మలయాళంలో హిట్టైన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసారు. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై ప్రశంసల ఝల్లు కురిపించిన ఇంటర్నేషనల్ నటుడు. అవును ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. ఈ నేపథ్యంలో అతనిపై ప్రశంసలు కురిపించడంపై రామ్ చరణ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
Star Heroine: ఆమె 1990లలో స్టార్ హీరోయిన్. అంతేకాదు అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ తో నటించి సత్తా చాటింది.అటు బాలీవుడ్ లో కూడా సత్తా చూపెట్టింది. అంతేకాదు ఈమె ముగ్గురు స్టార్ హీరోలు.. ఓ క్రికెటర్‌తో ఎఫైర్ నడిపించిన ఘనత కూడా ఈమెదే. కానీ ఇప్పటికీ సింగిల్‌గా లైఫ్ లీడ్ చేస్తోన్న ఆ కథానాయికగా ఎవరంటే.
Abhinav: శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న బాలల చిత్రం "అభినవ్" (chased padmavyuha). భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మాత మరియు దర్శకునిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ట్రైలర్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో రిలీజ్ చేశారు.
Samyuktha Menon: సంయుక్తా మీనన్.. మలయాళ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు తెలుగులో వరుస ఛాన్సులతో దూసుకుపోతుంది. అంతేకాదు రీసెంట్ గా తన పేరులోని మీనన్ ను తొలిగించి సంచలనం రేపింది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా గోల్డ్ కలర్ శారీలో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.
Sreeleela: శ్రీలీల.. ఈ మధ్యకాలలో ఈమెలా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన భామ ఎవరు లేరనే చెప్పాలి. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తన సత్తా చూపెడుతోంది. తాజాగా ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది డౌటే అని చెప్పాలి.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసింది. అంతేకాదు తల్లి బాటలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు షురూ చేసింది. అందుకు దక్షిణాది సినీ ఇండస్ట్రీని నమ్ముకుంది. తాజాగా సాంప్రదాయ చీరకట్టులో కనిపించి కనువిందు చేసింది.
Bhagyashri Borse:టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా విడుదలకు ముందే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ భామ.. రిలీజ్ తర్వాత ఈ భామకు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
Kavya Thapar: కావ్య థాపర్..ప్రస్తుతం తెలుగులో గ్లామర్ కు పర్యాయపదంగా మారింది. సినిమాల కంటే హాట్ ఫోటో షూట్స్ లో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. అయినా.. ఈ అమ్మడి కెరీర్ కు పెద్దగా ఉపయోగపడింది లేదు. త్వరలో పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీపై ఈ భామ భారీ ఆశలే పెట్టుకుంది.
Parakramam Trailer Release Event: బండి సరోజ్ కుమార్ హీరోగా యాక్ట్ చేస్తూ డైరెక్షన్ చేసిన చిత్రం ‘పరాక్రమం’. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసారు. ఇప్పటికే సెన్సార్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
Aay Movie Review: నార్నే నితిన్.. ఎన్టీఆర్ బామ్మర్దిగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు. గతేడాది 'మ్యాడ్' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. తాజాగా అల్లు అరవింద్ నిర్మాణంలో ‘ఆయ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది చూద్దాం.
Mr Bachchan Movie Review: మాస్ మహారాజ్ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Mr Bachchan Movie Review: మాస్ మహారాజ్ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Kalki 2898 AD OTT Streaming: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యాక్ట్ చేసిన సినిమా ‘కల్కి 2898 AD’. ఈ సినిమా రేపటితో 50 రోజుల రన్ పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడని ఆడియన్స్ ఓటీటీలో ఎపుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
Ram Recent Movies Pre Release Business: రామ్ పోతినేని సినిమా సినిమాకు తన మార్కెట్ పరిధి పెంచుకుంటూ పోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ పోతినేనికి మాస్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో అది డబుల్ అయింది. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని యాక్ట్ చేసిన రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్ విషయానికొస్తే..
Ravi Teja Recent Movies Pre Release Business: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..
Neha Shetty: నేహా శెట్టి .. పేరుకు శాండిల్ వుడ్ భామ అయినా తెలుగులో డీజే టిల్లు మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయింది.
తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్స్ లో వచ్చిన 'మెహబూబా' మూవీతో కథానాయికగా పరిచయమైంది. చేతిలో ఉన్న సినిమాలు ఉన్న లేకపోయినా.. తన హాట్ ఫోటో షూట్స్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.